అన్వేషించండి

Warangal News: పంటకు దిష్టి తగలకుండా పొలంలో సన్నీ లియోన్‌

 Warangal News: పంట పొలానికి దిష్టి తగలకుండా ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. పంట పొలంలో సన్నీ లియోన్‌ ఫొటో పెట్టుకున్నాడు. చూసేందుకు విచిత్రంగా ఉన్న ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Warangal News: తన పంట పొలానికి దిష్టి తగాలకుండా ఉండేందుకు ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీ, హీరోయిన్ సన్నీలియోన్‌ బికినీ వేసుకొని ఉన్న ఫొటోను పంట పొలంలో పెట్టాడు. వంరగల్ కు చెందిన ఓ రైతు తమ పంటకు దిష్టి తగలకుండా ఉండాలని... బికినీ వేసుకుని ఉన్న సన్నీ లియోన్‌ ఫొటోను వెదురు కర్ర సహాయంతో పెట్టాడు. దీంతో దారి వెంట పోయేవాళ్ల కళ్లన్నీ ఆ బికినీ బొమ్మపై మాత్రమే ఉండి ఇతరుల దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు.

సన్నీలియోన్ ఫోటో అడ్డు.. 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో రైతు వినూత్న ఆలోచన తన మిరుప తోటకు దిష్టి తగలకుండా సన్నీ లియోన్ ఫ్లెక్సీనీ ఏర్పాటు చేశాడు. ఎల్లంపేట గ్రామానికి చెందిన రైతు కొమురయ్య తనకు ఉన్న ఎకరం భూమిలో మిరుప తోట సాగు చేయగా.. గత ఏడాది  పంటకు దిష్టి తగిలి పెట్టుబడులు కూడా రాలేదు అని చెప్పాడు. అందుకే ఈసారి రోడ్డు పక్కన ఉన్న తన పంట పొలంపై రోడ్డు మార్గం గుండా వెళ్లే వారి చూపు తోటపై పడికుండా ఉంటుందని భావించి సన్నీ లియోన్ ఫ్లెక్సీనీ తోటలో ఏర్పాటు చేశాడు. దీంతో ఇతరుల చూపు ఫ్లెక్సీపై పడి తోట మెరుగు పడుతుంది అని రైతు కొమురయ్య అంటున్నాడు. దీంతో రైతు ఆలోచనకు పరిసర ప్రాంత రైతులు ఔరా అంటున్నారు.

గతంలో అభిమానంతో కేసీఆర్ ఫొటో చేనులో పెట్టుకున్న రైతులు..

టాప్ హెడ్ లైన్స్

Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget