అన్వేషించండి

Chilli Price: క్వింటా 80 వేలు- ఎనుమాముల మార్కెట్లో రికార్డు స్థాయిలో మిర్చి ధర

Chilli Price: వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చి ధర రికార్డు సృష్టించింది. క్వింటా మిర్చి 80 వేల రూపాయల 100 వంద పలికింది. దాదాపు గంటలోనే మొత్తం 3 వేల బస్తాలు అమ్ముడుపోయాయి. 

Chilli Price: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీయ కొత్త మిర్చి రికార్డు సృష్టించింది. క్వింటాలుకు 80,100 రూపాయలు పలికింది. మార్కెట్ కార్యదర్శి రాహుల్ మాట్లాడుతూ... మార్కెట్ చరిత్రలోనే ఇప్పటి వరకు కొత్త మిర్చికి ఈ ధర పలకలేదని అన్నారు. రైతులు ఇంత వరకు కూడా మిర్చీని మార్కెట్ కు తక్కువ మోతాదులో తీసుకొని వస్తున్నారని.. ఆరబెట్టిన మిర్చిని మాత్రమే తీసుకొని రావాలని అని తెలిపారు. గంటన్నరలోపే 3 వేల రూపాయల బస్తాలను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా చరిత్రలోనే కాదు రికార్డు ధరతో, అమ్మకాలతో దేశీయంగా రికార్డు నెలకొల్పిందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా రైతు నాలుగు బస్తాలు కొత్త దేశీ మిర్చి తీసుకొచ్చాడని దానికి 80,000 పై చిలుకు ధర పలికిందని పేర్కొన్నారు.  తేమ శాతం తక్కువ ఉన్న మిర్చీని రైతులు తీసుకొని వచ్చి అధిక ధర పొందగలరని ఆయన కోరారు.

సెప్టెంబర్ నెలలో 90 వేలతో రికార్డు..

హనుమకొండ జిల్లా పరకాల మండలానికి చెందిన ఓ  రైతు తన పంటను క్వింటాకు రూ.90 వేలకు చొప్పున అమ్మాడు. ఇదే ఇప్పటి వరకు రికార్డ్ ధర అని అధికారులు తెలిపారు. ఇంతటి ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశీ రకానికి డిమాండ్‌ పెరగడం, ఆఫ్ సీజన్ కావడంతో ఈ రేటు వచ్చిందని అధికారులు చెప్తున్నారు. లక్షకు చేరువలో మిర్చి ధర పలకడంతో మిర్చి రైతులు సంతోషంగా ఉన్నారు. రెండు వారాల క్రితం మిర్చి ధర క్వింటా రూ.65 వేలు పలికింది. దేశీ మిర్చికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండడంతో ధర అమాంతం పెరిగింది. ఈ మిర్చిని పచ్చళ్లలో అధికంగా వినియోగిస్తారు. గతేడాది అకాల వర్షాలతో ఎండు మిర్చి దిగుబడులు తగ్గాయి.  తెగుళ్లు కూడా మిర్చి పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. ఏడాదికి 25, 30 క్వింటాళ్లు వచ్చే దిగుబడి కేవలం 10 నుంచి 15  క్వింటాళ్లు వచ్చాయి. దీంతో మార్కెట్లో మిర్చి సప్లై తగ్గిపోయింది. దీంతో రైతులు కాస్త మంచి ధరకే పంటను అమ్ముకున్నా దిగుబడి తగ్గిపోవడంతో నష్టాలు తప్పలేదు. మంచి ధరకోసం పంటను కోల్డ్ స్టోరేజీలలో దాచుకున్న రైతుల పంట పడింది. తాజాగా మంచి రేటు పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

ఉమ్మడి వరంగల్‌తో పాటు ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో పండిస్తున్న ఎండు మిర్చి అంతర్జాతీయ మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది కనీసం 20 వేల మెట్రిక్‌ టన్నుల ఎండు మిర్చిని సేకరించి రూ.10 కోట్ల లాభాన్ని ఆర్జించనున్నట్లు  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మహబూబాబాద్‌, వరంగల్‌, ములుగు, భూపాలపల్లి, హనుమకొండ సహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండుమిర్చి అధికంగా సాగుతోంది. ఈ మిర్చి నాణ్యతలో కూడా బాగుందని అధికారులు తెలిపారు. గతేడాది ఖమ్మం జిల్లాలో పొదుపు సంఘాల మహిళలు రూ.40 కోట్ల వ్యాపారం చేసి రూ.92 లక్షల లాభం పొందారు. రైతుల ఖాతాల్లో  విక్రయాలకు సంబంధించి 15 రోజుల్లో నగదు జయ అయింది. లాభంలో ప్రతి కిలోకు రూ.4 చొప్పున రైతులకు బోనస్‌ అందించారు. రైతుల కల్లాల వద్దే పంటను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మిర్చి పంటకు భౌగోళిక గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.   

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget