IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Hyderabad: పెళ్లి చూపులకు వెళ్లిన యువకుడు.. నచ్చలేదన్న యువతి, ఇంటికొచ్చాక భారీ షాక్

సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన ఆయన యువతి తనను కాదన్నదనే ఉద్దేశంతో ఆమెను సామాజిక మాధ్యమాల ద్వారా ఇబ్బందులకు గురి చేశాడు. చివరికి పోలీసుల వరకూ విషయం వెళ్లడంతో అరెస్టు అయ్యాడు.

FOLLOW US: 

పెళ్లి చూపులకు వెళ్లాక యువతి నచ్చలేదని చెప్పేయడంతో చిన్నబుచ్చుకున్న యువకుడు సైబర్ నేరాలకు ఒడిగట్టాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోనే చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన ఆయన యువతి తనను కాదన్నదనే ఉద్దేశంతో ఆమెను సామాజిక మాధ్యమాల ద్వారా ఇబ్బందులకు గురి చేశాడు. చివరికి పోలీసుల వరకూ విషయం వెళ్లడంతో వారు విచారణ జరిపి కారకుడైన వ్యక్తిని అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే..

సోషల్‌ మీడియాలో యువతిని వేధిస్తున్నాడని ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బోడుప్పల్‌ ప్రాంతానికి చెందిన యువతి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఆమెకు ఇంట్లో పెద్దవారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ మ్యాట్రిమోనీ సైట్‌లో తన ప్రొఫైల్ నమోదు చేసుకుంది. దాని ద్వారానే ఓ కుటుంబం పరిచయం అయింది. ఆమె మ్యాట్రిమోనీలో నెల్లూరుకు చెందిన సాయి కుమార్‌ అనే 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పరిచయం అయ్యాడు. మ్యాట్రిమోనీలో ఫొటోను చూసిన అతడు తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లి చూపులకు యువతికి ఇంటికి వచ్చారు. తొలుత ఇద్దరు మాట్లాడుకోవడం వల్లే యువకుడి తల్లిదండ్రులు పెళ్లి చూపులకు వచ్చేందుకు అంగీకారం కుదిరింది.

Also Read: మూడు లారీలు.. ఐదు కోట్లు.. లైఫ్ సెటిలైనట్లేననుకున్నారు ఆ కానిస్టేబుళ్లు ! కానీ ...

పెళ్లి చూపులు ముగిశాక ఆ సంబంధం తనకు నచ్చలేదని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలా కుటుంబం మొత్తం పెళ్లి చూపులకు వచ్చాక కాదనడంతో యువకుడు కోపం పెంచుకున్నాడు. దాంతో కక్ష్య పెంచుకున్న సాయి కుమార్‌ ఫేస్‌ బుక్‌లో నకిలీ ప్రొఫైల్ క్రియేట్‌ చేసి ఆ యువతి ఫొటోలు, ఫోన్‌ నెంబర్‌ను పెట్టి అసభ్యకరంగా పోస్టులు చేశాడు. దీంతో ఆ యువతి కంగుతిన్నది. అదేంటని ప్రశ్నించగా.. యువతిని మానసికంగా కూడా వేధించాడు. దీంతో తట్టుకోలేని యువతి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం సాయి కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read : బైక్ పై లవర్ మృతదేహం తరలింపు... హత్యా లేక ప్రమాదమా?

Also Read: అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య... 80 కిలోమీటర్లు వెంబడించి కాల్పులు

Also Read:  భర్త నిద్రిస్తున్న వేళ ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య.. కాసేపట్లోనే ఘోరం

Also Read: రూమ్ నెం.308 మిస్టరీ.. శృంగారంలో అపశృతి.. ప్రధాని క్షమాపణలు, అసలేం జరిగింది?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Nov 2021 10:34 AM (IST) Tags: Man Frauds Woman Social Media Fraud matrimonial fraud boduppal Hyderabad Fraud Cyber Crime News Pelli Choopulu

సంబంధిత కథనాలు

Hyderabad Honour Killing Case: అవమానం తట్టుకోలేని సంజన ఫ్యామిలీ, పక్కా ప్లాన్‌తో నీరజ్‌ పరువు హత్య -  రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు ఇవే

Hyderabad Honour Killing Case: అవమానం తట్టుకోలేని సంజన ఫ్యామిలీ, పక్కా ప్లాన్‌తో నీరజ్‌ పరువు హత్య - రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు ఇవే

TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే

TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే

Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు, ఏమన్నారంటే?

Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు, ఏమన్నారంటే?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్

MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్

Kushi Update: 'ఖుషి' కశ్మీర్ షెడ్యూల్ పూర్తి - నెక్స్ట్ హైదరాబాద్ లోనే!

Kushi Update: 'ఖుషి' కశ్మీర్ షెడ్యూల్ పూర్తి - నెక్స్ట్ హైదరాబాద్ లోనే!

PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video

PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video

Viral News: తాళి కట్టే టైంలో స్పృహ తప్పిన వధువు- తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి పోలీసులు ఎంట్రీ!

Viral News: తాళి కట్టే టైంలో స్పృహ తప్పిన వధువు- తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి పోలీసులు ఎంట్రీ!