అన్వేషించండి
Advertisement
Actor Raj Tarun Case: రాజ్‌తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
Hyderabad police :యాక్టర్ రాజ్‌తరుణ్, లావణ్య కేసు మరో మలుపు తిరిగింది. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో పదేళ్ల పాటు ఉన్నట్టు పోలీసులు తేల్చారు.
Actor Raj Tarun And Lavanya Case: యాక్టర్ రాజ్‌తరుణ్, లావణ్య కేసులో హైదరాబాద్ పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. లావణ్య చెబుతున్నట్టు కొన్ని విషయాలు నిజమేనంటూ కోర్టులో ఛార్జ్‌షీట్ వేశారు. ఇద్దరూ పదేళ్ల పాటు సహజీవనం చేశారని వివరించారు. ఒకే ఇంట్లో ఉన్నారని కూడా తేల్చారు. ఈ కేసులో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా పేర్కొన్నారు పోలీసులు. లావణ్య ఇంటిని కూడా సందర్శించి కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
క్రికెట్
న్యూస్
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion