By: ABP Desam | Updated at : 02 Apr 2022 08:22 PM (IST)
స్పీడ్ పెంచిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో రైలు వేగం పంచనుంది. కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్) అనుమతులతో వేగం పెంచుతున్నట్టు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. దీనివల్ల నగరంలో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల సమయం ఆదా అవ్వనుందని తెలిపింది.
నాగోల్ రాదుర్గం స్టేషన్ల మధ్య దూరం ఆరు నిమిషాలు తగ్గనుంది. మియాపూర్ ఎల్బీనగర్ మధ్య దూరం నాలుగు నిమిషాలు తగ్గనుంది. జేబీఎస్ - ఎంజీబీఎస్‌ల మధ్య నిమిషం యాభై సెకన్లు కాలం ఆదా అవుతుంది.
ఇప్పటి వరకు మెట్రో రైలు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. స్టేషన్ నుంచి స్టేషన్‌కు మధ్య రెండు నిమిషాలు సమయం తీసుకోనుంది. ఇప్పుడు మెట్రో రైలు వేగాన్ని 80 కిలోమీటర్లకు పెంచనున్నట్టు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. సీఎంఆర్ఎస్ ఆమోదందో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
Happy Ugadi.
Modification & upgradation of the signalling software of Hyderabad metro rail system was recently done. CMRS Mr JK Garg inspected the upgraded system & has now allowed metro trains to be run at the full speed of 80 Kmph instead of earlier limit of 70km. — MD HMRL (@md_hmrl) April 2, 2022
ఉగాది సందర్భంగా హైదరాబాద్ వాసులకు మెట్రో మరో అద్భుత అవకాశాన్ని కూడా ఇచ్చింది. సెలవు దినాల్లో ఎటు నుంచి ఎటైనా ప్రయాణం చేసేందుకు తక్కువ ధరకు టికెట్ ఇస్తున్నట్టు పేర్కొంది. 57 మెట్రో స్టేషన్ల మధ్య ఎన్నిసార్లైనా తిరిగేందుకు ఈ విధానం తీసుకొచ్చింది. ఏడాదిలో వంద సెలవు దినాల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. మొదట యాభై రూపాయలతో కార్డు తీసుకొని 59 రూపాయలతో రీఛార్జ్ చేయాలి. అప్పుడు ఆఫర్ ప్రారంభమవుతుంది. ప్రతి ఆదివారం, రెండో, నాల్గో శనివారంతోపాటు ముఖ్యమైన పండగలప్పుడు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Good News for our Passengers this Ugadi! LTMRHL received authorisation from CMRS after inspection, to deploy its upgraded systems; with this trains can have full speed potential up from current speed of 70KPMH to 80KMPH, saving significant time between corridor terminals. pic.twitter.com/s0WIdeIxnc
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) April 2, 2022
CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!
Breaking News Live Updates : ఆత్మకూరులో ఉద్రిక్తత, కాల్వ శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో ఐదుగురు నిందితులు అరెస్టు
Jeedimetla News : ఇంట్లో దాచిన రూ.4 లక్షలు ఇరవై రోజుల్లో ఖర్చుపెట్టేసిన పిల్లలు
Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!
Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !
Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్
Dandruff Treatment: చుండ్రు ఏర్పడటానికి కారణాలివే, రోజూ ఇలా చేస్తే మళ్లీ రమ్మన్నారాదు!