News
News
X

WhatsApp: మీరు ఈ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా? అయితే, ఈ రోజు నుంచి ఇందులో వాట్సాప్ పని చేయదు!

వాట్సాప్ ఎప్పటికప్పుడు నూతన అప్ డేట్స్ తీసుకొస్తున్నది. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి కొన్ని పాత స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పని చేయడం ఆపివేస్తోంది. ఇంతకీ ఆఫోన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

FOLLOW US: 
Share:

ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే టాప్ 10 యాప్స్ లో వాట్సాప్ ఒకటి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన పనితీరును అందించేందుకు వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే తాజాగా వాయిస్ స్టేటస్, సరికొత్త వీడియో రికార్డింగ్ మోడ్, డాక్యుమెంట్స్ కు క్యాప్షన్ పెట్టుకునే అవకాశం, కమ్యూనిటీల ఏర్పాటు సహా పలు ఫీచర్లను పరిచయం చేసింది. తాజాగా పాత స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివేయబోతోంది. Apple iPhone 6,  ఫస్ట్ జెనెరేషన్ iPhone SE లాంటి స్మార్ట్ ఫోన్లలలో ఈ రోజు (ఫిబ్రవరి 1, 2023) నుంచి తమ సేవలను నిలిపివేస్తున్నట్లు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ప్రకటించింది.

Android ఫోన్‌ లో WhatsAppని ఆపరేట్ చేయాలనుకుంటే, తప్పనిసరిగా Android వెర్షన్ 4.0.3తో పాటు ఆ తర్వాత వెర్షన్ లో రన్ అయి ఉండాలి. ఇదే పద్ధతిలో, iOS వెర్షన్ 12, అంతకంటే ఎక్కువ ఉన్నవి మాత్రమే WhatsAppని సపోర్ట్ చేస్తాయి. వీటి కంటే పాత OS పై నడుస్తున్న స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పని చేయదని ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వెల్లడించింది.   

ఇకపై వాట్సాప్‌ సపోర్టు చేయని ఫోన్ల లిస్టు ఇదే!  

Apple iPhone 6S

Apple iPhone 6S Plus

Apple iPhone SE (1st Gen)

Samsung Galaxy Core

Samsung Galaxy Trend Lite

Samsung Galaxy Ace 2

Samsung Galaxy S3 Mini

Samsung Galaxy Trend Ii

Samsung Galaxy X Cover 2

Vinco Darknight

Archos 53 Platinum

ZTE V956 Umi X2

ZTE Grand S Flex

ZTE Grand Memo

Huawei Ascend Mate

Huawei Ascend G740

Huawei Ascend D2

LG Optimus L3 Ii Dual

LG Optimus L5 Ii

LG Optimus F5

LG Optimus L3 Ii

LG Optimus L7ii

LG Optimus L5 Dual

LG Optimus L7 Dual

LG Optimus F3

LG Optimus F3q

LG Optimus L2 Ii

LG Optimus L4 Ii

LG Optimus F6

LG Act

LG Lucid 2

LG Optimus F7

Sony Xperia M

Lenovo A820

Feya F1thl W8

Vico Sync Five

వినియోగదారులకు కొత్త కెమెరా మోడ్ ను పరిచయం చేసిన వాట్సాప్

వాట్సాప్ తన ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త కెమెరా మోడ్‌ ను ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్‌ తో వినియోగదారులు హ్యాండ్స్ ఫ్రీ వీడియోలను రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం, WhatsApp వినియోగదారులు వీడియోలను రికార్డ్ చేయడానికి కెమెరా బటన్‌ను నొక్కి పట్టుకోవాలి. అయితే, కొత్త ఫీచర్‌తో వారు కేవలం వీడియో మోడ్‌కు మార్చడం ద్వారా రికార్డు చేసే అవకాశం ఉంటుంది.

Read Also: వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీకి మధ్య తేడా ఏంటి? దేన్ని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?

Published at : 01 Feb 2023 02:21 PM (IST) Tags: WhatsApp WhatsApp Not Work Old Phones

సంబంధిత కథనాలు

Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్‌ గురించి కాస్త తెలుసుకోండి!

Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్‌ గురించి కాస్త తెలుసుకోండి!

Vodafone Idea: నష్టాల్లో వొడాఫోన్‌ ఐడియా - అదే జరిగితే, ఇక ఆ ‘సర్వీస్‌’ క్లోజ్ ?

Vodafone Idea: నష్టాల్లో వొడాఫోన్‌ ఐడియా - అదే జరిగితే, ఇక ఆ ‘సర్వీస్‌’ క్లోజ్ ?

Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక నుంచి ఆడియోలకు కూడా!

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక నుంచి ఆడియోలకు కూడా!

Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!