అన్వేషించండి

Space-X Inspiration4 Launch: సరికొత్త చరిత్ర.. కేవలం పౌరులతో అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న తొలి రాకెట్ ప్రయోగం.. 

ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పెస్‌ ఎక్స్‌ తయారు చేసిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ సాయంతో నలుగురు వ్యక్తులు మూడురోజుల పాటు అంతరిక్షంలో గడపున్నారు.

ప్రపంచంలోని అపరకుబేరులలో ఒకరైన ఎలాన్‌ మస్క్‌ ఆధ్వర్యంలో స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష మిషన్ కొనసాగుతోంది. తన  చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునే పనిలో బిజీగా ఉన్న ఎలాన్ మస్క్.. 'ఇన్‌స్పిరేషన్‌4' పేరుతో నలుగురిని కక్ష్యలోకి పంపనున్నారు. ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పెస్‌ ఎక్స్‌ తయారు చేసిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ సాయంతో నలుగురు వ్యక్తులు మూడురోజుల పాటు అంతరిక్షంలో గడపున్నారు. ఇందుకు రంగం సిద్ధమైంది.

సెప్టెంబర్ 15వ తేదీన స్పేస్ ఎక్స్ వారి 'ఇన్‌స్పిరేషన్‌4' మిషన్ బయలుదేరనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఇటీవల ప్రకటన చేసింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌లోని నాసా ప్యాడ్‌ 39 ఏ నుంచి ఫాల్కన్ 9 రాకెట్‌ నింగిలోనికి దూసుకుపోనుంది. అయితే ఇది ప్రపంచంలోనే తొలి సివిలియన్ స్పేస్‌ఫ్లైట్ కావడం విశేషం. రిచర్డ్ బ్రస్నన్‌కు చెందిన వర్జిన్ గెలాక్టిక్, అమెజాన్ మాజీ బాస్ జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజన్ తరువాత ఈ ఏడాది అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న మూ.డో అంతరిక్ష నౌకగా ఇన్‌స్పిరేషన్4 నిలవనుంది. బెజోస్, బ్రస్నన్ ప్రయోగించినవి ఉపకక్షలోకి వెళ్లే రాకెట్స్, కాగా తాజా ప్రయోగం మాత్రం కక్షలో మూడు రోజులపాటు గడపున్నారు.

 

సెయింట్‌ జూడ్‌ చిన్నారుల దవాఖాన, పరిశోధనా కేంద్రం కోసం నిధులు సమీకరించే ప్రయత్నంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన ఇన్‌స్పిరేషన్ 4 మిషన్‌లో.. టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ జారెడ్ ఐజాక్‌మాన్ కమాండర్‌గా వ్యవహరిస్తారు. గతంలో పైలట్‌గా పనిచేసిన అనుభవం ఉన్న 37 ఏళ్ల ఐజాక్‌మాన్‌‌తో పాటు హేలీ అర్కెనాక్స్‌, సియాన్‌ ప్రొక్టర్‌, క్రిస్‌ సెంబ్రోస్కిలు రాకెట్‌లో ప్రయాణించి కక్షలో 3 రోజులు గడపునున్నారు. 

Also Read: రెండు వారాల్లోనే యూట్యూబ్ మరో కీలక నిర్ణయం.. మ్యూజిక్ లవర్స్‌కు మళ్లీ నిరాశేనా.. అసలేం జరుగుతోంది!

ఎక్కడ వీక్షించాలి..
భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి ఎగరనుందని అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఒకవేళ ఈ సమయంలో రాకెట్ ప్రయోగం వీలుకాని పక్షంలో గురువారం ఉదయం 5:35 గంటలకు ప్రయోగానికి మరో టైమ్ షెడ్యూల్ చేశారు. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌లోని నాసా ప్యాడ్‌ 39 ఏ నుంచి ప్రయోగం జరగనుంది. స్పేస్ ఎక్స్ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని సంస్థ ప్రకటించింది.

Also Read: జియో యూజ‌ర్ల‌కు బ్యాడ్ న్యూస్.. ఈ రెండు చ‌వ‌కైన ప్లాన్లు తీసేసిన కంపెనీ!

టాప్ హెడ్ లైన్స్

Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget