అన్వేషించండి

కొడితే గట్టిగా కొట్టాల్సిందే - సూపర్ ఫీచర్లతో రానున్న వన్‌ప్లస్ కొత్త ఫోన్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్‌ను సూపర్ ఫీచర్లతో డిజైన్ చేస్తుంది. అదే వన్‌ప్లస్ 11 ప్రో.

వన్‌ప్లస్ 11 ప్రో స్మార్ట్ ఫోన్ వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వన్‌ప్లస్ 10 ప్రోకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే లీకులు మాత్రం వస్తూనే ఉన్నాయి. తాజాగా వస్తున్న వివరాల కోసం వన్‌ప్లస్ 11 ప్రోలో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారు. ఫోన్ వెనకవైపేు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. వన్‌ప్లస్ 11 ప్రోలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. 100W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే సంవత్సరం ప్రారంభంలో లాంచ్ కానుందని సమాచారం. ఏకంగా 16 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుంది. ఈ సంవత్సరం జరగనున్న క్వాల్‌కాం సమ్మిట్ 2022లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ లాంచ్ కానుంది. వన్‌ప్లస్ 11 ప్రోలో ఈ ప్రాసెసర్‌నే అందించనున్నట్లు తెలుస్తోంది.

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో వన్‌ప్లస్ 11 ప్రో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఫోన్ వెనకవైపు హాజిల్‌బ్లాడ్ బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 32 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు.

కనెక్టివిటీ విషయానికి వస్తే... 5జీ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సెక్యూరిటీ కోసం అందించనున్నారు. వన్‌ప్లస్ 11 ప్రోలో మోస్ట్ అవైటెడ్ అలెర్ట్ స్లైడర్ ఉండనుందని తెలుస్తోంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 100W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీంతో పాటు నార్డ్ వాచ్, మరిన్ని నార్డ్ డివైస్‌లు కూడా రానున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో మొదటి స్మార్ట్ వాచ్ మనదేశంలోనే లాంచ్ కానుందని వన్‌ప్లస్ ప్రకటించింది.

వన్‌ప్లస్ వాచ్ ప్రస్తుతం మనదేశంలో రూ.13,999 ధరతో అందుబాటులో ఉంది. నార్డ్ డివైస్‌లు తక్కువ ధరతో లాంచ్ అవుతాయి కాబట్టి దీని ధర రూ.7 వేల లోపే ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. బ్యూర్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్లో కూడా వన్‌ప్లస్ నార్డ్ వాచ్ కనిపించింది. కాబట్టి ఇది మనదేశంలో కూడా త్వరలో లాంచ్ అవుతుంది అనుకోవచ్చు.

గతేడాది ఏప్రిల్‌లో మనదేశంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ వాచ్‌కు టోన్డ్‌డౌన్ వెర్షన్‌గా ఈ వాచ్ లాంచ్ కానుంది. వన్‌ప్లస్ వాచ్, బ్యాండ్ తర్వాత కంపెనీ లాంచ్ చేయనున్న వేరబుల్ ప్రొడక్ట్ ఇదే. వన్‌ప్లస్ వాచ్ తరహాలోనే నార్డ్ వాచ్‌లో కూడా హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఉండనుంది. వన్‌ప్లస్ వాచ్‌లో 1 జీబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, గైరోస్కోప్ సెన్సార్, జియోమ్యాగ్నటిక్ సెన్సార్, ఆప్టికల్ హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్లు కూడా ఉండనున్నాయి.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget