అన్వేషించండి

Google Year in Search 2021: ఐపీఎల్ నుంచి ఆర్యన్ ఖాన్ దాకా.. భారతీయులు గూగుల్‌ చేసిన టాప్-10 విషయాలు ఇవే!

భారతీయ ప్రజలు ఈ సంవత్సరం గూగుల్‌లో ఎక్కువ దేని గురించి సెర్చ్ చేశారో తెలుసా?

మనదేశ ప్రజలు 2021లో వేటి గురించి ఎక్కువ సెర్చ్ చేశారో గూగుల్ తెలిపింది. ఇయర్ ఇన్ సెర్చ్ పేరుతో ఈ ఫలితాలను గూగుల్ విడుదల చేసింది. ఈ సంవత్సరం అన్నిటికంటే క్రికెట్ కోసం ఎక్కువ ప్రజలు వెతికేశారు. దీంతో దీంతోపాటు కోవిడ్‌కు సంబంధించిన కోవిన్ యాప్ కూడా సెర్చ్‌లో ఎక్కువగా ఉంది.

గూగుల్ సెర్చ్‌లో టాప్-10 ఇవే..
1. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)
2. కోవిన్
3. ఐసీసీ టీ20 వరల్డ్ కప్
4. యూరో కప్
5. టోక్యో ఒలంపిక్స్
6. కోవిడ్ వాక్సిన్
7. ఫ్రీ ఫైర్ రిడీమ్ కోడ్
8. కోపా అమెరికా
9. నీరజ్ చోప్రా
10. ఆర్యన్ ఖాన్

ఈ సంవత్సరం రెండు దశల్లో జరిగిన ఐపీఎల్ భారతీయులు ఎక్కువగా వెతికిన విషయాల్లో టాప్‌గా నిలిచింది. రెండో స్థానంలో కోవిన్ నిలవగా, మూడో స్థానంలో టీ20 వరల్డ్ కప్ నిలిచింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ వరల్డ్ కప్ జరిగింది. యూరోప్‌కు సంబంధించిన ఫుట్‌బాల్ టోర్నమెంట్ యూరో కప్ నాలుగో స్థానంలో నిలవగా.. టోక్యో ఒలంపిక్స్ ఐదో స్థానాన్ని సంపాదించింది.

అందరికీ ఎంతో అవసరమైన కోవిడ్ వ్యాక్సిన్ భారతీయులు ఎక్కువగా గూగుల్ చేసిన ఆరో అంశంగా నిలిచింది. ఇక ఆన్‌లైన్ రాయల్ బ్యాటిల్ గేమ్ అయిన ఫ్రీ ఫైర్‌కు సంబంధించిన రిడీమ్ కోడ్ల సెర్చ్ ఈ స్థానంలో ఏడో స్థానంలో నిలిచింది. దక్షిణ అమెరికా ఫుట్ బాల్ టోర్నమెంట్ కోపా అమెరికా ఎనిమిదో స్థానాన్ని సంపాదించుకుంది. టోక్యో ఒలంపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన నీరజ్ చోప్రా తొమ్మిదో స్థానంలోనూ, డ్రగ్స్ కేసు కారణంగా వార్తల్లో నిలిచిన షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఈ జాబితాలో పదో స్థానంలోనూ ఉన్నారు.

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget