By: ABP Desam | Updated at : 19 Jan 2022 04:44 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు అందించారు.
మీరు రూ.15 వేలలోపు మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారా? మంచి కెమెరా, మంచి బ్రాండ్, మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు అమెజాన్ రిపబ్లిక్ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. రూ.15 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..
1. శాంసంగ్ గెలాక్సీ ఎం12
ఈ స్మార్ట్ ఫోన్‌పై శాంసంగ్ అదిరిపోయే ఆఫర్ అందించింది. ఈ ఫోన్ అసలు ధర రూ.15,485 కాగా.. ఈ సేల్‌లో రూ.11,499కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు అదనపు తగ్గింపు కూడా లభించనుంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది.
2. రెడ్‌మీ నోట్ 10 లైట్
రెడ్‌మీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో భారీ ఆఫర్ అందించారు. దీని అసలు ధర రూ.16,999 కాగా.. ఈ సేల్‌లో రూ.12,999కే కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,500 వరకు తగ్గింపు లభించనుంది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో కూడా వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి.
3. ఒప్పో ఏ31
ఈ ఫోన్ అసలు ధర రూ.15,999 కాగా.. ఈ సేల్‌లో రూ.12,990కే కొనేయచ్చు. దీంతోపాటు పై రెండు ఫోన్ల తరహాలోనే ఎస్‌బీఐ కార్డు ఆఫర్ కూడా ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. 6.5 అంగుళాల డిస్‌ప్లేను ఇందులో అందించారు.
Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!
Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!
Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!
Whatsapp Channels: ‘వాట్సాప్ ఛానెల్స్’ చిరాకు పెడుతున్నాయా? ఇలా హైడ్ చేసుకోండి!
iPhone 12 Flipkart Offer: ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్ రేట్‌కే యాపిల్ ఐఫోన్ - ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో సూపర్ ఆఫర్!
Nandhikanti Sridhar Joins BRS: కాంగ్రెస్ కు బిగ్ షాక్ - కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్
Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
Nandamuri Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ - బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
/body>