Raksha Bandhan: రక్షా బంధన్ రోజున విరాట్ కోహ్లీని ఉద్దేశించి సోదరి ట్వీట్... ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ
మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సామాజిక మాధ్యమాల ద్వారా తమ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.
దేశవ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపి దీవెనలు తీసుకుంటున్నారు. రక్షా బంధన్ సందర్భంగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ సోదరి భావన కోహ్లీ కూడా ఈ రోజు తన సోదరులను గుర్తు చేసుకుంది.
View this post on Instagram
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ప్రస్తుతం కోహ్లీ ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భావన తన ఇద్దరు సోదరులతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపింది. వీరితో పాటు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సామాజిక మాధ్యమాల ద్వారా తమ సోదరీమణులకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
View this post on Instagram
Sending loads of love & my best wishes on the day of #RakshaBandhan2021 to all the brothers & sisters!!
— Ishant Sharma (@ImIshant) August 22, 2021
May this #Rakhi2021 bring you everything you desire. Happy Raksha Bandhan!!❤️ #Rakshabandhan pic.twitter.com/9mqDquHame
Greetings to all on the auspicious occasion of #RakshaBandhan, a beautiful festival that exalts the eternal bonding between brothers and sisters.
— VVS Laxman (@VVSLaxman281) August 22, 2021
A bond of love, a bond of togetherness, it’s a thread that binds life and hearts. Wishing joy and love to all. pic.twitter.com/YiPUXwk6v7
Thanks Tai for always being my pillar of strength. I am very blessed to have a sister like you.
— Sachin Tendulkar (@sachin_rt) August 22, 2021
Happy #RakshaBandhan!