అన్వేషించండి

IPL 2023: ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ కెప్టెన్ ఎవరు? ఎవరికి చాన్స్ ఉంది?

ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఎవరు ఉండవచ్చు? మయాంక్, మార్క్రమ్, భువీల్లో చాన్స్ ఎవరికి?

IPL 2023, SRH: ఐపీఎల్ 16వ సీజన్ కోసం వేలం జరిగింది. ఈ వేలంలో అతిపెద్ద పర్సుతో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టుకు కొత్త కెప్టెన్ కోసం వెతికింది. సన్‌రైజర్స్‌ను తర్వాతి సీజన్‌లో మయాంక్ అగర్వాల్ నడిపిస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్‌కు ఈ బాధ్యతలు దక్కుతాయని తెలుస్తోంది.

దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ట్విట్టర్‌లో ఒక ఫోటోను షేర్ చేశారు. దీంట్లో అనుభవజ్ఞుడైన ఆఫ్రికన్ స్టార్ ప్లేయర్ ఎయిడెన్ మార్క్రమ్‌ను కెప్టెన్‌గా అభివర్ణించారు. 'కెప్టెన్ మార్క్రమ్ త్వరలో వస్తున్నాడు.' అని రాశారు. ఈ పోస్ట్ తర్వాత, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఎయిడెన్ మార్క్రమ్‌ను కూడా చూడవచ్చు అని ఊహాగానాలు వస్తున్నాయి.

భువీ, అగర్వాల్ కూడా రేసులో
కెప్టెన్సీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ రేసులో భారత జట్టు స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ పేరు కూడా ఉన్నాడు. అనేక సందర్భాల్లో అతను రైజర్స్‌కు నాయకత్వం వహించారు. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేసింది. అతను జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించగలడు. ఈ ఏడాది వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్లకు, మయాంక్ అగర్వాల్‌ను రూ.8.25 కోట్లకు కొనుగోలు చేశారు

ఐపీఎల్ జట్లు, వాటి కెప్టెన్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - ఫాఫ్ డు ప్లెసిస్
చెన్నై సూపర్ కింగ్స్ - మహేంద్ర సింగ్ ధోని
కోల్‌కతా నైట్ రైడర్స్ - శ్రేయాస్ అయ్యర్
పంజాబ్ కింగ్స్ - శిఖర్ ధావన్
ఢిల్లీ క్యాపిటల్స్ - రిషబ్ పంత్
రాజస్థాన్ రాయల్స్ - సంజు శామ్సన్
ముంబై ఇండియన్స్ - రోహిత్ శర్మ
లక్నో సూపర్ జెయింట్స్ - కేఎల్ రాహుల్
గుజరాత్ టైటాన్స్ - హార్దిక్ పాండ్యా

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunrisers Eastern Cape (@sunrisersec)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SunRisers Hyderabad (@sunrisershyd)

టాప్ హెడ్ లైన్స్

PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget