అన్వేషించండి

Irfan Pathan on Dhoni Batting: ధోనీ కనీసం గూగ్లీలను ఆడలేకపోతున్నాడు.. అందుకే బాధేస్తోంది: పఠాన్‌

ధోనీ బ్యాటింగ్‌ చేస్తుంటే బాధేస్తోందిన ఇర్ఫాన్‌ పఠాన్‌ అంటున్నాడు. అతడు గూగ్లీలను చదవలేకపోతున్నాడని పేర్కొన్నాడు. స్పిన్‌ బౌలింగ్‌కు ఔటవ్వడం బాధేస్తోందని పేర్కొన్నాడు.

సీఎస్కే కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ బ్యాటింగ్‌ చూస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తోందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్ పఠాన్‌ అన్నాడు. అతడు కనీసం గూగ్లీలను ఆడలేకపోతున్నాడని పేర్కొన్నాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌లో ఔటైతే ఫర్వాలేదని అలాంటిది స్పిన్‌లో ఔటవ్వడం బాధేస్తోందని వెల్లడించాడు.

Also Read: కోల్‌కతాకు దాదాపు ప్లేఆఫ్ బెర్తు.. ముంబై ఆశలు గల్లంతు..... రాజస్తాన్‌పై రైడర్స్ భారీ విజయం!

'మహీ అలా బ్యాటింగ్‌ చేయడం చూస్తుంటే బాధేస్తోంది. ఫాస్ట్‌ బౌలింగ్‌లో ఔటైతే అర్థం చేసుకోగలం. కానీ ధోనీ కనీసం గూగ్లీలను అర్థం చేసుకోలేక పోతున్నాడు. పదేపదే అలాగే జరుగుతోంది. ఇలా అవ్వడం ఇదే తొలిసారి కాదు. వరుణ్‌ చక్రవర్తి గూగ్లీలకూ అతడు ఔటవుతున్నాడు' అని పఠాన్‌ అన్నాడు.

Also Read: ఇసుక కాదు..! చెన్నైకి కేఎల్ తుపాను సెగ! 13 ఓవర్లకే లక్ష్యం ఛేదించేసిన కేఎల్‌ రాహుల్‌

ధోనీ బ్యాటింగ్‌లో ఇబ్బందులు పడుతున్నాడని పఠాన్‌ అంటున్నాడు. బాటమ్‌ హ్యాండ్‌ను ఉపయోగిస్తున్న తీరే అతడు ఔటవ్వడానికి కారణమని చెప్పాడు. 'ఇంతకు ముందూ ఇలాగే జరిగింది. బంతి స్టంప్స్‌పైకి వస్తున్నప్పుడు చేతులను వదులుగా పెట్టి ఆడటం లేదు. అక్కడే సమస్య ఉంది. ఆఫ్‌సైడ్‌ ఆవల బంతి పడ్డప్పుడూ అతడు ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అవుతున్నాడు. బాటమ్‌ హ్యాండ్‌ను ఎక్కువగా ఆడుతున్నప్పుడే ఇలా జరుగుతుంది' అని పఠాన్‌ పేర్కొన్నాడు.

Also Read: సన్‌రైజర్స్‌ నవ్వింది! థ్రిల్లర్‌ మ్యాచులో కోహ్లీసేనను ఓడించింది

ఈ సీజన్లో ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. జట్టు మొత్తంగా బాగా ఆడినా రెండో అంచెలో ఆఖరి మ్యాచుల్లో ఓడిపోయింది. ధోనీ సైతం ఫామ్‌లో లేడు. పరుగులేమీ చేయడం లేదు. రవి బిష్ణోయ్‌, చక్రవర్తి వేస్తున్న గూగ్లీలకు ఔటవుతున్నాడు. బహుశా అతడికి 2022 సీజనే చివరి కావచ్చనే సూచనలు అందుతున్నాయి.

Also Read: ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో?

Also Read: బాలీవుడ్‌లో అడుగుపెడతారా? ధోనీ ఏం చెప్పాడంటే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Sarfaraz Khan Returns: టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Embed widget