అన్వేషించండి

Lionel Messi Record: బెంచ్ కే పరిమితమైనా తగ్గని మెస్సి క్రేజ్.. జొర్డాన్‌ను కుమ్మేసిన అర్జెంటీనా, వరుసగా ఏడో మ్యాచ్ లోనూ గోల్ కొట్టి సరికొత్త వరల్డ్ రికార్డ్!

డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా గ్రూప్ స్టేజ్ లాస్ట్ మ్యాచ్ లో జొర్డాన్‌ను 3-1 తో ఓడించగా సబ్స్టిట్యూట్ గా వచ్చిన మెస్సి టోర్నీలో తన ఆరో గోల్ పూర్తి చేశాడు.

Argentina Beat Jordan As Lionel Messi Scores FreeKick:  ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-J లాస్ట్ లీగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరో ఘనవిజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్ లో జొర్డాన్‌ను 3-1 తో చిత్తు చేసి గ్రూప్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆల్రెడీ నాకౌట్ క్వాలిఫికేషన్ కన్ఫర్మ్ అవ్వడంతో ఈ మ్యాచ్ లో స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి స్టార్టింగ్ లో బెంచ్ కే పరిమితమయ్యాడు. అయితే సెండ్ హాఫ్ లో గ్రౌండ్ లోకి వచ్చిన మెస్సి ఒక అదిరిపోయే ఫ్రీ-కిక్ తో టీమ్‌కు థర్డ్ గోల్ అందించాడు. ఈ గోల్ తో మెస్సి వరల్డ్ కప్ హిస్టరీలోనే వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన ఫస్ట్ ప్లేయర్‌గా సరికొత్త ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేశాడు. అలాగే తన ఓవరాల్ వరల్డ్ కప్ గోల్స్ సంఖ్యను 19 కి పెంచుకుంటూ ఆల్ టైమ్ రికార్డును మరింత స్ట్రాంగ్ చేసుకున్నాడు.

మెస్సి లేకుండానే ఊచకోత..
టెక్సాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా కోచ్  స్కలోని ఏకంగా తొమ్మిది మార్పులతో టీమ్‌ను గ్రౌండ్ లోకి దించాడు. లాస్ట్ మ్యాచ్ నుంచి కేవలం కీపర్ ఎమిలియానో మార్టినెజ్, స్ట్రైకర్ లాటారో మార్టినెజ్ లను మాత్రమే కొనసాగించాడు. డల్లాస్ కౌబాయ్స్ స్టేడియం అంతా అర్జెంటీనా ఫ్యాన్స్ తో నిండిపోగా, టీమ్ స్టార్టింగ్ నుంచే ఫుల్ డామినేషన్ చూపించింది. మ్యాచ్ 19వ నిమిషంలో జియోవాని లో సెల్సో ఒక క్లాసిక్ ఫ్రీ-కిక్ తో అర్జెంటీనాకు ఫస్ట్ గోల్ అందించాడు. జొర్డాన్ కీపర్ యజీద్ అబులైలా ఆ బాల్ ను అస్సలు అంచనా వేయలేకపోయాడు. ఆ తర్వాత బాక్స్ లో మార్కోస్ సెనెసి ఫేస్ పై జొర్డాన్ ప్లేయర్ తన్నడంతో వీఏఆర్ (VAR) రివ్యూ ద్వారా అర్జెంటీనాకు పెనాల్టీ దక్కింది. ఈ ఛాన్స్ ను లాటారో మార్టినెజ్ గోల్ గా మార్చి ఫస్ట్ హాఫ్ లోనే టీమ్‌కు 2-0 లీడ్ ఇచ్చాడు.

Read Also: Shubman Gill Meets Ronaldinho: ఫుట్‌బాల్ లెజెండ్ రొనాల్డీన్హోతో గిల్ క్రేజీ ములాకత్.. 46 ఏళ్ల వయసులో మళ్లీ గ్రౌండ్ లోకి, ఫోటో వైరల్!

గ్రౌండ్ లోకి మెస్సి ఎంట్రీ
సెండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే స్టేడియంలోని ఫ్యాన్స్ అంతా మెస్సి పేరుతో కేకలు వేయడం స్టార్ట్ చేశారు. మెస్సి తన జెర్సీ మార్చుకుని గ్రౌండ్ లోకి రావడానికి రెడీ అవుతున్న టైమ్‌లోనే జొర్డాన్ ప్లేయర్ మూసా అల్-తమారి చాలా క్లోజ్ రేంజ్ నుంచి ఒక అద్భుతమైన ఫీల్డ్ గోల్ కొట్టి అర్జెంటీనాకు షాక్ ఇచ్చాడు. దీంతో స్కోరు 2-1 గా మారింది. ఆల్రెడీ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన జొర్డాన్ టీమ్ ఈ గోల్ తో కాస్త హ్యాపీగా ఫీల్ అయింది. ఆ తర్వాత మ్యాచ్ వాతావరణం కాస్త ఫ్రెండ్లీగా మారినప్పటికీ, మ్యాచ్ ముగియడానికి 10 నిమిషాల ముందు మెస్సి తన ట్రేడ్‌మార్క్ ఫ్రీ-కిక్ షాట్ తో బాల్ ను నెట్ లోకి పంపి జొర్డాన్ ఆశలపై నీళ్లు చల్లాడు. అల్జీరియాపై హాట్రిక్, ఆస్ట్రియాపై ట్విన్ గోల్స్ కొట్టిన మెస్సి, ప్రెజెంట్ నార్త్ అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీ టాప్ స్కోరర్‌గా దూసుకుపోతున్నాడు.

రౌండ్ ఆఫ్ 32 లో కేప్ వర్డేతో బిగ్ ఫైట్
గ్రూప్ స్టేజ్ లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ (అల్జీరియాపై 3-0, ఆస్ట్రియాపై 2-0, జొర్డాన్‌పై 3-1) గెలిచి టోటల్ 9 పాయింట్లతో అర్జెంటీనా గ్రూప్-J లో అఫీషియల్ గా టాపర్‌గా నిలిచింది. ఫ్రాన్స్, మెక్సికో జట్లతో సమానంగా గరిష్ట పాయింట్లు సాధించాలనే స్కలోని ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. జొర్డాన్ టీమ్ మాత్రం అల్జీరియా, ఆస్ట్రియా చేతిలో ఆల్రెడీ ఓడిపోవడం వల్ల ఈ మ్యాచ్ రిజల్ట్ తో సంబంధం లేకుండా టోర్నీ నుంచి అవుట్ అయింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన అర్జెంటీనా, జులై 3న మయామి వేదికగా జరగబోయే రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్ లో అండర్ డాగ్స్ కేప్ వర్డే టీమ్ తో తలపడనుంది. 1962 లో బ్రెజిల్ తర్వాత మళ్లీ వరుసగా రెండోసారి వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌గా హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేయడమే ప్రెజెంట్ తమ మెయిన్ టార్గెట్ గా పెట్టుకుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget