అన్వేషించండి

Vaibhav Sooryavanshi Debut Hint: రెండో టీ20 లో వైభవ్ సూర్యవంశీ డెబ్యూ ఫిక్స్..! 'న్యూ చాప్టర్' ఇన్స్టాగ్రామ్ స్టోరీతో హింట్, శాంసన్ పై వేటు తప్పదా!

ఇంగ్లాండ్‌తో శనివారం జరగబోయే సెకండ్ టీ20 మ్యాచ్ కు ముందే 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ తన టీమిండియా ఎంట్రీపై సోషల్ మీడియాలో క్రేజీ హింట్ ఇచ్చాడు.

Vaibhav Sooryavanshi Hints India Debut On Instagram:  యూకే టూర్ లో వరుసగా మూడు మ్యాచుల పాటు బెంచ్ కే పరిమితమైన 15 ఏళ్ల విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, ఇంగ్లాండ్‌తో శనివారం జరగబోయే సెండ్ టీ20 మ్యాచ్ లో ఫైనల్ గా ఇండియా డెబ్యూ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఐర్లాండ్ తో జరిగిన రెండు మ్యాచ్ లతో పాటు ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లోనూ ఇతనికి ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కలేదు. అయితే ఈ మ్యాచ్ కు ముందే వైభవ్ తన ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్ లో "న్యూ చాప్టర్" అనే క్యాప్షన్ తో ఒక స్టోరీ షేర్ చేసి, తాను ఇండియా జెర్సీ ధరించబోతున్నట్లు ఒక బిగ్ హింట్ ఇచ్చాడు. ప్రెజెంట్ ఈ సోషల్ మీడియా పోస్ట్ క్రికెట్ సర్కిల్స్ లో ఫుల్ వైబ్రేషన్స్ తెస్తోంది.

వరల్డ్ కప్ హీరోలకు రెస్పెక్ట్ ఇవ్వాలి.. 
వైభవ్ ఎంట్రీపై వస్తున్న హైప్ పై ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ శుక్రవారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. వైభవ్ కోసం వరల్డ్ కప్ హీరోలను అంత ఈజీగా త్యాగం చేయలేమని చెప్పాడు. 
"సిరీస్ స్టార్ట్ కావడానికి ముందు వరకు వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా ఉన్న అభిషేక్ శర్మ, అలాగే టీ20 వరల్డ్ కప్ 2026 లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' గా నిలిచిన సంజూ శాంసన్ లకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. శాంసన్ ఐపీఎల్ లోనూ సూపర్ గా ఆడాడు. కోచింగ్ స్టాఫ్ గా మా ప్లేయర్లపై నమ్మకం ఉంచడం, వారికి సపోర్ట్ ఇవ్వడం మా బాధ్యత. ఒక కుర్రాడు టీమ్ డోర్ నాక్ చేస్తున్నాడు, అది నిజంగా ఎగ్జైటింగ్ విషయమే. కానీ కేవలం ఆ ఇద్దరి కోసమే కాదు, టీమ్ లోని మిగిలిన ప్లేయర్ల కాన్ఫిడెన్స్ కోసం కూడా సీనియర్లను బ్యాక్ చేయడం చాలా అవసరం" అని మోర్కెల్ స్పష్టం చేశాడు.

Read Also: Eng Playing XI Vs Ind in Manchester T20: ఇండియాతో సెకండ్ టీ20కి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవ‌న్ ప్ర‌క‌ట‌న‌.. స్టార్ పేస‌ర్ రీఎంట్రీ

నెట్స్ లో వైభవ్ సంచలన రీల్స్.. 
ప్లేయర్లు బ్యాడ్ ఫేస్ లో ఉన్నప్పుడు మేనేజ్‌మెంట్ వారికి లాంగ్ రోప్ ఇవ్వడం చాలా ముఖ్యమని మోర్కెల్ అన్నాడు. కఠిన పరిస్థితుల్లో ఇండియాకు వరల్డ్ కప్ గెలిపించిన ప్లేయర్ల వెంటే నిలబడి, టాప్ ఆర్డర్ ను మరింత స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు చెప్పాడు. అయితే నెట్స్ లో వైభవ్ ఆడుతున్న షాట్లు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయని కోచ్ ఒప్పుకున్నాడు. 
"15 ఏళ్ల ఏజ్ లో ఇంటర్నేషనల్ స్టేజ్ నెట్స్ లో బ్యాటింగ్ చేయడం చాలా ప్రెజర్ తో కూడుకున్న పని. కానీ వైభవ్ ఆడిన కొన్ని సెషన్స్ చూస్తే అతను మమ్మల్ని బాగా ఇంప్రెస్ చేశాడు. అతను ఎప్పుడు గ్రౌండ్ లోకి వచ్చినా పర్ఫార్మ్ చేయడానికి వంద శాతం రెడీగా ఉన్నాడు. టీమ్ లో అతను చాలా స్మూత్ గా కలిసిపోయాడు. అతని ఆట చూడటానికి మేమంతా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం" అని మోర్కెల్ స్పష్టం చేశాడు.

సంజూ శాంసన్ కు లాస్ట్ ఛాన్స్ క్లోజ్.. 
యూకే టూర్ లో సంజూ శాంసన్ ప్రెజెంట్ చాలా వరస్ట్ ఫేజ్ ను ఫేస్ చేస్తున్నాడు. లాస్ట్ మూడు ఇన్నింగ్స్‌లలో 5, 0, 1 రన్స్ మాత్రమే చేసి దారుణంగా ఫెయిల్ అవ్వడం అతని ప్లేస్ ను క్వశ్చన్ మార్క్ లో పడేసింది. ఒకవేళ టీమ్ మేనేజ్‌మెంట్ వైభవ్ సూర్యవంశీకి సీనియర్ ఇండియా క్యాప్ ఇవ్వాలని ఫిక్స్ అయితే మాత్రం ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ పై వేటు పడటం ఖాయం. శాంసన్ ను బెంచ్ పై కూర్చోబెట్టి అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ను ఓపెనర్‌గా పంపించే కఠిన నిర్ణయాన్ని గంభీర్ తీసుకోబోతున్నాడని, ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ ను దెబ్బకొట్టడానికి ఈ నయా లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుందని క్రికెట్ అనలిస్ట్ లు పేర్కొంటున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget