అన్వేషించండి

Sunil Gavaskar Analysis: టీమిండియా ప్లేయర్ల ఫిట్‌నెస్ పై గవాస్కర్ అనుమానం, అసలు తప్పు ఎక్కడ జరిగిందో  చెప్పిన లెజెండ్!

ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడిపోవడంపై లెజెండ్ సునీల్ గవాస్కర్ ప్లేయర్ల ఫిట్‌నెస్, ఫీల్డింగ్ లోపాలను వేలెత్తి చూపించాడు.

Sunil Gavaskar Questions India Fitness After Australia Loss:  ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ 2026 లో ఇండియా జర్నీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో ముగిసింది. లాస్ట్ గ్రూప్ మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సిన డూ-ఆర్-డై సిట్యుయేషన్ లో బరిలోకి దిగిన ఇండియా, ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ చేతిలో ఓడిపోయి సెమీఫైనల్ రేస్ నుంచి అవుట్ అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ మెరుపు హాఫ్ సెంచరీ చేయగా, ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ సాలిడ్ స్టార్ట్ ఇచ్చారు. దీంతో ఇండియా 170/4 భారీ స్కోర్ చేసింది. 171 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా క్లాసిక్ బ్యాటింగ్ చూపించింది. ఫస్ట్ 10 ఓవర్లలో ఇండియా ఆసీస్ ను 72/3 కి కంట్రోల్ చేసినా, ఆ తర్వాత ఎల్లీస్ పెర్రీ, యాష్లే గార్డనర్ ల మధ్య వచ్చిన 100 రన్స్ పార్ట్‌నర్‌షిప్ మ్యాచ్ ను ఇండియా నుంచి లాగేసుకుంది. ఇండియా మెన్స్ టీమ్ ఐర్లాండ్ చేతిలో ఓడిన రోజే ఉమెన్స్ టీమ్ కూడా ఓడిపోవడం ఫ్యాన్స్ ను బాగా అప్‌సెట్ చేసింది.

Read Also: Team India T20 World Cup Disaster: హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి ఎండ్ కార్డ్..! టీమిండియా ఘోర పరాజయంపై సెలెక్టర్ల సీరియస్ యాక్షన్, ఉమెన్స్ క్రికెట్ లో మేజర్ రీసెట్ స్టార్ట్!!

సౌతాఫ్రికా మ్యాచ్ లోనే దెబ్బపడింది.. 
ఈ ఓటమిపై ఇండియన్ క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్  చాలా ఘాటుగా స్పందించాడు. ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడిపోవడం తనకు పెద్ద సర్ప్రైజ్ ఏమీ అనిపించలేదని చెప్పాడు. నిజానికి సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లోనే ఇండియా టోర్నీ నుంచి వర్చువల్ గా అవుట్ అయిందని గవాస్కర్ విశ్లేషించాడు. "సౌతాఫ్రికాపై ఇండియా కచ్చితంగా గెలవాల్సింది. కానీ ఆ మ్యాచ్ లో మన వాళ్లు చేసిన వరస్ట్ ఫీల్డింగ్ వల్లే చేతిలో ఉన్న మ్యాచ్ పోయింది. మంచి పొజిషన్ నుంచి మ్యాచ్ ను చేజార్చుకుని టోర్నమెంట్ లో సెమీస్ ఆశలను అప్పుడే దెబ్బతీసుకున్నారు" అని గవాస్కర్ ఓపెన్ గా చెప్పాడు.

Read Also: T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్..

బ్యాండేజ్ వేళ్లతో ఆట.. ప్లేయర్ల ఫిట్‌నెస్ పై గవాస్కర్ సంచలన డౌట్స్
ఇదే కాకుండా ఇండియా ప్లేయర్ల ఫిట్‌నెస్ లెవెల్స్ పై గవాస్కర్ పెద్ద డౌట్ ఎక్స్ ప్రెస్ చేశాడు. మ్యాచ్ లో ఆడిన ప్లేయర్లు అందరూ వంద శాతం ఫిట్ గా ఉన్నారా లేదా అనే క్వశ్చన్ ప్రతి క్రికెట్ లవర్ మైండ్ లో రన్ అవుతోందని చెప్పాడు. "ఫుల్ ఫిట్‌నెస్ లేని ప్లేయర్ ఒకవేళ మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించగల ఇంపాక్ట్ ప్లేయర్ అయితే ఆడించడం ఓకే. లేదంటే బెంచ్ పై ఉన్న రిజర్వ్ ప్లేయర్లు ఇంజ్యురీ అయిన ప్లేయర్ ప్లేస్ ను రీప్లేస్ చేసేంత క్వాలిటీతో లేరని ఒప్పుకోవాలి. ప్లేయర్లు చేతి వేళ్లకు బ్యాండేజ్ లు వేసుకుని ఆడటం చూస్తే వారు మైనర్ ఇంజరీస్ క్యారీ చేస్తున్నారనే ఇంప్రెషన్ కలుగుతోంది. నా అంచనా తప్పవ్వాలని కోరుకుంటున్నా" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.

టాక్టికల్ బ్లండర్స్.. స్పిన్ బౌలింగ్ ఫీల్డింగ్ సెటప్ పై ఫైర్
ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ లో జరిగిన లోపాలను కూడా గవాస్కర్ క్లియర్ గా పాయింట్ అవుట్ చేశాడు. వన్డే వరల్డ్ కప్ విక్టరీ టైమ్ నుంచి ప్రత్యర్థి బ్యాటర్లు ఇండియన్ స్పిన్నర్ల బౌలింగ్ లో ఎక్స్‌ట్రా కవర్ మీదుగా చాలా ఈజీగా రన్స్ కొడుతున్నారని గుర్తు చేశాడు. కంటిన్యూస్‌గా అక్కడ రన్స్ పోతున్నా కెప్టెన్ ఆ గ్యాప్ ను కవర్ చేయడానికి ఒక ఫీల్డర్ ను పెట్టేందుకుఅస్సలు ట్రై చేయలేదని తప్పుపట్టాడు. అక్కడ ఫీల్డర్ ను పెట్టి ఉంటే బ్యాటర్లు ఓపెన్ ఫేస్ తో లాఫ్టెడ్ షాట్లు ఆడేందుకు రిస్క్ చేసేవారని, ఆ టెక్నికల్ బ్లండర్ వల్లే ఆస్ట్రేలియా బ్యాటర్లు ప్రెజర్ లేకుండా స్కోర్ బోర్డ్ ను రన్ చేశారని గవాస్కర్ అనలైజ్ చేశాడు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget