అన్వేషించండి

Team India T20 World Cup Disaster: హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి ఎండ్ కార్డ్..! టీమిండియా ఘోర పరాజయంపై సెలెక్టర్ల సీరియస్ యాక్షన్, ఉమెన్స్ క్రికెట్ లో మేజర్ రీసెట్ స్టార్ట్!!

ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ నుంచి ఇండియా టీమ్ దారుణంగా ఎలిమినేట్ అవ్వడంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫ్యూచర్ పై సెలెక్టర్లు కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

India Stare At Major Reset After World Cup: ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో ఇండియా టీమ్ ఎలిమినేషన్ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ లీడర్‌షిప్ తీవ్రమైన విమర్శల పాలవుతోంది. టీమిండియా  బిగ్గెస్ట్ రీసెట్  కు రెడీ అవుతోంది. ఆదివారం ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన సిక్స్-వికెట్ పరాజయం ఇండియా సెమీఫైనల్ ఆశలను కంప్లీట్‌గా సమాధి చేసింది. టోర్నమెంట్ స్టార్టింగ్ లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇండియా, ఒత్తిడి సమయాల్లో ప్లానింగ్ లేక దారుణంగా ఫెయిల్ అయింది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో ఇండియా వరుసగా రెండోసారి టి20 వరల్డ్ కప్ నాకౌట్ స్టేజ్ చేరకుండానే ఇంటిదారి పట్టడం ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేసింది. వరల్డ్ కప్ క్యాంపెయిన్ ఎండ్ అయిన తర్వాత హర్మన్‌ప్రీత్, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ ఇద్దరూ ‘రీథింక్’ అనే వర్డ్ యూజ్ చేయడం టీమ్ లో రాబోయే మార్పులకు హింట్ ఇస్తోంది.

Read Also: T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్..

హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ అవుట్..! 
వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన ఏడాది లోపే 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ కెరీర్ ప్రెజెంట్ క్లోజ్ అయ్యే పొజిషన్ కు వచ్చింది. ఇండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్ అయినప్పటికీ ప్రెజెంట్ టీ20 ఫార్మాట్ లో ఆమె కెప్టెన్సీ అస్సలు వర్కౌట్ కావడం లేదు. హర్మన్‌ప్రీత్ బ్యాటింగ్ ఫామ్ చూస్తే 2024 వరల్డ్ కప్ నుంచి ఆడిన 24 ఇన్నింగ్స్‌లలో ఆమె కేవలం నాలుగు సార్లు మాత్రమే హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటింది. ఆస్ట్రేలియాపై ఆడిన ఒంటరి పోరాటం మినహాయిస్తే టోర్నీలో ఆమె నుంచి ఎలాంటి సాలిడ్ కాంట్రిబ్యూషన్ లేదు. మిడిల్ ఓవర్లలో రన్స్ స్కోర్ చేయలేక టీమ్ పై ప్రెజెంట్ పెంచేసింది. కోచ్ అమోల్ ముజుందార్ మాత్రం కెప్టెన్సీ నిర్ణయం సెలెక్టర్లదేనని చెప్తూ హర్మన్‌ప్రీత్‌కు సపోర్ట్ ఇచ్చాడు.

Read Also: Deepti Sharma World Record: దీప్తి శ‌ర్మ వ‌రల్డ్ రికార్డు.. అంత‌ర్జాతీయ క్రికెట్లో లీడింగ్ వికెట్ టేక‌ర్ గా ఘ‌న‌త‌.

కన్ఫ్యూజన్ కాంబినేషన్స్.. 
వరల్డ్ కప్ గెలవాలనే పక్కా ప్లాన్ తో వెళ్లిన ఇండియా, బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ను సెట్ చేసుకోవడంలోనే సగం టైమ్ వేస్ట్ చేసింది. పేస్ బౌలింగ్ అటాక్ లో ప్రతీ మ్యాచ్ కు చేంజెస్ చేస్తూ కన్ఫ్యూజ్ అయ్యారు. నందిని శర్మ, క్రాంతి గౌడ్ చెరో మూడు మ్యాచ్‌లు ఆడగా, మెయిన్ బౌలర్లు రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి కేవలం రెండు మ్యాచులకే పరిమితం అయ్యారు. అమన్‌జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్ ల ఇంజ్యూరీస్ టీమ్‌ను మరింత దెబ్బతీశాయి. అయితే టీమ్ లో మోస్ట్ ఇన్-ఎక్స్‌పీరియన్స్డ్ ప్లేయర్ అయిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి 5 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి 5.85 ఎకానమీతో వరల్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సీనియర్ బౌలర్లు ఉన్నా చరణి ఒక్కతే ఇండియాను కాపాడింది.

డిఫెన్సివ్ అప్రోచ్.. ఫీల్డింగ్ లో 10 ఈజీ క్యాచులు డ్రాప్
ఇండియా టీమ్ ఫియర్ లెస్ క్రికెట్ ఆడతామని చెప్పినా ప్రాక్టికల్ గా మాత్రం చాలా కన్జర్వేటివ్ గా ఆడింది. పవర్‌ప్లే తర్వాత యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్ స్లో బ్యాటింగ్ తో రన్ రేట్ ను దెబ్బతీశారు. ఆస్ట్రేలియాతో జరిగిన డూ-ఆర్-డై మ్యాచ్ లో అగ్రెసివ్ బ్యాటర్ కావాల్సిన టైమ్ లో జెమిమాను వన్ డౌన్ పంపించడం పెద్ద బ్లండర్. దీంతో రిచా ఘోష్, దీప్తి శర్మలపై లాస్ట్ లో ప్రెజర్ పెరిగింది. వీటన్నింటికీ తోడు ఇండియా టోర్నీలో ఏకంగా 10 ఈజీ క్యాచులు డ్రాప్ చేసి వరస్ట్ ఫీల్డింగ్ ప్రదర్శించింది. సౌతాఫ్రికా మ్యాచ్ లో మరిజానే కాప్ ఇచ్చిన 3 క్యాచులు వదిలేయడం వల్లే ఇండియా ఓడిపోయింది. బంగ్లాదేశ్ మ్యాచ్ లోనూ ఫస్ట్ 5 ఓవర్లలో 4 క్యాచులు చేజార్చారు. ఈ దారుణమైన లోపాల వల్లే ఇండియా వరల్డ్ కప్ నుంచి అవుట్ అయిందని తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Scrap Impact Rule: ఆల్‌రౌండర్ల కెరీర్‌ను మింగేస్తున్న ఆ నిబంధన.. =ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ తక్షణమే ఎత్తివేయాలంటూ రహానే ఫైర్
ఆల్‌రౌండర్ల కెరీర్‌ను మింగేస్తున్న ఆ నిబంధన.. =ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ తక్షణమే ఎత్తివేయాలంటూ రహానే ఫైర్
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget