అన్వేషించండి

Deepti Sharma World Record: దీప్తి శ‌ర్మ వ‌రల్డ్ రికార్డు.. అంత‌ర్జాతీయ క్రికెట్లో లీడింగ్ వికెట్ టేక‌ర్ గా ఘ‌న‌త‌.. 

Deepti Sharma: ఉమెన్స్ టి20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా పై వికెట్ తీయడం ద్వారా దీప్తి శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్ హిస్టరీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

Deepti Sharma Shatters Jhulan Goswamis All Time Record:  ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఆదివారం జూన్ 28న ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలోనే ఒక అన్‌బిలీవబుల్ మైలురాయిని అందుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న‌ ఐసీసీ ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ లో దీప్తి ఈ రేర్ ఫీట్ సాధించింది. ఇండియా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి పేరిట ఉన్న 355 వికెట్ల ఆల్ టైమ్ రికార్డును క్రాస్ చేయడానికి దీప్తికి ఈ మ్యాచ్ కు ముందు కేవలం ఒక్క వికెట్ మాత్రమే అవసరమైంది. ఆస్ట్రేలియా ఛేజింగ్ 10వ ఓవర్ లో  వెట‌ర‌న్ బెత్ మూనీని అవుట్ చేయడం ద్వారా దీప్తి తన కెరీర్ లో 356వ వికెట్ పడగొట్టి హిస్టరీ క్రియేట్ చేసింది.

మూడు ఫార్మాట్లలోనూ దీప్తి శర్మ హవా
ఇండియా తరఫున ప్రెజెంట్ 278వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఈ ఆగ్రా బౌలర్, ప్రెజెంట్ 356 వికెట్లతో వరల్డ్ వైడ్ గా టాప్ లీడింగ్ వికెట్ టేక‌ర్ గా నిలిచింది. జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్ లోనే దీప్తి 5-వికెట్ హాల్  తీసి సత్తా చాటింది. ఇప్పటివరకు తన కెరీర్ లో 6 టెస్ట్ మ్యాచుల్లో 22 వికెట్లు, 124 వన్డే మ్యాచుల్లో 166 వికెట్లు, అలాగే 148 టీ20 ఇంటర్నేషనల్స్ లో 168 వికెట్లు పడగొట్టింది. టెస్టుల్లో 5/71, వన్డేల్లో 6/20, టీ20ల్లో 5/10 ఆమె బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ కావడం విశేషం. వన్డే వరల్డ్ కప్ 2025 లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' గెలిచిన దీప్తి, ఆల్రెడీ ఉమెన్స్ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా థాయిలాండ్ స్పిన్నర్ తిపాట్చా పుత్తవాంగ్ (165 వికెట్లు) కంటే ముందే టాప్ లో సెటిల్ అయింది.

Read Also: Record Breaker Shree Charani: రికార్డుల రారాణి శ్రీ చరణి.. పూనమ్ యాదవ్  రికార్డు బ‌ద్ద‌లు, టోర్నీలో స‌రికొత్త హిస్ట‌రీ క్రియెట్ చేసిన తెలుగు తేజం!

వరల్డ్ వైడ్ గా టాప్ బౌలర్లు వీరే
మరో ఎండ్ లో ఇండియా లెజెండ్ ఝులన్ గోస్వామి తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ లో 284 మ్యాచుల్లో 355 వికెట్లతో రిటైర్ అయింది. ఝులన్ 12 టెస్టుల్లో 44 వికెట్లు, 204 వన్డేల్లో 255 వికెట్లు, 68 టీ20ల్లో 56 వికెట్లు తీసింది. ఇప్పుడు దీప్తి శర్మ కేవలం 278 మ్యాచుల్లోనే ఝులన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టడం విశేషం. ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ హిస్టరీలో మోస్ట్ వికెట్స్ తీసిన టాప్ బౌలర్ల లిస్టు చూస్తే ప్రెజెంట్ దీప్తి (356), ఝులన్ (355) తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ 336 వికెట్లతో థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లు కాథరిన్ స్కివర్ బ్రంట్ 335 వికెట్లు, సోఫీ ఎకిల్‌స్టోన్ 333 వికెట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉండగా, సౌతాఫ్రికన్ షబ్నిమ్ ఇస్మాయిల్ 321 వికెట్లతో రేసులో ఉంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget