అన్వేషించండి

Record Breaker Shree Charani: రికార్డుల రారాణి శ్రీ చరణి.. పూనమ్ యాదవ్  రికార్డు బ‌ద్ద‌లు, టోర్నీలో స‌రికొత్త హిస్ట‌రీ క్రియెట్ చేసిన తెలుగు తేజం!

టీ20 వరల్డ్ కప్‌లో ఇండియన్ స్పిన్నర్ శ్రీ చరణి అద్భుతం చేసింది. పూనమ్ యాదవ్ రికార్డును బద్దలు కొట్టి, ఒక్క ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది.

Shree  Charani Creates History in T20 Women's World Cup: ఇండియన్ క్రికెట్ హిస్టరీలో రైజింగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి సరికొత్త సంచలనం సృష్టించింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆమె బౌలింగ్ మ్యాజిక్ చేసింది. 21 ఏళ్ల ఈ యంగ్ బౌలర్ ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ రికార్డు పుస్తకాలను తిరగరాసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో షోర్నా అక్తర్‌ను పెవిలియన్ చేర్చిన చరణి, తన ఖాతాలో 11వ వికెట్‌ను వేసుకుంది. ఈ వికెట్‌తో 2020 వరల్డ్ కప్‌లో పూనమ్ యాదవ్ నెలకొల్పిన 10 వికెట్ల రికార్డును చరణి బద్దలు కొట్టింది. ఆ ఓవర్లోనే మరో వికెట్ తీసి మొత్తం 12 వికెట్లతో ఇండియా తరఫున ఒకే వరల్డ్ కప్ ఎడిషన్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా నిలిచింది. మరోవైపు ఈ మ్యాచ్ లో బంగ్లాపై ఐదు వికెట్లతో ఇండియా ఘన విజయం సాధించింది. 

 

నంబర్ వన్ బౌలర్ గా చరణి.. 
ఈ వరల్డ్ కప్ చరణి కెరీర్‌లో ఒక మెమరబుల్ జర్నీగా మిగిలిపోతుంది. ఈ టోర్నీకి ముందు జరిగిన మ్యాచుల్లో అద్భుత ప్రదర్శనతో ఆమె ఐసీసీ ఉమెన్స్ టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు, సౌతాఫ్రికాతో త్రీ-వికెట్ హాల్‌తో ఆమె ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో కూడా తన మార్క్ చూపించింది. బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా, ఓపెనర్ జువైరియా ఫిరదౌస్ ఆ జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించినా, డెత్ ఓవర్లలో చరణి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రన్ రేట్‌ను కంట్రోల్ చేసింది. కీలక సమయంలో రెండు వికెట్లు తీసి ఆమె ఇండియాను గెలుపు బాటలో నిలిపింది. 

Read Also: Rishabh Pant Shares Farewell Message: 12 కోట్ల నష్టానికి పాత గూటికి చేరిన పంత్.. లక్నోకు కేవలం 3 ముక్కల వీడ్కోలు సందేశం

ఆల్ టైమ్ రికార్డుపై కన్నేసిన యంగ్ స్టార్
కేవలం నాలుగు మ్యాచుల్లోనే 12 వికెట్లు తీసి శ్రీ చరణి తన పవర్ చూపించింది. గతంలో పూనమ్ యాదవ్ 10 వికెట్లు, డయానా డేవిడ్ 9 వికెట్లు తీయగా, వారందరినీ చరణి దాటేసింది. ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ హిస్టరీలోనే ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో చరణి ఇప్పుడు జాయింట్ ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. న్యూజిలాండ్ ప్లేయర్ అమెలియా కెర్ పేరిట ఉన్న 15 వికెట్ల ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం చరణి ముందు ఉంది. ఇండియా ఇంకా మ్యాచులు ఆడాల్సి ఉండటంతో, ఆమె ఈ రికార్డును కూడా దాటేసి కొత్త హిస్టరీ రాసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BCCI Selection Twist: అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!
అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!
IND vs SL Test Series Updates: లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !
లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !
BCCI Pension Rules: రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే
రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే
BCCI Message To Shami : బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!
బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget