అన్వేషించండి

Rishabh Pant Shares Farewell Message: 12 కోట్ల నష్టానికి పాత గూటికి చేరిన పంత్.. లక్నోకు కేవలం 3 ముక్కల వీడ్కోలు సందేశం

ఢిల్లీ క్యాపిటల్స్ లోకి అఫీషియల్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత రిషభ్ పంత్ లక్నో సూపర్ జాయింట్స్ ఫ్రాంచైజీకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా సింపుల్ గా థాంక్స్ చెప్తూ ఫేర్‌వెల్ మెసేజ్ పెట్టాడు.

Rishabh Pant Posts Three Word Farewell Message On Instagram:  ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ లోకి మళ్లీ చేరినట్లు మంగళవారం కన్ఫర్మ్ అయిన వెంటనే లక్నో సూపర్ జాయింట్స్ (LSG) కు ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఇచ్చాడు. లక్నో ఫ్రాంచైజీ పెట్టిన ఫేర్‌వెల్ పోస్ట్‌ను పంత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రీషేర్ చేస్తూ.. "థాంక్యూ టీమ్" అంటూ కేవలం మూడు ముక్కల సింపుల్ క్యాప్షన్ పెట్టాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు బదులుగా పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) లోకి వెళ్లే బిగ్ ట్రేడ్ డీల్ క్లోజ్ అయిన కొద్దిసేపటికే ఈ మెసేజ్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ అప్‌డేట్ తో ఐపీఎల్ సర్కిల్స్ లో ఒక్కసారిగా జోష్ పెరిగింది.

 

రూ. 27 కోట్ల రికార్డ్ ప్రైస్ నుంచి బాటమ్ ప్లేస్ వరకు
లక్నో సూపర్ జాయింట్స్ తో రిషభ్ పంత్‌కు ఉన్న రెండేళ్ల నిరాశాజనకమైన జర్నీ ఈ ట్రేడ్ తో ఎండ్ అయింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు లక్నో టీమ్ పంత్‌ను ఏకంగా రూ. 27 కోట్ల రికార్డ్ అమౌంట్ పెట్టి కొనుగోలు చేసింది. ఆ టైమ్‌లో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత కాస్ట్‌లీ ప్లేయర్‌గా పంత్ రికార్డు క్రియేట్ చేశాడు. కానీ లక్నో అనుకున్న ప్లాన్స్ ఏవీ వర్కౌట్ కాలేదు. కెప్టెన్‌గా లక్నోను విన్నింగ్ ట్రాక్ ఎక్కించడంలో పంత్ ఘోరంగా స్ట్రగుల్ అయ్యాడు, అటు బ్యాటింగ్‌లోనూ తన రేంజ్ పర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు. ఐపీఎల్ 2025 లో లక్నో టీమ్ 6 విన్స్, 8 లాస్‌లతో సెవెంత్ ప్లేస్ లో నిలిచింది. ఇక ఐపీఎల్ 2026 లో పరిస్థితి మరింత వర్స్ గా తయారైంది. పంత్ లీడర్‌షిప్‌లోని లక్నో 14 మ్యాచుల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 10 జట్ల పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ ప్లేస్ కి పడిపోయింది. పంత్ 2025 లో 269 రన్స్ చేయగా, 2026 లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో 312 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగాడు.

Read Also: T20 World Cup - IND W Batting Order Change:  భార‌త‌ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయాల్సిందేనా..! సెమీస్ చేరాలంటే కొన్ని మార్పులు త‌ప్ప‌నిస‌రి!

ఎనిమిది సీజన్ల పాత హోమ్ గ్రౌండ్ లోకి రీ ఎంట్రీ
ఈ ట్రేడింగ్ వల్ల రిషభ్ పంత్ ఏకంగా రూ. 12 కోట్ల భారీ శాలరీ కట్ ను యాక్సెప్ట్ చేశాడు. లక్నోలో రూ. 27 కోట్లు తీసుకున్న పంత్, ఇప్పుడు రూ. 15 కోట్ల రివైజ్డ్ ఫీజ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ లోకి అడుగుపెడుతున్నాడు. ఈ డెసిషన్ తో తను 2016 నుంచి 2024 వరకు వరుసగా ఎనిమిది సీజన్ల పాటు ఆడిన పాత ఫ్రాంచైజీతో మళ్లీ రీ-యూనియన్ అవుతున్నాడు. 2025 మెగా వేలానికి వెళ్లకముందు పంత్ ఢిల్లీ తరఫున 111 మ్యాచ్‌లు ఆడాడు. అంతేకాకుండా 2021 నుంచి 2024 వరకు 43 మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ను కెప్టెన్‌గా లీడ్ చేశాడు. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా.. పంత్‌ను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అని పిలిచినా, వరుస ఫెయిల్యూర్స్ వల్ల ఫ్రాంచైజీ అతన్ని వదిలేయక తప్పలేదని తెలుస్తోంది. 

లక్నో స్పిన్ అటాక్ లోకి చైనామన్ కుల్దీప్ యాదవ్
ఈ స్వాప్ ట్రేడ్ డీల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన ప్రెజెంట్ శాలరీ రూ. 13.50 కోట్లతోనే లక్నో సూపర్ జాయింట్స్ లోకి చేరాడు. 2022 లో ఢిల్లీ క్యాపిటల్స్ లో జాయిన్ అయినప్పటి నుంచి కుల్దీప్ ఆ టీమ్‌కు మెయిన్ మ్యాచ్ విన్నర్‌గా ఉన్నాడు. టోటల్ గా 65 మ్యాచుల్లో 72 వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే ఐపీఎల్ 2026 సీజన్ కుల్దీప్‌కు కూడా అంతగా కలిసి రాలేదు. 14 మ్యాచుల్లో కేవలం 10 వికెట్లు మాత్రమే తీసిన కుల్దీప్, ఏకంగా 10.30 ఎకానమీ రేట్‌తో భారీగా రన్స్ సమర్పించుకున్నాడు. ఈ బ్యాడ్ ఫామ్ వల్లే ఢిల్లీ అతన్ని ట్రేడ్ చేయడానికి ఒప్పుకుందని, లక్నో పిచ్ లపై కుల్దీప్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయమని స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్ స్పష్టం చేశాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget