అన్వేషించండి

Rishabh Pant : రిషబ్ పంత్ మాంచెస్టర్ టెస్టులో గాయంతో ఆడుతూ ధోని చారిత్రక రికార్డు బ్రేక్ చేశాడు

Rishabh Pant : రిషబ్ పంత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. నాల్గో టెస్టులో అర్ధ సెంచరీ చేసి మహేంద్ర సింగ్ ధోనీ పేరు మీద ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

Rishabh Pant : భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ మాంచెస్టర్ మైదానంలో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గో టెస్ట్ మొదటి రోజున పంత్ కాలికి గాయమైంది. తీవ్ర రక్తస్రావం, నొప్పితో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. వైద్యపరీక్షలు అనంతరం ప్రమాదకరమైన గాయం కాదని తేల్చారు. అయితే మ్యాచ్‌లో కీపంగ్ చేయడానికి వీలుకాదని స్పష్టం చేశారు. దీంతో రెండ రోజు మళ్లీ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. హాఫ్‌ సెంచరీ సాధించాడు. దీంతో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చారిత్రాత్మక రికార్డును బద్దలు కొట్టాడు. పంత్ ఒక సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ గా నిలిచాడు.

రిషబ్ పంత్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు
రిషబ్ పంత్ మాంచెస్టర్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 75 బంతుల్లో 54 పరుగులు చేసి అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. పంత్ ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ సిరీస్‌లో ఐదో అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో ఒక సిరీస్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా పంత్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత్ దిగ్గజ ఆటగాడు

ఫరూక్ ఇంజనీర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉంది.
భారత మాజీ దిగ్గజ ఆటగాడు ఫరూక్ ఇంజనీర్ 1972-73లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు.

భారత జట్టు మాజీ కెప్టెన్, క్రికెటర్ ఎంఎస్ ధోనీ రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. ధోనీ మొదటిసారిగా 2008-09లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. అదేవిధంగా, 2014లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు.

ఇప్పుడు భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సిరీస్‌లో నాల్గో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ వరకు ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు ఈ సిరీస్‌లో పంత్‌కు మూడు ఇన్నింగ్స్‌లు మిగిలి ఉన్నాయి. పంత్ తన రికార్డును మరింత మెరుగుపరుచుకోవచ్చు.

పంత్ బొటనవేలికి గాయం
భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ మాంచెస్టర్ టెస్ట్ మొదటి రోజున బౌలింగ్‌లో కాలి బొటనవేలికి గాయమైంది. పంత్ స్వీప్ షాట్ ఆడే టైంలో గాయమైంది. బంతి బ్యాట్‌కు తగలడానికి బదులుగా అతని కాలికి తగిలింది. రిషబ్ పంత్ ఈ గాయం కారణంగా బాధపడ్డాడు. పంత్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. మ్యాచ్ రెండో రోజున పంత్ బ్యాటింగ్ చేయడం కూడా కష్టంగా కనిపించింది, కానీ అతను నొప్పులతోనే బ్యాటింగ్ చేయడానికి వచ్చి చారిత్రాత్మక అర్ధ సెంచరీ సాధించాడు.

నిన్న 35 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయినా రిషబ్‌ పంత్‌ శార్దూల్ ఠాకూర్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్‌ వచ్చారు. నెమ్మదిగా ఆడుతూ అర్థసెంచరీ పూర్తి చేశాడు. 75 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యి వెనుదిరిగాడు. 

టాప్ హెడ్ లైన్స్

Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Sarfaraz Khan Returns: టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget