అన్వేషించండి

Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!

ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో ఇండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తన స్వంత రికార్డుల కోసమే ఆడాడంటూ మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రంగా మండిపడ్డాడు.

Tilak Varma Selfish Batting Slammed By Srikkanth:  ఐర్లాండ్ చేతిలో టీమిండియా 0-2 తో టీ20 సిరీస్ ఓడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెల్ఫాస్ట్‌లో జరిగిన సెండ్ టీ20 మ్యాచ్ లో కేవలం ఒక్క రన్ తేడాతో ఇండియా ఓడిపోగా 155 రన్స్ టార్గెట్ ను ఛేజ్ చేయడంలో టీమ్ ఫెయిల్ అయింది. ఈ మ్యాచ్ లో ఇండియా తరఫున హైయెస్ట్ స్కోరర్‌గా నిలిచి హాఫ్ సెంచరీ చేసిన వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ప్రెజెంట్ తీవ్ర విమర్శలు ఫేస్ చేస్తున్నాడు. మాజీ ఓపెనర్, మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తిలక్ టీమ్ విజయం కంటే తన పర్సనల్ గ్లోరీ కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడని శ్రీకాంత్ ఓపెన్ గా విమర్శించాడు.

Read Also: Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!

మిడిల్ ఓవర్ల స్లో బ్యాటింగ్.. దూబే, అక్షర్ లపై శ్రీకాంత్ ఆగ్రహం
ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ 46 బంతుల్లో 55 రన్స్ చేశాడు. టీమ్ లో ఎక్కువ సేపు క్రీజులో ఉన్నప్పటికీ రిక్వైర్డ్ రన్ రేట్ కు తగ్గట్లుగా అతను ఇన్నింగ్స్ ను యాక్సిలరేట్ చేయలేకపోయాడు. తిలక్‌తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు శివం దూబే (16 బంతుల్లో 20 రన్స్), అక్షర్ పటేల్ (18 బంతుల్లో 14 రన్స్) ల స్లో బ్యాటింగ్ ను కూడా శ్రీకాంత్ తీవ్రంగా తప్పుపట్టాడు. మిడిల్ ఫేజ్ లో ఇండియా ఆడిన తీరు అస్సలు బాలేదని, అందరి స్ట్రైక్ రేట్లు చాలా పూర్ గా ఉన్నాయని చెప్పాడు. మిడిల్ ఓవర్లలో కాస్త సెటిల్ అయ్యాక అటాకింగ్ స్టార్ట్ చేయాలని, లేదంటే ఇలాగే మ్యాచ్ లు చేజారిపోతాయని శ్రీకాంత్ పేర్కొన్నాడు.

Read Also: Hardik Pandya News: MIకు హార్దిక్ పాండ్యా గుడ్‌బై..! కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అంబానీల సీక్రెట్ డీల్, కేకేఆర్ కెప్టెన్‌గా కొత్త అవతారం!!

జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని ప్లాన్.. 
తిలక్ వర్మ చేసిన తప్పులను శ్రీకాంత్ పర్టిక్యులర్ గా పాయింట్ అవుట్ చేశాడు. "తిలక్ వర్మ కేవలం తన కోసమే ఆడుకున్నట్లు కనిపించింది. సింగిల్స్, డబుల్స్ తీస్తూ మ్యాచ్ ను లాస్ట్ ఓవర్ వరకు లాగాలని చూశాడు. మ్యాచ్ ను చివర్లో గెలిపించి జెర్సీని పైకి లేపి సెలెబ్రేట్ చేసుకుంటూ హీరో అయిపోదామని అనుకున్నాడు. ఇలాంటి చిన్న టార్గెట్లను ఒక ఓవర్ ముందే ఛేజ్ చేసి ముగించాలి కానీ లాస్ట్ బాల్ వరకు తెచ్చి ప్రెజర్ పెంచకూడదు" అని శ్రీకాంత్ ఫైర్ అయ్యాడు. తిలక్ ఆటిట్యూడ్ టీమ్‌ను దెబ్బతీసిందని అతను చాలా గట్టిగా చెప్పాడు.

హర్షిత్ రాణా మెరుపు క్యామియో.. లాస్ట్ బాల్ లో మిస్సయిన ఛాన్స్
తిలక్ వర్మ, అక్షర్, దూబే అవుట్ అయిన తర్వాత బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా కేవలం 10 బంతుల్లోనే 21 రన్స్ తో మెరుపు క్యామియో ఆడి ఇండియాను విక్టరీకి చాలా క్లోజ్ గా తెచ్చాడు. లాస్ట్ రెండు బాల్స్ లో ఇండియా గెలవడానికి 7 రన్స్ కావాల్సిన టైమ్‌లో హర్షిత్ సిక్స్ కొట్టే ట్రై లో అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా ఒక్క రన్ దూరంలో నిలిచిపోయి సిరీస్‌ను కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ లో ప్లేయర్లు ప్లాన్ మార్చుకోకపోతే ఫ్యూచర్ లో ఇంగ్లాండ్ టూర్ లోనూ ఇండియాకు కష్టాలు తప్పవని ఈ మాజీ క్రికెటర్ స్పష్టం చేశాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Kishan Viral Video: ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో
ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget