అన్వేషించండి

Rohit Sharma: అసలైన టీ20 ఎలా ఆడాలో మాకు తెలుసు - సెమీస్‌కు ముందు రోహిత్!

అసలైన టీ20 ఎలా ఆడాలో తమకు తెలుసని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు.

T20 World Cup 2022, Rohit Sharma: టీ20 ప్రపంచ కప్ 2022 రెండో సెమీఫైనల్ గురువారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టుతో ఇంగ్లండ్ జట్టు తలపడనుంది. భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్ అడిలైడ్ ఓవల్ మైదానంలో జరగనుంది. అదే సమయంలో, ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నవంబర్ 13న పాకిస్థాన్‌తో తలపడనుంది. నిజానికి న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా పాకిస్థాన్ జట్టు నిలిచింది.

'మేం ఈ ఫార్మాట్‌లో ఆడాలి'
ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. అసలైన టీ20 క్రికెట్ ఎలా ఆడాలో తమకు తెలుసు అని రోహిత్ శర్మ అన్నాడు. ఈ ఫార్మాట్‌లో మ్యాచ్‌ రోజు ఎలా ఆడామనేది చాలా ముఖ్యమని చెప్పాడు. టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు గెలవాలంటే మెరుగైన క్రికెట్ ఆడాలని, అలా చేయడంలో విఫలమైతే, ఫలితం వ్యతిరేకంగా వస్తుందని తెలిపాడు.


'ఇంగ్లండ్‌పై వంద శాతం ఇస్తాం'
ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌కి ముందు తమ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉందని, ఇలాంటి జట్టు మైదానంలో వందశాతం సత్తా చాటుతుందని చెప్పడంలో సందేహం లేదని రోహిత్ శర్మ అన్నాడు. ఇంగ్లండ్‌పై మా బృందం దీన్ని చేయగలదని ఖచ్చితంగా అనుకుంటున్నానని తెలిపాడు. ఇంగ్లండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని భారత కెప్టెన్ చెప్పాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

టాప్ హెడ్ లైన్స్

Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
IND Predicted Playing XI vs ZIM 2nd T20I: అభిషేక్  స్థానంలో ప్రభ్‌సిమ్రాన్..!! జింబాబ్వేతో సెకండ్ టి20లో మ్యాచ్ ఇండియా ప్లేయింగ్ 11 లో చేంజెస్, సిరీస్ పై టీమిండియా క‌న్ను..
అభిషేక్  స్థానంలో ప్రభ్‌సిమ్రాన్..!! జింబాబ్వేతో సెకండ్ టి20లో ఇండియా ప్లేయింగ్ 11 లో చేంజెస్, సిరీస్ పై టీమిండియా క‌న్ను..
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Embed widget