అన్వేషించండి

IND vs AFG Test Highlights: భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం

India vs Afghanistan | ముల్లాన్‌పూర్ టెస్టులో ఆఫ్ఘనిస్థాన్ జట్టు మొత్తం 152 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 412 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేఎల్, గిల్ సెంచరీలతో భారత్ భారీ స్కోరు సాధించింది.
  • రహ్మత్ షా హాఫ్ సెంచరీ చేసినా అఫ్గాన్ ఇన్నింగ్స్‌లు స్వల్పమే.
  • అరంగేట్రం చేసిన మానవ్ సుతార్ 5 వికెట్లతో చరిత్ర సృష్టించాడు.
  • భారత్ 412 పరుగుల భారీ ఆధిక్యంతో అఫ్గాన్‌ను చిత్తు చేసింది.

ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్ జట్టు భారత బౌలర్లను ఎదుర్కోలేకపోతోంది. తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ జట్టు 152 పరుగులకే ఆలౌట్ అయింది. రహ్మత్ షా చారిత్రాత్మక హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ అఫ్గాన్ జట్టు 200 పరుగుల మార్క్ కూడా చేరుకోలేకపోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 412 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి టెస్టులోనే లోనే 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి చరిత్ర సృష్టించాడు.

భారత జట్టు 564 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అందుకు సమాధానంగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ టీం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. మ్యాచ్ మూడో రోజున అఫ్గాన్ జట్టు స్కోరుబోర్డుకు మరో 39 పరుగులు మాత్రమే జోడించి అలౌట్ అయింది. అంటే చివరి 5 వికెట్లను నలభై పరుగుల్లోపే కోల్పోయింది. ఇదే సమయంలో రహ్మత్ షా టెస్ట్ క్రికెట్‌లో భారత్‌పై హాఫ్ సెంచరీ చేసిన అఫ్గానిస్తాన్ తొలి బ్యాటర్‌గా నిలిచాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని 60 పరుగులు చేశాడు.

కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ ల సెంచరీ ఇన్నింగ్స్, రిషభ్ పంత్, సాయి సుదర్శన్ ల హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. మరోవైపు బౌలింగ్‌లో మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణలు అఫ్గాన్ జట్టు కనీసం 200 పరుగుల మార్కును కూడా దాటకుండా సత్తా చాటారు. 

చరిత్ర సృష్టించిన మానవ్ సుతార్
తన అరంగేట్రం మ్యాచ్‌లోనే ఫైఫర్ (ఐదు వికెట్లు) తీసి మానవ్ సుతార్ చరిత్ర సృష్టించాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ 33 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ అరంగేట్రంలోనే 5 వికెట్ల ప్రదర్శన చేసిన 10వ భారత బౌలర్‌గా నిలిచాడు. ఇంకోవైపు ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు. 

Also Read: Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్

ఇండియా వర్సెస్ అఫ్గానిస్తాన్ ఏకైక టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో టీమిండియా ఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శన చేశాడు. ముల్లాన్‌పూర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టీ టైమ్‌కు ముందు 23 ఏళ్ల సుతార్‌కు బంతిని అందించాడు.

క్రీజులోకి వచ్చిన అతను కేవలం నాలుగు బంతుల్లోనే వికెట్ తీసి తన ప్రతిభను చాటుకున్నాడు. సుతార్ వేసిన ఫస్ట్ ఓవర్ నాల్గవ బంతికి అఫ్గాన్ ఓపెనర్ అబ్దుల్ మాలిక్ స్వీప్ షాట్ ఆడబోయి టాప్ ఎడ్జ్ అయ్యాడు. గాల్లోకి లేచిన ఆ బంతిని మొహమ్మద్ సిరాజ్ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే తొలి వికెట్ సాధించిన సుతార్‌ను టీమిండియా ఆటగాళ్లు ఆలింగనం చేసుకుంటూ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

Frequently Asked Questions

మానవ్ సుతార్ తన అరంగేట్రంలో ఎలాంటి రికార్డు సృష్టించాడు?

మానవ్ సుతార్ తన తొలి టెస్టులోనే 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అతను టెస్ట్ అరంగేట్రంలోనే ఫైఫర్ సాధించిన 10వ భారత బౌలర్‌గా నిలిచాడు.

టెస్ట్ క్రికెట్‌లో భారత్‌పై అర్ధ సెంచరీ చేసిన తొలి అఫ్గాన్ బ్యాటర్ ఎవరు?

రహ్మత్ షా టెస్ట్ క్రికెట్‌లో భారత్‌పై అర్ధ సెంచరీ చేసిన తొలి అఫ్గానిస్తాన్ బ్యాటర్‌గా నిలిచాడు. అతను 60 పరుగులు చేసి భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఎంత ఆధిక్యాన్ని సాధించింది?

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 412 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. భారత జట్టు 564 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Indian Cricket Coaching Changes: కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
టీమిండియా కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Raw Onions Side Effects : పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
Embed widget