అన్వేషించండి

KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్

ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ తొలిరోజే ఒక రేంజ్ డ్రామా నడిచింది. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గ్రౌండ్‌లో చేసిన యాక్టింగ్‌కు మాజీ క్రికెటర్లే ఫిదా అయిపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే జియావుర్ రెహమాన్ వేసిన బౌలింగ్‌లో రాహుల్ బ్యాట్‌కు బాల్ క్లియర్ గా తగిలి కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. టీవీ రీప్లే లో అది స్పష్టంగా కనిపించినా అఫ్గాన్ టీమ్ అప్పీల్ చేయలేదు, రివ్యూ కూడా తీసుకోలేదు.

కామెంట్రీలో ఉన్న ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ నవ్వుకుంటూ అదిరిపోయే కామెంట్స్ చేశాడు. కేఎల్ రాహుల్ ఇక్కడ సూపర్ మైండ్ గేమ్ ఆడాడని అఫ్గాన్ కెప్టెన్, కీపర్ తన వైపు చూడగానే, తనేమీ ఎడ్జ్ చేయలేదన్నట్లు తల ఊపుతూ యాక్ట్ చేశాడన్నాడు. ఈ రేంజ్ యాక్టింగ్ చేసిన రాహుల్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చంటూ స్వాన్ జోకులు వేశాడు. ఆ లైఫ్‌తో చెలరేగిన రాహుల్, 100 రన్స్‌తో కెరీర్‌లో 12వ టెస్ట్ సెంచరీ కొట్టడం విశేషం.

ఇక శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. 103 రన్స్‌తో అజేయ సెంచరీ కొట్టాడు. రిషభ్ పంత్ కూడా 50 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.

ఆట వీడియోలు

Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Krunal Comeback Hope: అఫ్గాన్ సిరీస్‌లో దక్కని చోటు.. ఇంకా ఆశలు సజీవమేనంటూ కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్, సెలెక్షన్ తర్వాత ఆసక్తికర మలుపు
అఫ్గాన్ సిరీస్‌లో దక్కని చోటు.. ఇంకా ఆశలు సజీవమేనంటూ కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్, సెలెక్షన్ తర్వాత ఆసక్తికర మలుపు
BCCI Fitness Mandate: అఫ్గాన్ సిరీస్ స్క్వాడ్‌లో ఆ నలుగురి ఎంపిక‌పై డౌట్.. బీసీసీఐ కొత్త రూల్‌తో సరికొత్త మార్పు
అఫ్గాన్ సిరీస్ స్క్వాడ్‌లో ఆ నలుగురి ఎంపిక‌పై డౌట్.. బీసీసీఐ కొత్త రూల్‌తో సరికొత్త మార్పు
Vaibhav Explosive Knock: ఆయా షేర్.. నాకౌట్ మ్యాచ్ ల్లో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్.. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభ‌వ్ రూటే స‌ప‌రేట్..
ఆయా షేర్.. నాకౌట్ మ్యాచ్ ల్లో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్.. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభ‌వ్ రూటే స‌ప‌రేట్..
Asian Games Facilities: నచ్చకపోతే సొంతంగా ఏర్పాట్లు చేసుకోండి.. ఏషియన్ గేమ్స్ వసతుల వివాదంపై జేసీఏ సీఈవో మియాజీ హాట్ కామెంట్స్
నచ్చకపోతే సొంతంగా ఏర్పాట్లు చేసుకోండి.. ఏషియన్ గేమ్స్ వసతుల వివాదంపై జేసీఏ సీఈవో మియాజీ హాట్ కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu News: ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ పుతిన్‌తో 'యుద్ధం ముగిసింది' అని ఎందుకు అన్నారు? కారణం ఇదేనా?
నరేంద్ర మోదీ పుతిన్‌తో 'యుద్ధం ముగిసింది' అని ఎందుకు అన్నారు? కారణం ఇదేనా?
Hyderabad Crime News: నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
Nepal Floods: నేపాల్ ఆకస్మిక వరదలు.. 1,127 చేరిన మృతుల సంఖ్య.. 4,858 మంది గల్లంతు
నేపాల్ ఆకస్మిక వరదలు.. 1,127 చేరిన మృతుల సంఖ్య.. 4,858 మంది గల్లంతు
Polavaram Left Main Canal: ఉత్తరాంధ్ర జలస్వప్నం సాకారం - ‘సిగ్నేచర్’ అక్విడెక్టుతో మారుతున్న రీజినల్ పొలిటికల్ డిజైన్!
ఉత్తరాంధ్ర జలస్వప్నం సాకారం - ‘సిగ్నేచర్’ అక్విడెక్టుతో మారుతున్న రీజినల్ పొలిటికల్ డిజైన్!
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, బ్యాంక్ లాకర్లు సైతం చెకింగ్
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, బ్యాంక్ లాకర్లు సైతం చెకింగ్
Hydra AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భారీ ఊరట.. సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భారీ ఊరట.. సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత
Nimmagadda Prasad: వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టు షాక్.. 200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశాలు
వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టు షాక్.. 200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశాలు
Embed widget