అన్వేషించండి

Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!

ఇంగ్లాండ్‌తో జరిగిన థర్డ్ టీ20 లో ఇండియా ఘోరంగా ఓడిపోయాక సంజూ శాంసన్ ను డ్రాప్ చేయడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైనల్ గా నోరు విప్పాడు.

Gautam Gambhir Breaks Silence On Dropping Samson:  ఇంగ్లాండ్‌తో జరిగిన థర్డ్ టీ20 మ్యాచ్ లో ఇండియా ఘోర పరాజయం పాలైన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. 202 రన్స్ భారీ టార్గెట్ ఛేజింగ్‌లో టీమిండియా కేవలం 76 రన్స్ కే కంప్లీట్‌గా కొల్లాప్స్ అయి ఘోర అవమానాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2026 హీరో సంజూ శాంసన్ ను బెంచ్ పై కూర్చోబెట్టడంపై మీడియా అడిగిన క్వశ్చన్స్ కు గంభీర్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. సంజూ శాంసన్ కు, తనకు మధ్య జరిగిన సంభాషణపై పూర్తి క్లారిటీ ఉందని, కానీ ఆ సీక్రెట్ మ్యాటర్ ను తాము బయటకు చెప్పలేమని గంభీర్ మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశాడు.

Read Also: IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం!

సంజూ శాంసన్ రోల్ పై క్లారిటీ.. 
ఐర్లాండ్ టూర్ తో పాటు ఇంగ్లాండ్ సిరీస్ ఓపెనర్ లోనూ వరుసగా ఫెయిల్ అయిన సంజూ శాంసన్ ప్లేస్ లో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని టీమ్‌లోకి తీసుకున్నారు. అయితే వైభవ్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ సిట్యుయేషన్ పై గంభీర్ రియాక్ట్ అవుతూ.. "సంజూకు కావాల్సిన క్లారిటీని నా వైపు నుంచి ఆల్రెడీ ఇచ్చాను. అది కేవలం ప్లేయర్, హెడ్ కోచ్ ల మధ్య ఉండే పర్సనల్ టాక్, అది ఎప్పటికీ బయటకు రాదు. సంజూ విషయంలో మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, ఇండియాకు అతను ఇచ్చిన పర్ఫార్మెన్స్ అద్భుతం. కానీ కొన్నిసార్లు ప్లేయర్ ప్రెజెంట్ ఫామ్ ను కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంతమాత్రాన ఈ సిరీస్ లో అతను మళ్లీ కంబ్యాక్ ఇవ్వలేడని రూల్ ఏమీ లేదు" అని గంభీర్ స్పష్టం చేశాడు.

Read Also: Shreyas Iyer Toss Luck Streak: టాస్ లక్ లో ధోని, కోహ్లీ సరసన శ్రేయస్ .. వరుసగా ఐదోసారి అదృష్టం వరించినా దక్కని ఫస్ట్ విక్టరీ, ట్రెంట్ బ్రిడ్జ్ టీ20 లో టీమిండియాలో మార్పులు

టీమ్ కాంబినేషన్ ముఖ్యం.. రిజల్ట్స్ కోసమే కొత్త ఓపెనింగ్ ప్లాన్
ఇంటర్నేషనల్ క్రికెట్ అనేది కేవలం వ్యక్తుల చుట్టూ తిరగదని, ఇక్కడ టీమ్ కాంబినేషన్, రిజల్ట్స్ మాత్రమే మోస్ట్ ఇంపార్టెంట్ అని గంభీర్ అన్నాడు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ల ఓపెనింగ్ కాంబినేషన్ బెస్ట్ రిజల్ట్ ఇస్తుందని నమ్మి గ్రౌండ్ లోకి పంపామని చెప్పాడు. "ఇంటర్నేషనల్ క్రికెట్ లో మాకు విక్టరీలు ముఖ్యం. టీమ్‌కు ఏ కాంబినేషన్ బెస్ట్ అనిపిస్తే ఆ ప్లేయింగ్ ఎలెవన్ తోనే ముందుకు వెళ్తాం. ప్రతీ ఒక్కరూ తమ పర్ఫార్మెన్స్ తో ఇండియా టీమ్ లో ప్లేస్ ను సంపాదించుకోవాలని నేను బలంగా నమ్ముతాను" అని గంభీర్ గట్టిగా చెప్పాడు.

వరుసగా నాలుగు ఓటములు.. కండిషన్స్ కు అడాప్ట్ కాలేదన్న కోచ్
ఈ ఘోర పరాజయానికి కేవలం వైభవ్ సూర్యవంశీ ఒక్కడే రీజన్ కాదని, యూకే టూర్ లో ఐర్లాండ్, ఇంగ్లాండ్ లపై ఓవరాల్ గా టీమిండియా బ్యాటింగ్ యూనిట్ పూర్తిగా ఫెయిల్ అయిందని గంభీర్ ఒప్పుకున్నాడు. "మేము ఇక్కడి కండిషన్స్ కు అస్సలు అడాప్ట్ కాలేకపోయాం, అదే అసలైన రియాలిటీ. మేము బాగా ఆడి ఉంటే వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయేవాళ్లం కాదు" అని గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇండియా టీమ్ లో చోటు దక్కించుకోవాలంటే ఖచ్చితంగా గ్రౌండ్ లో సత్తా చాటాల్సిందేనని, నెక్స్ట్ మ్యాచ్ లలో మార్పులు ఉంటాయని తెలుస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget