అన్వేషించండి

BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!

యూకే టూర్ డిజాస్టర్ తర్వాత టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ కాంట్రాక్టులను రీన్యూ చేయకూడదని బిసిసిఐ డెసిషన్ తీసుకుంది.

BCCI Drops Ten Doeschate And Dilip:  ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో టీమ్ ఇండియా వరుస ఓటముల తర్వాత BCCI బిగ్ యాక్షన్ స్టార్ట్ చేసింది. టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ ల కాంట్రాక్టులను రీన్యూ చేయడం లేదని బిసిసిఐ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఈ డెవలప్‌మెంట్ కు సంబంధించి బిసిసిఐ సెక్రటరీ దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చారు. మెన్స్ టీమ్ అసిస్టెంట్ కోచ్ గా ర్యాన్ టెన్ డోషేట్ రెండేళ్ల కాంట్రాక్ట్ జూన్ 10తో కంప్లీట్ కాగా, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ వన్ ఇయర్ ఎక్స్‌టెన్షన్ టర్మ్ జూన్ 8తో ఎండ్ అయిందని సైకియా స్పష్టం చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్ (UK) టూర్ ఎండ్ అయ్యే వరకు వీరిని కంటిన్యూ చేసినప్పటికీ, ఇకపై ఎక్స్‌టెన్షన్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంట్రాక్ట్ టైమ్ ముగిసింది కాబట్టి రెసిగ్నేషన్స్ స్వీక‌రించే అవ‌కాశ‌ముంది.

Read Also: Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ

నయా ఫీల్డింగ్ కోచ్ రేస్ లో శుభదీప్ ఘోష్.. ఇద్దరు ముగ్గురు కాండిడేట్లతో డిస్కషన్స్
న్యూ ఫీల్డింగ్ కోచ్ ఎంపిక కోసం బిసిసిఐ ఆల్రెడీ కొంత‌మంది కాండిడేట్లతో టాక్స్ జరుపుతోందని సైకియా చెప్పారు. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) లో రాహుల్ ద్రవిడ్ టైమ్ నుంచి గత ఆరేడేళ్లుగా సిస్టమ్ లో ఉన్న అస్సాంకి చెందిన శుభదీప్ ఘోష్ ఫేవరెట్ గా కనిపిస్తున్నాడు. కొత్త ఫీల్డింగ్ కోచ్ ఎంపిక త్వరలోనే కంప్లీట్ కానుందని బిసిసిఐ ఆఫీషియల్స్ చెబుతున్నారు. 

Read Also: Who Is Saransh Jain.?: ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!

గౌతమ్ గంభీర్ వర్సెస్ ర్యాన్ టెన్ డోషేట్.. రోల్ మిస్సింగ్ వివాదం
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పట్టుబట్టడం వల్లే ర్యాన్ టెన్ డోషేట్ ను టీమ్ లోకి తీసుకున్నారు. స్టార్టింగ్ లో అతనికి ఫీల్డింగ్ కోచ్ రోల్ ఇస్తామని ప్రామిస్ చేసినప్పటికీ, లాస్ట్ టూ ఇయర్స్ లో అతనికి ఎటువంటి స్పెసిఫిక్ రోల్ ఇవ్వలేదు. దీంతో టెన్ డోషేట్ కూడా టీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలని ముందే ఫిక్స్ అయ్యాడు.

సీనియర్ సూపర్ స్టార్ సపోర్ట్ ఉన్నా దక్కని ఎక్స్‌టెన్షన్.. 
ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ విషయానికొస్తే, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి ముందు ఒక సీనియర్ సూపర్ స్టార్ ప్లేయర్ సపోర్ట్ వల్ల అతనికి వన్ ఇయర్ ఎక్స్‌టెన్షన్ లభించింది. అయితే అతని వర్క్ పట్ల బిసిసిఐ మేనేజ్‌మెంట్ హ్యాపీగా లేదు. రీసెంట్ గా ముగిసిన యూకే వైట్ బాల్ టూర్ లో ఇండియన్ టీమ్ ఫీల్డింగ్ చాలా పూర్ గా ఉండటంతో దిలీప్ కి మరో ఎక్స్‌టెన్షన్ ఇచ్చే ఛాన్స్ లేకుండా పోయిందని స‌మాచారం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Who Is Saransh Jain.?: ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Gambhir Laxman Debate: గంభీర్ వద్దు.. వీవీఎస్ లక్ష్మణ్ ముద్దు.. జింబాబ్వేపై క్లీన్ స్వీప్ తో హెడ్ కోచ్ ప‌ద‌వి మార్పుపై డిమాండ్లు!
గంభీర్ వద్దు.. వీవీఎస్ లక్ష్మణ్ ముద్దు.. జింబాబ్వేపై క్లీన్ స్వీప్ తో హెడ్ కోచ్ ప‌ద‌వి మార్పుపై డిమాండ్లు!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget