అన్వేషించండి

Who Is Saransh Jain.?: ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!

శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ కు బిసిసిఐ ఫస్ట్ టైమ్ ఛాన్స్ ఇచ్చింది.

Saransh Jain Earns Maiden Test Call Up:  శ్రీలంకతో జరగబోయే టూ-మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం BCCI సంచలన నిర్ణయం తీసుకుంది. గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో మధ్యప్రదేశ్ కు చెందిన 33 ఏళ్ల ఆఫ్-స్పిన్నింగ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ కు నేషనల్ టీమ్ నుంచి పిలుపు లభించింది. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ తో పాటు లెఫ్ట్ హ్యాండ్ తో లోయర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగల జైన్.. సుందర్ కి లైక్-ఫర్-లైక్ పర్ఫెక్ట్ రిప్లేస్‌మెంట్ గా టీమ్ లోకి వచ్చాడని తెలుస్తోంది.

దశాబ్ద కాలంగా ఫస్ట్ క్లాస్ రికార్డులు.. చంద్రకాంత్ పండిట్ కోచింగ్ లో వండర్స్
ఇండోర్ కు చెందిన సారాంశ్ జైన్ గత పదేళ్లుగా డొమెస్టిక్ రెడ్ బాల్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 2014 లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన అతను సెంట్రల్ జోన్, రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌లకు మెయిన్ ప్లేయర్ గా మారాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 181 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్ లో 2,223 రన్స్ సాధించాడు. సారాంశ్ తండ్రి సుబోధ్ జైన్ కూడా రంజీల్లో మధ్యప్రదేశ్ కి ప్రాతినిధ్యం వహించిన ఆఫ్ స్పిన్నరే. సీనియర్ కోచ్ చంద్రకాంత్ పండిట్ గైడెన్స్ లో  జైన్ మ్యాచ్ విన్నింగ్ ఆల్‌రౌండర్ గా డెవలప్ అయ్యాడు. 2022 లో మధ్యప్రదేశ్ సాధించిన హిస్టారిక్ ఫస్ట్ రంజీ ట్రోఫీ విక్టరీలో ఇతను కీ రోల్ ప్లే చేశాడు.

Read Also: Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ 

ఇండియా ఏ పర్ఫార్మెన్స్ తో నేషనల్ టీమ్ కాల్-అప్.. 
శ్రీలంక ఏ తో జరిగిన సెకండ్ అన్‌అఫీషియల్ టెస్ట్ మ్యాచ్ లో సారాంశ్ జైన్ సిక్స్ వికెట్స్ తీసి, నాటౌట్ గా 70 రన్స్ చేసి అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ ఆల్‌రౌండ్ షోతో ఇంప్రెస్ అయిన అజిత్ అగార్కర్ లీడ్ లోని సెలెక్షన్ కమిటీ అతనికి ఫస్ట్ టెస్ట్ కాల్-అప్ ఇచ్చింది. రవీంద్ర జడేజా కంబ్యాక్ ఇస్తున్న ఈ సిరీస్ లో సుందర్ ప్లేస్ లో జైన్ సబ్ కాంటినెంటల్ స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ లో బిగ్ అసెట్ గా మారనున్నాడు.

ఐపీఎల్ లో అన్ సోల్డ్ ప్లేయర్.. టెస్ట్ లలో మాత్రం సూపర్ చాన్స్
డొమెస్టిక్ రెడ్ బాల్ క్రికెట్ లో మైండ్ బ్లాకింగ్ రికార్డులు ఉన్నప్పటికీ, ఐపీఎల్ లో మాత్రం సారాంశ జైన్ కు నిరాశే ఎదురైంది. ఐపీఎల్ 2024, 2025, 2026 వేలం పాటల్లో తన పేరు రిజిస్టర్ చేసుకున్నప్పటికీ ఒక్క ఫ్రాంచైజీ కూడా అతన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. లాస్ట్ ఇయర్ షార్ట్ లిస్ట్ లోకి వచ్చినా అన్ సోల్డ్ గానే మిగిలిపోయిన సారాంశ జైన్, ఇప్పుడు ఏకంగా ఇండియన్ టెస్ట్ టీమ్ లో చోటు దక్కించుకుని సంచలనం సృష్టించాడు. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింద‌ని నిపుణులు అంటున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhuvi Comeback Storm: భారీగా పరుగులు ఇచ్చినా వెనకేసుకొచ్చిన మోర్కెల్.. భువీ పసలేని బౌలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
భారీగా పరుగులు ఇచ్చినా వెనకేసుకొచ్చిన మోర్కెల్.. భువీ పసలేని బౌలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
Ishan Kishan Out: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Gambhir Special Mantra: మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
Ishan Kishan Out: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Arnab Cyclone: ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
Embed widget