అన్వేషించండి

CWG Ajaya Babu: తండ్రి బాటలోనే కొడుకు.. ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ రికార్డ్ బ్రేక్ చేస్తూ అజయ్ బాబు సిల్వర్ కైవసం

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 లో వల్లూరి అజయ్ బాబు సిల్వర్ మెడల్ సాధించి తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తూ ఇండియా మెడల్స్ టాలీ పెంచాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వల్లూరి అజయ్ బాబు వెయిట్‌లిఫ్టింగ్ లో కామన్వెల్త్ సిల్వర్ గెలిచాడు.
  • 16 ఏళ్ల తర్వాత తండ్రి బాటలో అజయ్ ఈ మెడల్ సాధించాడు.
  • ఒకేరోజు భారత్ ఆరు పతకాలు గెలిచి రికార్డు సృష్టించింది.
  • మీరాబాయి చాను వెయిట్‌లిఫ్టింగ్ లో హ్యాట్రిక్ గోల్డ్ సాధించింది.

Ajaya Babu Wins Silver In CWG 2026:  ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ లో తండ్రి మెడల్ సాధించిన 16 ఏళ్ల తర్వాత, వల్లూరి అజయ్ బాబు గ్లాస్గో వేదికగా సోమవారం నైట్ జరిగిన మెన్స్ 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ లో డ్రామాటిక్ సిల్వర్ మెడల్ గెలుచుకుని హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ విజయనగరం డిస్ట్రిక్ట్ లోని కొండవెలగాడ విలేజ్ కి చెందిన 21 ఏళ్ల అజయ్ బాబు టోటల్ గా 330 కేజీలు (149 కేజీల స్నాచ్ + 181 కేజీల క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి జస్ట్ 1 కేజీ తేడాతో గోల్డ్ మెడల్ మిస్ అయ్యాడు. మలేషియాకి చెందిన ఎర్రీ హిదాయత్ ముహమ్మద్ గోల్డ్ గెలవగా, ఇంగ్లాండ్ కి చెందిన క్రిస్ ముర్రే బ్రాంజ్ మెడల్ సాధించాడు. అజయ్ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు 2010 ఢిల్లీ గేమ్స్ లో 56 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలుచుకోగా, కొడుకు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి సిల్వర్ మెడల్ సాధించాడు.

మైండ్ బ్లోయింగ్ ఫైనల్ మ్యాచ్.. నిమిషాల్లో మారిన కామన్వెల్త్ రికార్డ్స్
ఫైనల్ మ్యాచ్ లో స్నాచ్ విభాగంలో అజయ్ బాబు 145 కేజీలు ఈజీగా లిఫ్ట్ చేసి, నెక్స్ట్ అటెంప్ట్ లో 149 కేజీలు ఎత్తి నయా కామన్వెల్త్ గేమ్స్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్ లో మలేషియా అథ్లెట్ ముహమ్మద్ 181 కేజీలు ఎత్తగా, అజయ్ బాబు కూడా 181 కేజీలు ఎత్తి 330 కేజీల టోటల్ తో గేమ్స్ రికార్డ్ రీ-క్రియేట్ చేశాడు. అయితే ముహమ్మద్ తన లాస్ట్ అటెంప్ట్ లో 184 కేజీలు లిఫ్ట్ చేసి 331 కేజీల టోటల్ తో గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 2025 అహ్మదాబాద్ కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ లో 335 కేజీలు ఎత్తి గోల్డ్ గెలిచిన అజయ్ బాబు, తన సక్సెస్ గ్రాఫ్ ను గ్లాస్గో లోనూ కంటిన్యూ చేశాడు.

ఒకే రోజు 6 మెడల్స్ తుఫాన్.. రికార్డుల వేటలో ఇండియా స్టార్స్
సోమవారం  సింగిల్ డే లోనే ఇండియా అథ్లెట్లు ఏకంగా 6 మెడల్స్ సాధించి సూపర్ పర్ఫార్మన్స్ చూపించారు. ఉమెన్స్ షాట్‌పుట్ F57 ఫైనల్ లో షర్మిలా ధంకర్ పారా అథ్లెటిక్స్ లో ఇండియాకు హిస్టారిక్ ఫస్ట్ గోల్డ్ మెడల్ అందించింది. వెయిట్‌లిఫ్టింగ్ లో జ్ఞానేశ్వరి యాదవ్, వల్లూరి అజయ్ బాబులతో పాటు మెన్స్ హైజంప్ లో సర్వేష్ కుషారే సిల్వర్ మెడల్స్ సాధించగా, బైండియారాణి దేవి, శిల్పా షైలా బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. దీంతో ఇండియా ఓవర్‌ఆల్ మెడల్స్ టాలీ 10 కి చేరింది.

మీరాబాయి చాను హ్యాట్రిక్ గోల్డ్ మ్యాజిక్.. వెయిట్‌లిఫ్టింగ్ లో 6 మెడల్స్ ధమాకా
ఇండియా స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఉమెన్స్ 48 కేజీల కేటగిరీలో టోటల్ 190 కేజీలు (85 కేజీల స్నాచ్ + 105 కేజీల క్లీన్ అండ్ జెర్క్) లిఫ్ట్ చేసి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించింది. ఇప్పటివరకు గ్లాస్గో గేమ్స్ లో ఇండియాకి వెయిట్‌లిఫ్టింగ్ విభాగం నుంచి 6 మెడల్స్ రావడం విశేషం.

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 లో ఇండియా మెడల్ విన్నర్స్ కంప్లీట్ లిస్ట్
గోల్డ్ మెడల్స్:

మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్ ఉమెన్స్ 48 కేజీలు) - 190 కేజీల టోటల్ తో గేమ్స్ రికార్డ్.

షర్మిలా ధంకర్ (పారా అథ్లెటిక్స్ ఉమెన్స్ షాట్‌పుట్ F57) - హిస్టారిక్ ఫస్ట్ గోల్డ్.

సిల్వర్ మెడల్స్:

చానంబమ్ రిషికాంత సింగ్ (వెయిట్‌లిఫ్టింగ్ మెన్స్ 60 కేజీలు) - స్నాచ్ లో 121 కేజీల గేమ్స్ రికార్డ్.

ముత్తుపాండి రాజా (వెయిట్‌లిఫ్టింగ్ మెన్స్ 65 కేజీలు) - 286 కేజీల టోటల్ లిఫ్ట్.

జ్ఞానేశ్వరి యాదవ్ (వెయిట్‌లిఫ్టింగ్ ఉమెన్స్ 53 కేజీలు) - 199 కేజీల టోటల్ తో సిల్వర్.

వల్లూరి అజయ్ బాబు (వెయిట్‌లిఫ్టింగ్ మెన్స్ 79 కేజీలు) - 330 కేజీల టోటల్ తో సిల్వర్.

సర్వేష్ కుషారే (అథ్లెటిక్స్ మెన్స్ హైజంప్) - మెన్స్ హైజంప్ లో ఫస్ట్ సిల్వర్ మెడల్.

బ్రాంజ్ మెడల్స్:

ఝాండు కుమార్ (పారా పవర్ లిఫ్టింగ్ మెన్స్ హెవీవైట్) - 190 కేజీల లిఫ్ట్ తో ఫస్ట్ మెడల్.

బైండియారాణి దేవి (వెయిట్‌లిఫ్టింగ్ ఉమెన్స్ 58 కేజీలు) - 199 కేజీల టోటల్ లిఫ్ట్.

శిల్పా షైలా (పారా అథ్లెటిక్స్ ఉమెన్స్ షాట్‌పుట్ F57) - ఇండియన్ అపీల్ తర్వాత దక్కిన బ్రాంజ్ మెడల్.

Frequently Asked Questions

వల్లూరి అజయ్ బాబు కామన్వెల్త్ గేమ్స్‌లో ఏ మెడల్ గెలిచాడు?

అజయ్ బాబు గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో మెన్స్ 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. అతను మొత్తం 330 కేజీలు ఎత్తాడు.

అజయ్ బాబు తండ్రి కామన్వెల్త్ గేమ్స్‌లో మెడల్ గెలిచారా?

అవును, అజయ్ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు 2010 ఢిల్లీ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించారు. అజయ్ బాబు విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందినవాడు.

ఒకే రోజు ఇండియా అథ్లెట్లు ఎన్ని మెడల్స్ సాధించారు?

సోమవారం ఒక్క రోజులోనే ఇండియా అథ్లెట్లు ఏకంగా 6 మెడల్స్ సాధించారు. షర్మిలా ధంకర్ పారా అథ్లెటిక్స్ లో హిస్టారిక్ ఫస్ట్ గోల్డ్ గెలిచింది.

మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్‌లో ఎన్ని గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది?

స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఉమెన్స్ 48 కేజీల కేటగిరీలో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించింది. ఆమె మొత్తం 190 కేజీలు ఎత్తింది.

టాప్ హెడ్ లైన్స్

Abhishek Sharma News: మ‌ళ్లీ టాప్ లేపిన‌ అభిషేక్ .. ఇషాన్ కిషన్ కు ఝలక్, జడేజా రికార్డుకు మార్కో జాన్సెన్ ఎండ్ కార్డ్
మ‌ళ్లీ టాప్ లేపిన‌ అభిషేక్ .. ఇషాన్ కిషన్ కు ఝలక్, జడేజా రికార్డుకు మార్కో జాన్సెన్ ఎండ్ కార్డ్
WPL Auction Dhamaka: కోట్లు కుమ్మరించిన వారియర్స్.. ఆర్సీబీకి షాక్.. వేలంలో సోఫీకి జాక్‌పాట్, 15 ఏళ్ల సంచలనానికి ఢిల్లీ గాలం
కోట్లు కుమ్మరించిన వారియర్స్.. ఆర్సీబీకి షాక్.. వేలంలో సోఫీకి జాక్‌పాట్, 15 ఏళ్ల సంచలనానికి ఢిల్లీ గాలం
Arshdeep World Record: భారత పేసర్ అర్ష్‌దీప్  అరుదైన‌ రికార్డు.. క్యాలెండ‌ర్ ఇయ‌ర్లో అత్య‌ధిక వికెట్ల‌తో.. 
భారత పేసర్ అర్ష్‌దీప్  అరుదైన‌ రికార్డు.. క్యాలెండ‌ర్ ఇయ‌ర్లో అత్య‌ధిక వికెట్ల‌తో.. 
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget