Gambhir Laxman Debate: గంభీర్ వద్దు.. వీవీఎస్ లక్ష్మణ్ ముద్దు.. జింబాబ్వేపై క్లీన్ స్వీప్ తో హెడ్ కోచ్ పదవి మార్పుపై డిమాండ్లు!
జింబాబ్వేతో జరిగిన టి20 సిరీస్ లో ఇండియా 3-0 తో క్లీన్ స్వీప్ సాధించడంతో గౌతమ్ గంభీర్ స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ ను పర్మనెంట్ హెడ్ కోచ్ గా నియమించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Fans Demand Laxman As Permanent Head Coach: జింబాబ్వేతో రీసెంట్ గా ముగిసిన టి20 సిరీస్ లో ఇండియా సాధించిన గ్రాండ్ విక్టరీ టీమ్ హెడ్ కోచ్ పోస్ట్ పై సరికొత్త డిస్కషన్ కు దారితీసింది. ప్రెజెంట్ కోచ్ గౌతమ్ గంభీర్ ను తీసేసి వివిఎస్ లక్ష్మణ్ ను పర్మనెంట్ గా నియమించాలని నెటిజన్లు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అంతకుముందు యూకే టూర్ లో తీవ్రమైన డిసప్పాయింట్మెంట్ ఫేస్ చేసిన ఇండియాకు ఈ విక్టరీ చాలా క్రూషియల్ గా మారింది. ఇంగ్లాండ్‌తో టి20ల్లో 0-4 తో ఓడిపోవడం, వన్డే సిరీస్ ని కోల్పోవడం, ఐర్లాండ్ తో టూ మ్యాచ్ ల టి20 సిరీస్ లో డిఫీట్ కావడం తర్వాత జింబాబ్వే టూర్ ఒక బిగ్ రిలీఫ్ గా నిలిచింది.
The vision was set. The execution was flawless 👏
— BCCI (@BCCI) July 27, 2026
🎥 Experience the dressing room vibes as Head Coach VVS Laxman & Captain Shreyas Iyer reflect on a phenomenal series win 🏆
Watch 🔽 | #TeamIndia | #ZIMvIND | @VVSLaxman281 | @ShreyasIyer15 https://t.co/YZSPZFke0O
లక్ష్మణ్ గైడెన్స్ లో క్లీన్ స్వీప్ సంచలనం.. గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ డిబేట్
గంభీర్, రెగ్యులర్ సపోర్ట్ స్టాఫ్ రెస్ట్ తీసుకోవడంతో లక్ష్మణ్ తాత్కాలిక కోచ్ గా జింబాబ్వే టూర్ బాధ్యతలు స్వీకరించాడు. ఆదివారం నాటి లాస్ట్ టి20 మ్యాచ్ లో విన్ అవ్వడంతో ఇండియా 3-0 తో క్లీన్ స్వీప్ సాధించింది. ఈ సక్సెస్ తో బిసిసిఐ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఫ్యాన్స్ కంప్లీట్ గా గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై లక్ష్మణ్ ప్రశంసలు.. డెబ్యూ ప్లేయర్లతో వండర్స్
బిసిసిఐ రిలీజ్ చేసిన వీడియోలో లక్ష్మణ్ మాట్లాడుతూ శ్రేయస్ అయ్యర్ ఆప్టిమిజం , లీడర్‌షిప్ క్వాలిటీస్ ని విపరీతంగా మెచ్చుకున్నాడు. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ లాంటి నయా డెబ్యూటెంట్లతో కలసి ఆడటానికి అయ్యర్ చూపించిన ఇంట్రెస్ట్ నెక్స్ట్ లెవెల్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. "మొత్తం టీమ్ కి హ్యాట్స్ ఆఫ్. సిరీస్ విన్ అవ్వడమే టార్గెట్ గా బరిలోకి దిగాం. శ్రేయస్ అయ్యర్ కి స్పెషల్ కంగ్రాట్స్ చెప్పాలి. స్టార్టింగ్ లో కెప్టెన్సీ లో కొద్దిగా ఇబ్బంది పడినా, ఫస్ట్ డే నుంచే యంగ్ ప్లేయర్లతో అమేజింగ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశాడు" అని లక్ష్మణ్ కొనియాడాడు.
Permanent coach vvs
— देशभक्त (@deshbhakt0026) July 27, 2026
యంగ్ బ్రిగేడ్ కాన్ఫిడెన్స్.. అయ్యర్ లీడర్‌షిప్ లో మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్
ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న ప్లేయర్లలో ఓన్లీ ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఈ టూర్ లో ఉన్నారని, అయినా కూడా శ్రేయస్ అయ్యర్ చూపించిన సెల్ఫ్ బిలీఫ్ టీమ్ మొత్తానికి ఎనర్జీ ఇచ్చిందని లక్ష్మణ్ అన్నాడు. ఈ మైండ్ బ్లాకింగ్ సక్సెస్ కి కంప్లీట్ క్రెడిట్ కెప్టెన్ అయ్యర్ కి, యంగ్ ప్లేయర్ల పర్ఫార్మన్స్ కే దక్కుతుందని నిపుణులు అంటున్నారు.
ట్రెండింగ్ వార్తలు



















