అన్వేషించండి

ENG Vs NZ: ప్రపంచకప్ పోరును ప్రారంభించనున్న ఇంగ్లండ్, న్యూజిలాండ్ - తుదిజట్లు ఎలా ఉంటాయి? లైవ్ ఎక్కడ చూడవచ్చు?

ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి.

ENG vs NZ Playing XI Live Streaming: ప్రపంచ కప్‌లో బుధవారం జరిగే మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ప్రపంచకప్‌లో అడుగుపెట్టనుంది. గత ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి ఇంగ్లండ్ తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ప్రత్యక్ష ప్రసారాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో క్రికెట్ అభిమానులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగలరు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో అభిమానులు హిందీ, ఇంగ్లీషుతో సహా అనేక భాషలలో మ్యాచ్‌లను ఆస్వాదించగలరు. ఇది కాకుండా మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో హిందీ, ఇంగ్లీష్ కాకుండా 12 విభిన్న భాషలలో మ్యాచ్‌ని చూడవచ్చు. అభిమానులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ మొబైల్ యాప్‌లో ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

ఇంగ్లండ్ తుదిజట్టు (అంచనా)
జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లే

న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా)
రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్ మరియు లాకీ ఫెర్గూసన్.

ఈ టోర్నీలో రెండో మ్యాచ్ పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. అక్టోబర్ 6వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. దీని తర్వాత అక్టోబర్ 7వ తేదీన ధర్మశాలలో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో భారత జట్టు మ్యాచ్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ చెన్నైలో జరగనుంది.

2023 ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్
అక్టోబర్ 5: ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ - అహ్మదాబాద్
అక్టోబర్ 6: పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్ - హైదరాబాద్
అక్టోబర్ 7: బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- ధర్మశాల
అక్టోబర్ 7: దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక - ఢిల్లీ
అక్టోబర్ 8: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- చెన్నై
అక్టోబర్ 9: న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ - హైదరాబాద్
అక్టోబర్ 10: ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్-ధర్మశాల
అక్టోబర్ 10: పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక- హైదరాబాద్
అక్టోబర్ 11: భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- ఢిల్లీ
అక్టోబర్ 12: ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా- లక్నో
అక్టోబర్ 13: న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్- చెన్నై
అక్టోబర్ 14: భారత్ వర్సెస్ పాకిస్థాన్- అహ్మదాబాద్
అక్టోబర్ 15: ఇంగ్లండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- ఢిల్లీ
అక్టోబర్ 16: ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక- లక్నో
అక్టోబర్ 17: దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ - ధర్మశాల
అక్టోబర్ 18: న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్-చెన్నై
అక్టోబర్ 19: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- పూణె
అక్టోబర్ 20: ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ - బెంగళూరు
అక్టోబర్ 21: నెదర్లాండ్స్ వర్సెస్ శ్రీలంక - లక్నో
అక్టోబర్ 21: ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా- ముంబై
అక్టోబర్ 22: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ – ధర్మశాల
అక్టోబర్ 23: పాకిస్థాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- చెన్నై
అక్టోబర్ 24: దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్- ముంబై
అక్టోబర్ 25: ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్-ఢిల్లీ
అక్టోబర్ 26: ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక - బెంగళూరు
అక్టోబర్ 27: పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా- చెన్నై
అక్టోబర్ 28: ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ - ధర్మశాల
అక్టోబర్ 28: నెదర్లాండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ - కోల్‌కతా
అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ - లక్నో
అక్టోబర్ 30: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక - పూణే
అక్టోబర్ 31: పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్- కోల్‌కతా
నవంబర్ 1: న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా- పూణె
నవంబర్ 2: భారత్ వర్సెస్ శ్రీలంక- ముంబై
నవంబర్ 3: నెదర్లాండ్స్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్-లక్నో
నవంబర్ 4: న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్థాన్ - బెంగళూరు
నవంబర్ 4: ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా- అహ్మదాబాద్
నవంబర్ 5: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా - కోల్‌కతా
నవంబర్ 6: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక- ఢిల్లీ
నవంబర్ 7: ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- ముంబై
నవంబర్ 8: ఇంగ్లండ్ వర్సెస్ నెదర్లాండ్స్ - పూణె
నవంబర్ 9: న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక - బెంగళూరు
నవంబర్ 10: దక్షిణాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- అహ్మదాబాద్
నవంబర్ 11: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్- పూణె
నవంబర్ 11: ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్- కోల్‌కతా
నవంబర్ 12: భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ - బెంగళూరు
నవంబర్ 15: సెమీఫైనల్ 1- ముంబై
నవంబర్ 16: సెమీఫైనల్ 2- కోల్‌కతా
నవంబర్ 19: ఫైనల్- అహ్మదాబాద్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

CWG 2026 Cricket Drop: నేటి నుంచి గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్, జాబితా నుంచి క్రికెట్ తో సహా 9 స్పోర్ట్స్ ఔట్.. , అస‌లు కార‌ణం ఏంటంటే..!
నేటి నుంచి గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్, జాబితా నుంచి క్రికెట్ తో సహా 9 స్పోర్ట్స్ ఔట్.. , అస‌లు కార‌ణం ఏంటంటే..!
IND Playing XI vs ZIM 1st T20I: జింబాబ్వేతో తొలి టీ20కి ఇండియా ప్లేయింగ్ 11 లో ఇదేనా...! వైభవ్ సూర్యవంశీ కి మ‌రో చాన్స్.. ఫేవ‌రెట్ మైదానంలో అద‌ర‌గొడ‌తాడా..?
జింబాబ్వేతో తొలి టీ20కి ఇండియా ప్లేయింగ్ 11 లో ఇదేనా...! వైభవ్ సూర్యవంశీ కి మ‌రో చాన్స్.. ఫేవ‌రెట్ మైదానంలో అద‌ర‌గొడ‌తాడా..?
Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Sachin Advice To Harbhajan : సచిన్  చెప్పిన ఆ ఒక్క గోల్డెన్ వర్డ్.. నా లైఫ్ ను టర్న్ చేసింది.. మాజీ స్టార్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
సచిన్  చెప్పిన ఆ ఒక్క గోల్డెన్ వర్డ్.. నా లైఫ్ ను టర్న్ చేసింది.. మాజీ స్టార్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Embed widget