అన్వేషించండి

IND Vs ENG 1st Test: హెడింగ్లీలో ఓపెనర్స్‌ బెన్ డకెట్, క్రాలే రికార్డుల మోత- ఆలస్యంగా మేల్కొన్న భారత్ బౌలర్లు

IND Vs ENG 1st Test:హెడింగ్లీలో ఓపెనర్స్‌ బెన్ డకెట్, క్రాలే రికార్డుల మోత మోగించారు. కీలకమైన రెండు రికార్డులు బ్రేక్ చేశారు. ఆలస్యంగా మేల్కొన్న భారత్ బౌలర్లు నాలుగు వికెట్లు తీశారు.

IND Vs ENG 1st Test :భారత్‌తో జరుగుతున్న హెడింగ్లీ టెస్ట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ రికార్డు సృష్టించాడు. హెడింగ్లీలో రెండు ఇన్నింగ్స్‌లలోనూ హాఫ్ సెంచరీకిపైగా స్కోర్ చేసిన గత 10 సంవత్సరాలలో డకెట్ తొలి ఇంగ్లీష్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇలాంటి ఘనతను 2015లో అలెస్టర్ కుక్ సాధించాడు.

మ్యాచ్ అంతటా అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు బెన్‌డకెట్‌. మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన తర్వాత, రెండో ఇన్నింగ్స్‌లో కూడా అతను మరో అద్భుతమైన సెంచరీతో రాణించాడు. 170 బంతుల్లో 149 పరుగులు సాధించాడు. 

ఈ ప్రదర్శనతో, గత 30 సంవత్సరాలలో ఈ వేదికపై ఒక టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 50కిపైగా పరుగులు సాధించిన రెండో ఇంగ్లీష్ ఓపెనర్‌గా కూడా అతను నిలిచాడు. మాజీ కెప్టెన్ కుక్‌తో ఎలైట్ క్లబ్‌లో చేరాడు.

ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలే మరో రికార్డు నెలకొల్పారు. 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, ఈ జంట కమాండింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. నాలుగు దశాబ్దాలుగా ఈ వేదికపై ఇలాంటి భాగస్వామ్యం కనిపించలేదు.

4వ ఇన్నింగ్స్‌లో 41 సంవత్సరాల తర్వాత సెంచరీ భాగస్వామ్యం
డకెట్, క్రాలే ఇంగ్లాండ్‌కు గట్టి పునాది వేయడమే కాకుండా, 1984 తర్వాత హెడింగ్లీలో నాల్గో ఇన్నింగ్స్‌లో సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తొలి ఇంగ్లీష్ ఓపెనింగ్ జతగా చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు డెస్మండ్ హేన్స్, గోర్డాన్ గ్రీనిడ్జ్‌ పేరు మీద ఉండేది. ఆ జోడీ 106 పరుగుల భాగస్వామ్యమే నేటికీ రికార్డుల్లో ఉంది. ఇప్పుడు డకెట్, క్రాలే ఓపెనింగ్ జోడీ 188 భాగస్వామ్యంతో పాత రికార్డును తిరగరాశారు.  

డకెట్ దూకుడు, క్రాలే సమన్వయంతో ఆడటంతో వీళ్లద్దరు ఉన్నంత వరకు వికెట్లు తీయడం భారత బౌలర్లకు సవాలుగా మారింది. ఎన్ని రకాలుగా బౌలింగ్ మార్పులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.  188 పరుగుల వద్ద క్రాలే రూపంలో తొలి వికెట్ భారత్‌కు దక్కింది. ఈ వికెట్‌ను ప్రసిద్ధ కృష్ణ తీసుకున్నాడు. తర్వాత వచ్చిన ఓలీని కూడా కాసేపటికే కృష్ణ పెవిలియన్ పంపించాడు. మరో ఎండ్‌లో ధాటిగా ఆడుతున్న బెన్ డకెట్‌ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. తర్వాత వచ్చిన హారీ బ్రూక్‌ శార్దూల్ ఠాకూర్‌ తొలి బంతికే అవుట్ చేయడంలో టీ బ్రేక్‌కు ముందు నాలుగ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ టీం 269 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 102 పరుగుల చేయాల్సి ఉంది. వారి చేతులో ఆరు వికెట్లు ఉన్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget