అన్వేషించండి

BAN vs AFG Asia Cup 2023: డూ ఆర్ డై మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా - అఫ్గాన్ షాకిచ్చేనా?

BAN vs AFG Asia Cup 2023: ఆసియా కప్ - 2023 ప్రారంభమై నాలుగు రోజులే అయినా నేడు బంగ్లాదేశ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది.

BAN vs AFG Asia Cup 2023: ఆసియా కప్ వేటలో  ఈసారైనా  రాణించి  ప్రపంచకప్‌కు ఉత్సాహంగా అడుగిడాలనుకుంటున్న బంగ్లాదేశ్.. నేడు అఫ్గానిస్తాన్‌తో కీలకపోరులో తలపడుతున్నది.  లాహోర్ ‌లోని  గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతున్న  మ్యాచ్‌లో షకిబ్ అల్ హసన్ సారథ్యంలోని బంగ్లాదేశ్.. అఫ్గానిస్తాన్‌తో  ఆడనున్నది. టోర్నీలో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో  బంగ్లాదేశ్ టాస్ నెగ్గింది.  టాస్ గెలిచిన బంగ్లా   సారథి షకిబ్ తొలుత  బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టోర్నీలో ఇదివరకే  శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో దారుణంగా ఓడిన బంగ్లా.. నేటి పోరులో కూడా ఓడితే ఇంటిదారి పట్టాల్సిందే. మరోవైపు అఫ్గానిస్తాన్‌కు ఆసియా కప్‌లో ఇదే తొలి మ్యాచ్. 

కీలక మ్యాచ్ కావడంతో బంగ్లాదేశ్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఇక అఫ్గానిస్తాన్ ఇద్దరు సీమ్ ఆల్ రౌండర్లు, ఒక సీమర్, ముగ్గురు  స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. 

శ్రీలంకతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్  లో కూడా విఫలమైన బంగ్లాదేశ్ నేటి మ్యాచ్‌లో  పుంజుకోవడం అత్యంత   ఆవశ్యకం.  బ్యాటింగ్‌లో ఆ జట్టు గత మ్యాచ్‌లో నజ్ముల్ శాంటో ఒక్కడే ఉన్నంతలో కాస్త మెరుగ్గా ఆడాడు.  సీనియర్లు షకిబ్ అల్ హసన్‌తో పాటు ముష్ఫీకర్ రహీమ్‌లు  నేటి మ్యాచ్‌లో విజృంభించకుంటే బంగ్లాకు కష్టాలు తప్పవు.  

 

2008 తర్వాత లాహోర్‌లో తొలి వన్డే ఆడుతున్న బంగ్లాదేశ్.. పాకిస్తాన్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న అఫ్గాన్‌లకు లాహోర్ పిచ్  కొత్తదే. బ్యాటర్లతో పాటు   స్పిన్‌కు అనుకూలించే పిచ్ ‌పై అఫ్గాన్ స్పిన్నర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ,  ముజీబ్ ఉర్ రెహ్మాన్‌లను ఎదుర్కోవడం బంగ్లా బ్యాటర్లకు సవాలే.  

తుది జట్లు : 

అఫ్గానిస్తాన్ : రెహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా  షాహిది (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నయీబ్, కరీమ్ జనత్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ ఫరూఖీ 

బంగ్లాదేశ్ : మహ్మద్ నయీం, నజ్ముల్ హోసెన్ శాంటో, షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), తౌహిద్ హృదయ్, శామిమ్ హోసేన్, ముష్ఫీకర్ రహీమ్, అఫిఫ్ హోసెన్, మెహిది హసన్, టస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, షోరిఫుల్ ఇస్లాం 

 

లైవ్ చూడటమిలా.. 

- ఈ మ్యాచ్‌ను టెలివిజన్‌లో స్టార్ నెట్వర్క్స్‌తో పాటు  మొబైల్స్‌లో అయితే డిస్నీ హాట్ స్టార్‌లలో ఉచితంగా చూడొచ్చు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget