అన్వేషించండి

Spirituality: హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది, కులం మీద కాదు

తెలివితేటలు, జ్ఞాన సంపద ఎవ్వరి సొంతం కాదు. అస్సలు కులాలతో సంబంధం లేదు. ఇదే విషయాన్ని పురాణకాలంలోనే ప్రూవ్ చేసి చూపించారు ఎందరో మహర్షులు.

జ్ఞానమే కొలమానం

  • వాల్మీకి బోయవాడు. ఈయన రచించిన రామాయణం హిందువులకు పరమపవిత్రమైన గ్రంథం అయింది.
  • వ్యాసుడు చేపలుపట్టే బెస్తకన్యకు జన్మించాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదాలు, ఉపనిషత్తులు ఈయన రచించినవే. అందుకే వేద వ్యాసుడు అని పూజిస్తారు
  • గౌతముడు కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.
  • ఋష్యశృంగుడు జింకలు పట్టుకునే జాతులకు పుట్టారు
  • కౌశికుడు గడ్డి కోసుకునే జాతికి చెందినవారు
  • జంబూక మహర్షి నక్కలు పట్టుకునే జాతివారు.
  • వశిష్టుడు ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈయన భార్య అరుంధతి నిమ్న కులానికి చెందిన మహిళ. అయినప్పటికీ ఇప్పటికీ నూతన దంపతులు  అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
  • అగస్త్య మహాముని మట్టి కుండల్లో పుట్టారు.
  • మతంగ మహర్షి నిమ్న కులంలో పుట్టి బ్రాహ్మణుడయ్యాడు. ఈయన కుమార్తె మాతంగకన్య ఓ శక్తి దేవత.
  • ఐతరేయ మహర్షి ఒక కిరాతకుడి కుమారుడు. ఆయన రాసినవే ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయోపనిషత్తు.
  • ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. ఈయన రుషులందరికీ ఆచార్యుడు
  • జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తల్లి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానంతో బ్రాహ్మణుడు అయ్యాడు.

Also Read: భక్త రామదాసుపై చిన్నచూపేల, ఇకనైన పలకవా రామచంద్రా

ఉన్నతవంశాల్లో పుట్టినా ధర్మం నిర్వర్తించక బహిష్కరణకు గురైనవారు

  • భూదేవి కుమారుడు  క్షత్రియుడైన నరకుడు రాక్షసుడయ్యాడు
  • బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు బ్రాహ్మణులైనా  రాక్షసులయ్యారు
  • రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారుల్లో ఒకడు అయిన ప్రవిద్ధుడు రాక్షసుడయ్యాడు
  • త్రిశంకుడు క్షత్రియుడు. కానీ తన ప్రవర్తన కారణంగా చండాలడు అయ్యాడు.
  • విశ్వామిత్రుడు క్షత్రియుడే కానీ తన జ్ఞానంతో బ్రాహ్మణుడైనాడు.
  • శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు 

పురాణకాలం, పూర్వకాలం, ప్రస్తుతం కాలం అనే తేడాలేదు.తెలివితేటలు, జ్ఞాన సంపద ఏ ఒక్క కులానికో, వర్ణానికో మాత్రమే పరిమితం కాలేగు,కాబోదు. అరచేతిని అడ్డం పెట్టి సూర్య  కిరణాలు ఆపలేనట్టు మీలో నిజంగా టాలెంట్ అనేది ఉంటే మీ ఎదుగుదలను ఆపలేరు.ఓ ఒక్క వర్ణమో, కులమో ఆధిపత్యం చెలాయించలేరుని ఈ మహర్షులంతా ప్రూవ్ చేశారు. మీరు మహర్షులో కాదో నిర్ణయించుకోవాల్సింది మీరే...

ఈ కథనంలో తప్పొప్పులు, వివాదాస్పదం అంశాలు వెతకడం మానేసి... నేర్చుకోవాల్సిన విషయం ఏంటన్నది అర్థం చేసుకుంటే చాలని చెబుతున్నారు పండితులు.

Also Read: పురాణ కాలంలో మహిళా సాధికారికతకు నిదర్శనం ఈ ఐదుగురు

టాప్ హెడ్ లైన్స్

కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
ధనస్సు రాశి ఆగస్టు 16-22 వారఫలం
ధనస్సు రాశి ఆగస్టు 16-22 వారఫలం
వృశ్ఛిక రాశి ఆగస్టు 16-22 వారఫలం
వృశ్ఛిక రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget