అన్వేషించండి

Horoscope Today 26th May 2022: ఈ రాశివారి బలహీనతను ఉపయోగించుకుని కొందరు ఎదుగుతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 26 May 2022: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

మే 26 గురువారం రాశిఫలాలు

మేషం 
ఎవరి మాటల్లో తలదూర్చవద్దు. తలపెట్టిన పనిలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగం మారాలి అనుకునేవారికి ఇదే మంచిసమయం. అప్పులు ఇవ్వాల్సి వస్తుంది. సహోద్యోగుల కారణంగా మీరు చికాకుగా ఉంటారు. కొన్ని నిందలు ఎదుర్కోక తప్పదు. టెన్షన్ ఉంటుంది.

వృషభం
ఈ రోజు మీకు మంచి రోజు. మీ ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిలిచిపోయిన పనులు  మిత్రుల సహకారంతో  ముందుకు సాగుతాయి.సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని ముఖ్యమైన సమాచారం అందుతుంది. బంధువులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 

మిథునం
ప్రభుత్వ కార్యాలయంలో ఎవరితోనైనా వాగ్వివాదం జరుగుతుంది. మీ పనిపై ప్రభావం పడుతుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అలసట కారణంగా ఏపనీ చేయాలని అనిపించదు. తొందరపడి పనులు పూర్తి చేయడం వల్ల పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. కెరీర్ సంబంధిత ఆందోళనలు యువతను వెంటాడతాయి. 

Also Read: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి

కర్కాటకం
ఈ రోజు ఎవరైనా మీబలహీతను ఉపయోగించుకుని పైకి ఎదిగేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమికుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. సంసార జీవితం బావుంటుంది.  ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదం ఉంటుంది. కార్యాలయ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కుటుంబంలో ఏదైనా విషయంలో గొడవలు రావచ్చు.

సింహం
ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో ఎవరితోనైనా వివాదం జరగొచ్చు. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి. వాహనం చెడిపోవడంతో కాస్త ఇబ్బంది పడతారు. మీ జీవిత భాగస్వామి గురించి చెడుగా ఆలోచిస్తారు. మానసికంగా గందరగోళానికి గురవుతారు. 

కన్య
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలొస్తాయి. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. భౌతిక సౌకర్యాల సమీకరణకు ఖర్చు చేస్తారు. వ్యాపారంలో ట్యాక్స్ కి సంబంధించిన సమస్యలుంటే తొలగిపోతాయి. గుర్తుతెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయకండి. 

తులా
సీజనల్ వ్యాధుల బారిన పడతారు. కొత్త పథకాలను సద్వినియోగం చేసుకుంటారు. సొంత ప్రయోజనాలకోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. స్వార్థపరుల పట్ల జాగ్రత్త వహించండి. మీ తెలివితేటల్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. పనిచేస్తున్న రంగంలో ముందుకు వెళ్లేందుకు మరింత కష్టపడాలి. కొన్ని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

Also Read: రోహిణి కార్తె ప్రారంభమైంది, ఇంతకీ కార్తెలు అంటే ఏంటి

వృశ్చికం
ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. చదువులో కొంత ఆటంకాలు ఏర్పడవచ్చు. అనుభవం లేని పనిలో ఇన్వాల్స్ అవడం వల్ల కొన్ని పనులు అసంపూర్తిగా ఉండిపోతాయి. వ్యక్తిగత సంబంధాల్లో తీవ్రత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో గడుపుతారు.

ధనుస్సు 
తల్లిదండ్రుల విషయాల్లో మీరు గందరగోళానికి గురవుతారు. జీవిత భాగస్వామికి సరైన సమయం కేటాయించలేరు.  వ్యాపారంలో భాగస్వాముల గురించి ఆందోళన చెందుతారు. శారీరక సమస్యలు ఎదుర్కొంటారు. న్యాయపరమైన విషయాల్లో నష్టం జరగవచ్చు. రిస్క్ తీసుకోవద్దు. 

మకరం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపార పర్యటన ఉంటుంది. నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాల కోసం ప్రయత్నించాలి. ప్రత్యేక సబ్జెక్టుల అధ్యయనంపై ఆసక్తి చూపుతారు. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. మీ జీవిత భాగస్వామి సలహాను అనుసరించి ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక సంబంధిత పనుల్లో విజయం సాధిస్తారు. ప్రేమికులు ఒత్తిడికి లోనవుతారు. ఈ రోజు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.

మీనం
మితిమీరిన పని వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేరు. వ్యాపారంలో లాభాలొస్తాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.  మంచి వ్యక్తులతో పరిచయాన్ని సంతోషిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రాజకీయాల్లో ఉన్నవారిని పెద్ద పదవి వరిస్తుంది. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

Also Read: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget