అన్వేషించండి

Shani Jayanti 2022: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది

వైశాఖ అమావాస్య రోజు శని జన్మించాడు. అందుకే వైశాఖ అమావాస్య శనిదేవుడికి అత్యంత ప్రీతికరం అని..ఆ రోజు చేసే దానం, పూజ, జపానికి అత్యంత ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతారు. ఆ రోజు ఏం చేయాలంటే

శని స్తోత్రం
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||

ఈ ఏడాది వైశాఖ అమావాస్య మే  30 సోమవారం వచ్చింది. వాస్తవానికి అమావాస్య  మే 20 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 13 నిముషాల నుంచి సోమవారం మధ్యాహ్నం 3 గంటల 31 నిముషాల వరకూ ఉంది. సాధారణంగా సూర్యోదయానికి ఉండే తిథినే పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఈ సారి శని అమావాస్య, సోమావతి అమావాస్య, వటసావిత్రి వ్రతం ఇవన్నీ మే 30 సోమవారం వచ్చాయి.   ఈ రోజు శనిదేవుడికి ప్రీతికరమైన నువ్వులు, నలుపు లేదా నీలం వస్త్రం సమర్పించి పూజలు చేసి...ఆ తర్వాత దానధర్మాలు చేస్తే శనిగ్రహ దోషం తగ్గుతుందని చెబుతారు. మరీ ముఖ్యంగా వేసవి కాలం కావడం వల్ల నల్లటి గొడుగు, చెప్పులు, నీటి కుండ దానం చేస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి.  శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి రావి చెట్టును పూజిస్తే మంచిదంటారు మరికొందరు పండితులు. శని జయంతి రోజున 'ఓం శనైశ్చరాయ నమః' అనే మంత్రాన్ని జపించండి. శని చాలీసా పారాయణం కూడా గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది.

Also Read: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా

శని చాలీసా

శ్రీ శనైశ్చర దేవజీ, సునహు శ్రవణ మమ టేర
కోటి విఘ్ననాశక ప్రభో, కరో న మమ హిత బేర

తవ అస్తుతి హే నాథ, జోరి జుగల కర కరత హౌ
కరియే మోహి సనాథ, విఘ్నహరన హే రవి సువన

చౌపాయీ
శనిదేవ మై సుమిరౌ తోహి, విద్యాబుద్ధి జ్ఞాన దో మోహీ
తుమ్హరో నామ అనేక బఖానౌ, క్షుద్ర బుద్ధి మై జో కుచ్ జానౌ
అన్తక కొణ, రౌద్ర యమ గావూ, కృష్ణ బభ్రు శని సబహి సునావూ
పింగల మందసౌరి సుఖదాతా, హిత అనహిత సబజగకే జ్ఞాతా
నిత్త జపై జో నామ తుమ్హరా కరహు వ్యాధి దుఃఖ సె నిస్తారా
రాశి విషమవశ అనురన సురనర, పన్నగ శేష సహిత విద్యాధర
రాజా రంక రహిహిం జోకో, పశు పక్షీ వనచర సహబీ కో
కానన కిలా శివిర సేనాకర నాశ కరత గ్రామ్య నగర భర
డాలన విఘ్న సబహి కే సుఖమే వ్యాకుల హోహిం పడే దు: ఖమే
నాథ వినయ తుమసే యహ మేరీ, కరియే మోపర దయా థనేరీ
మమ హిత విషయ రాశి మహావాసా, కరియ ణ నాథ యహీ మమ ఆసా
జో గుడ ఉడద దే బార శనీచర, తిల జౌ లోహ అన్నధన బస్తర
దాన దియే సో హోయ్ సుఖారీ, సోయి శని సున యహ వినయ హమారీ
నాథ దయా తుమ మోపర కీజై కోటిక విఘ్న క్షణి మహా ఛీజై
వదంత ణథ జుగల కరి జోరీ, సునహు దయా కర వినతీ మోరీ
కబహు క తీరథ రాజ ప్రయాగా, సరయూ తీర సహిత అనురాగా
కబహు సరస్వతీ శుద్ధ నార మహు యా కహు గిరీ ఖోహ కందర మహ
ధ్యాన ధరత హై జో జోగి జనీ తాహి ధ్యాన మహ సూక్ష్మహోహి శని
హై అగమ్య క్యా కారూ బడాయీ, కరత ప్రణామ చరణ శిర నాయీ
జో విదేశ సే బార శనీచర, ముఢకర అవేగా నిజ ఘర పర
రహై సుఖీ శని దేవ దుహాయీ రక్షా వినిసుత రఖై బనాయీ
సంకట దేయ శనీచర తాహీ, జేతే దుఇఖీ హోయి మన మాహీ
సోయీ రవినందన కర జోరీ, వందన కరత మూఢ మతి థోరీ
బ్రహ్మ జగత బనావనహారా, విష్ణు సబహి నిత దేవ ఆహారా
హై త్రిశూలధారీ త్రిపురారీ, విభూదేవ మూరతి ఏక వారీ
ఇక హాయి ధారణ కరత శని నిత వందన సోయీ శని కో దమనచిత
జో నర పాఠ కరై మన చిత సే, సోన ఛూటై వ్యథా అమిత సే
హో సుపుత్ర ధన సన్తతి బాడే కలికాల కర జోడే ఠాడే
పశు కుటుంబ బాంధవ అది సే భరా భవన రహి హై నిత సబ సే
నానా భాతి ఖోగ సుఖ సారా, అన్య సమయ తజకర సంసారా
పావై ముక్తి అమర పద భాయీ జోనిత శని సమ ధ్యాన లాగాయీ
పడై పాత్ర జో నామ చని దస, రహై శనీశ్చర నిత ఉదకే బస
పీడా శని కీ బహున హోయీ, నిత శని సమ ధ్యాన లగాయీ
జో యహ పాఠ కరై చాలీసా, హోయ సుఖీ సఖీ జగదీశా
చాలీస దిన పడై సబేరే, పాతక నాశై శనీ ఘనేరే
రవి నందన కీ ఆస ప్రభు తాయీ జగత మోహ తమ నాశై భాయీ
యాకో పాఠ కరై జో కోయీ, సుఖ – సంపత్తి కీ కామీ న హాయీ
నిశిదిన ధ్యాన ధరై మన మాహీ అధి వ్యాధి డింగ ఆవై నాహీ

దోహా:
పాఠ శనైశ్చర దేవ కో, కీన్హౌ విమల తైయార
కరత పాఠ చాలీసా దిన, హో భవ సాగర పార
జో స్తుతి దశరథ జీ కి యో, సమ్ముఖ శని నిహార
సరస సుభాషా మే వహీ, లలితా లిఖే సుధార
ఇతి శని చాలీసా

Also Read: హనుమాన్ జయమంత్రం, పిల్లలతో నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!

Also Read:హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి, పఠిస్తే కష్టాలెందుకు తీరుతాయి

Also Read:  అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget