Navratri 2022: శరన్నవరాత్రుల్లో రెండోరోజు పఠించాల్సిన స్తోత్రం
Navratri 2022:నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గాదేవి బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తోంది. ఈ రోజు చదువుకోవాల్సిన శ్రీ బాలా త్రిపురసుందరీ స్తోత్రం
శ్రీ బాలా త్రిపురసుందరీ స్తోత్రం (Sri Bala Tripura Sundari Stotram)
భైరవ ఉవాచ
అధునా దేవి ! బాలాయాః స్తోత్రం వక్ష్యామి పార్వతి ! ।
పఞ్చమాఙ్గం రహస్యం మే శ్రుత్వా గోప్యం ప్రయత్నతః ॥
వినియోగ
ఓం అస్య శ్రీబాలాత్రిపురసున్దరీస్తోత్రమన్త్రస్య
శ్రీ దక్షిణామూర్తిః ఋషిః, పఙ్క్తిశ్ఛన్దః,
శ్రీబాలాత్రిపురసున్దరీ దేవతా, ఐం బీజం, సౌః శక్తిః,
క్లీం కిలకం, శ్రీబాలాప్రీతయే పాఠే వినియోగః ।
ఋష్యాది న్యాస
ఓం శ్రీ దక్షిణామూర్తిఋషయే నమః – శిరసి ।
ఓం శ్రీ పఙ్క్తిశ్ఛన్దసే నమః – ముఖే ।
ఓం శ్రీబాలాత్రిపురసున్దరీ దేవతాయై నమః – హృది ।
ఓం ఐం బీజాయ నమః – నాభౌ ।
ఓం సౌః శక్తయే నమః – గుహ్యే ।
ఓం క్లీం కీలకాయ నమః – పాదయోః ।
ఓం శ్రీబాలాప్రీతయే పాఠే వినియోగాయ నమః – సర్వాఙ్గే ।
Also Read: ఆయుష్షు కీర్తినిచ్చే బాలా త్రిపుర సుందరీదేవి, అమ్మవారు ఆవిర్భావం ఎలా జరిగిందంటే!
కరన్యాసః
ఓం ఐం అఙ్గుష్ఠాభ్యాం నమః ।
ఓం క్లీం తర్జనీభ్యాం నమః ।
ఓం సౌః మధ్యమాభ్యాం నమః ।
ఓం ఐం అనామికాభ్యాం నమః ।
ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం సౌః కరతలకరపృష్ఠాభ్యాం నమః ।
అంగన్యాస
ఓం ఐం హృదయాయ నమః ।
ఓం క్లీం శిరసే స్వాహా ।
ఓం సౌః శిఖాయై వౌషట్ ।
ఓం ఐం కవచాయ హుమ్ ।
ఓం క్లీం నేత్రత్రయాయ వౌషతట్ ।
ఓం సౌః అస్త్రాయ ఫట్ ।
ధ్యానం
అరుణకిరణజాలై రఞ్జితాశావకాశా ।
విధృతజపవటీకా పుస్తకాభీతిహస్తా ।
ఇతరకరవరాఢ్యా ఫుల్లకహ్లారసంస్థా ।
నివసతు హృది బాలా నిత్యకల్యాణరూపా ॥
మానస పూజన
ఓం లం పృథివీతత్త్వాత్మకం గన్ధం శ్రీబాలాత్రిపురాప్రీతయే సమర్పయామి నమః ।
ఓం హం ఆకాశతత్త్వాత్మకం పుష్పం శ్రీబాలాత్రిపురాప్రీతయే సమర్పయామి నమః ।
ఓం యం వాయుతత్త్వాత్మకం ధూపం శ్రీబాలాత్రిపురాప్రీతయే ఘ్రాపయామి నమః ।
ఓం రం అగ్నితత్త్వాత్మకం దీపం శ్రీబాలాత్రిపురాప్రీతయే దర్శయామి నమః ।
ఓం వం జలతత్త్వాత్మకం నైవేద్యం శ్రీబాలాత్రిపురాప్రీతయే నివేదయామి నమః ।
ఓం సం సర్వతత్త్వాత్మకం తామ్బూలం శ్రీబాలాత్రిపురాప్రీతయే సమర్పయామి నమః ।
Also Read: మేషం, సింహం సహా ఈ రాశులవారిపై బాలాత్రిపుర సుందరి ఆశీస్సులు ఉంటాయి, సెప్టెంబరు 27 రాశిఫలాలు
మూల శ్రీబాలాస్తోత్రమ్
వాణీం జపేద్ యస్త్రిపురే ! భవాన్యా బీజం నిశీథే జడభావలీనః ।
భవేత స గీర్వాణగురోర్గరీయాన్ గిరీశపత్ని ప్రభుతాది తస్య ॥ ౧॥ var ప్రభయార్ది తస్య
కామేశ్వరి ! త్ర్యక్షరీ కామరాజం జపేద్ దినాన్తే తవ మన్త్రరాజమ్ । var జపేద్ రతాన్తే
రమ్భాఽపి జృమ్భారిసభాం విహాయ భూమౌ భజేత్ తం కులదీక్షితం చ ॥ ౨॥
తార్తీయకం బీజమిదం జపేద్ యస్త్రైలోక్యమాతస్త్రిపురే ! పురస్తాత్ ।
విధాయ లీలాం భువనే తథాన్తే నిరామయం బ్రహ్మపదం ప్రయాతి ॥ ౩॥
ధరాసద్మత్రివృత్తాష్టపత్రషట్కోణనాగరే ।
విన్దుపీఠేఽర్చయేద్ బాలాం యోఽసౌ ప్రాన్తే శివో భవేత్ ॥ ౪॥
ఫలశ్రుతి
ఇతి మన్త్రమయం స్తవం పఠేద్ యస్త్రిపురాయా నిశి వా నిశావసానే ।
స భవేద్ భువి సార్వభౌమమౌలిస్త్రిదివే శక్రసమానశౌర్యలక్ష్మీః ॥ ౧॥
ఇతీదం దేవి ! బాలాయా స్తోత్రం మన్త్రమయం పరమ్ ।
అదాతవ్యమభక్తేభ్యో గోపనీయం స్వయోనివత్ ॥ ౨॥
శ్రీ రుద్రయామలే తన్త్రే భైరవభైరవీసంవాదే శ్రీ బాలాత్రిపురసుందరీ స్తోత్రం సంపూర్ణం