Horoscope Today 13th May 2022: ఈ రోజు ఈ రాశివారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

2022 మే 13 శుక్రవారం రాశిఫలాలు

మేషం
ఈరోజు స్నేహితులంతో సంతోషంగా స్పెండ్ చేస్తారు.నూతన వాహనం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆనందం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల మంచి ప్రవర్తనను కొనసాగించండి. కార్యాలయంలోని అధికారులతో మాట్లాడేందుకు మంచి సమయం. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం
ఈ రోజు ఖర్చు ఎక్కువ అవుతుంది. కుటుంబ సభ్యులకు బహుమతి ఇస్తారు లేదా ఆర్థిక సహాయం చేస్తారు. ఇతరుల నుంచి గొప్ప స్ఫూర్తి పొందుతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమ సంబంధాల్లో పరిపక్వత ఉంటుంది. మతపరమైన ఆలోచనల ప్రభావం మీపై ఉంటుంది.ఒత్తిడి దూరమవుతుంది.

మిథునం
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ప్రయాణంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు గతంలో పడిన కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఎవరి నుంచైనా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.  రాజకీయ, ప్రభావంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి.ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులు లాభపడతారు.

Also Read: భర్త దీర్ఘాయుష్షు కోసం భార్య పఠించాల్సిన శ్లోకం ఇది

కర్కాటకం
మీరు పూర్వీకుల ఆస్తి విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులు ఇంటర్యూల్లో సక్సెస్ అవుతారు. కెరీర్ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. రహస్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

సింహం
తొందరపాటుతో పని దెబ్బతింటుంది. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది. పై అధికారుల పట్ల మీ ప్రవర్తన చెడుగా ఉండొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ రోజు కాస్త ప్రతికూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం చాలా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది.

కన్యా
గ్రహానుకూలం లేకపోతే గోసేవ చేయడం ద్వారా కొంత ఉపశమనం ఉంటుంది. మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. కొత్త పథకాలు ప్రారంభించి అమలు చేయడంలో సక్సెస్ అవుతారు. వ్యాపారులు ఆదాయం ఆర్జిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

తులా
ఎవరితోనైనా వివాదాలు తలెత్తవచ్చు. క్రెడిట్ లావాదేవీలు నష్టాలకు దారితీస్తాయి. పనికిరాని పనిలో సమయాన్ని వృధాచేయకండి. చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ ప్రణాళికలను వీలైనంత రహస్యంగా ఉంచండి. మీరు శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి.

Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?

వృశ్చికం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. కార్యరంగంలో వచ్చిన ఆటంకాలు తొలగిపోతాయి. విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు.రచనా పనితో సంబంధం ఉన్న వ్యక్తులు గొప్ప గౌరవాన్ని పొందుతారు. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.

ధనుస్సు
మీ బాధ్యత నెరవేర్చడంలో అజాగ్రత్తగా ఉండకండి. బంధువు నుంచి శుభవార్త వింటారు. కుటుంబంతో కలిసి షాపింగ్‌కు వెళ్తారు. మీ ఆలోచనలు రాణిస్తాయి. వ్యాపారంలో కొత్త డీల్ ఖరారు కావొచ్చు. వ్యాపారం పెరుగుతుంది. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగులేయండి.

మకరం
కుటుంబంలో సంతోషం ఉంటుంది. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.ఒకరి మాటల వల్ల కలత చెందుతారు. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. వివాహేతర సంబంధాల వల్ల వివాదాలు పెరుగుతాయి.ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.

కుంభం
అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మీరు ప్రశాంతతను పొందుతారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. మీరు సత్సంగాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆఫీసు పని, ఇంటి పనిని బ్యాలెన్స్ చేసుకోవడంలో కొంత ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామితో విహారయాత్రకు వెళ్తారు.ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఆదాయం పెరుగుతుంది.

Also Read: శరీరంలో ఏడు చక్రాలకి - తిరుమల ఏడుకొండలకి ఏంటి సంబంధం
 
మీనం
కార్యాలయంలో పోటీ పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. దాన ధర్మాలలో ఆసక్తి చూపుతారు. వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టడంలో మీరు విజయం సాధిస్తారు. మీరు బంధువుల ప్రదేశానికి ఆహ్వానం మేరకు వెళ్లవలసి రావొచ్చు. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. రిస్క్ తీసుకోకండి.

Published at : 13 May 2022 05:32 AM (IST) Tags: Horoscope Today Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2022 Taurus Gemini Virgo Aries PHoroscope Today Horoscope Today 13th may 2022isces Horoscope Today 13th may 2022

సంబంధిత కథనాలు

Panakala Swamy Temple :ప్ర‌సాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం

Panakala Swamy Temple :ప్ర‌సాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం

Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు

Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం

Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !

KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !

Bigg Boss OTT Finale: శివ జర్నీకి ఎండ్ కార్డ్ - టాప్ 2 లో ఆ ఇద్దరే!

Bigg Boss OTT Finale: శివ జర్నీకి ఎండ్ కార్డ్ - టాప్ 2 లో ఆ ఇద్దరే!

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ