అన్వేషించండి

Horoscope Today 14th February 2022: ఈ రోజు శివుడి అనుగ్రహం ఏ రాశులవారిపై ఉందో తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

2022 ఫిబ్రవరి 14 సోమవారం రాశిఫలాలు

మేషం
ఒకరి విమర్శల వల్ల టెన్షన్ పడతారు. మీరు మీ బంధువులతో సమావేశాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఎలాంటి బాధల నుంచైనా బయటపడే సామర్థ్యం ఉంటుంది. ఎవరో తెలియని వ్యక్తుల వల్ల నష్టపోతారు జాగ్రత్త.
 
వృషభం
పనికిరాని విషయాలకు ఎక్కువ సమయం వెచ్చించకండి. ఈరోజు ఖర్చు ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు పెరుగుతుంది. మీ ప్రవర్తనలో కొంత ఒత్తిడి ఉంటుంది.

మిథునం
ఈ రోజు మీకు ప్రోత్సాహకరమైన రోజు. మీ పనికి తెలియని ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఎలాంటి కారణం లేకుండా గందరగోళానికి గురవుతారు.  వైవాహిక జీవితం బావుంటుంది. మీ పిల్లల విజయంతో మీరు సంతోషంగా ఉంటారు. 
 
కర్కాటకం
ఈ రోజు స్నేహితులని కలిసేటప్పుడు వాగ్వాదం జరగవచ్చు. కుటుంబ వాతావరణంలో అశాంతి ఉంటుంది. ఎవరితోనూ తప్పుడు మాటలు మాట్లాడకండి. మాటల్ని అదుపుచేయండి. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు.

సింహం
మీరు వ్యాపారం గురించి ఆందోళన చెందుతారు. పెద్ద ఒప్పందాలను పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. సంపాదనతో పాటూ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో తమ పనిపై శ్రద్ధ పెట్టాలి.
 
Also Read: ఫిబ్రవరి నెలలో ఈ నాలుగు రాశులవారి జాతకమే మారిపోతుంది..మీరున్నారా ఇందులో...
కన్య
మీరు అనారోగ్య సంబంధిత సమస్యల కారణంగా బాధపడతారు. కొన్ని విమర్శల వల్ల మీపై ఒత్తిడి పెరుగుతుంది.జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలకు ప్రణాళిక వేస్తారు. వ్యాపారులు కాస్త కష్టపడితే లాభాలు అందుకుంటారు.

తుల
ఈరోజు ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన వార్త వింటారు. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీరు కార్యాలయంలో కొత్త అవకాశాలను పొందుతారు. పనికిరాని వాటిపై సమయాన్ని వృథా చేయకండి. 

వృశ్చికం
ఓ పనిపై ప్రయాణం చేయాస్తారు. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వొద్దు.  మీ మనసు ఆనందంగా ఉంటుంది.  సమయానికి మిత్రులను కలుస్తారు.

ధనుస్సు
ఎప్పటి నుంచో ఉన్న ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆహారం గురించి అజాగ్రత్తగా ఉండొద్దు. పొట్టకు సంబంధించిన వ్యాధి నుంచి బయటపడతారు. అధిక పని అలసట మరియు ఒత్తిడికి దారి తీస్తుంది. 

మకరం
ఈరోజు మీరు రహస్య శాస్త్రాల అధ్యయనంలో సమయాన్ని వెచ్చించవచ్చు.  స్నేహితులతో కలసి పార్టీల్లో పాల్గొంటారు.  కుటుంబ సభ్యులతో కలిసి  సంతోష సమయం గడుపుతారు. రోజంతా బిజీగా ఉంటారు.

కుంభం
ఈ రోజు ప్రయాణంలో ఓ  శుభవార్త అందుతుంది. ఆర్థిక పరిస్థితి గురించిన ఆందోళన తొలగిపోతుంది. ఉద్యోగులు, విద్యార్థులకు అనుకూల సమయం. 
 
మీనం
స్నేహితులతో కలసి విహారయాత్రకు వెళతారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి.  ఉద్యోగస్తులు శుభవార్త వింటారు. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వకండి. 


Also Read: తొలిచూపులోనే భీముడితో ప్రేమలో పడిన హిడింబి

టాప్ హెడ్ లైన్స్

10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget