IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Horoscope Today 16th January 2022: కనుమ రోజు ఈ రాశుల వారికి భలే కలిసొస్తుంది… మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 

జనవరి 16 ఆదివారం రాశిఫలాలు
మేషం
బంధువులతో వివాదాలు జరిగే అవకాశం ఉంది..కోపాన్ని నియంత్రించుకోవాలి. కొన్ని పనులపై ప్రయాణం చేయనున్నారు.  ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. 

వృషభం
గతంలో ఉన్న ఒత్తిడి నుంచి ఈ రోజు బయటపడతారు. పెద్దల అనుభవాలతో మీ పని పూర్తి అవుతుంది. దంపతుల మధ్య కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.  ఆరోగ్యంపై ఆందోళన పెరుగుతుంది. నిపుణులైన వైద్యులను సంప్రదించండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. 

మిథునం
ఈరోజు మీరు ఏదో పనిపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. స్నేహితులను కలసి సంతోషంగా స్పెండ్ చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమలాపై ఆసక్తి చూపిస్తారు. పెద్ద కష్టం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఏదో తెలియని అడ్డంకి కారణంగా మీ పనులు ప్రభావితం కావొచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో మందగమనం తొలగిపోతుంది. 

Also Read: ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు … మరి దక్షిణాయణం ఏంటి…!
కర్కాటకం
మీరు గత లావాదేవీల్లో అవకతవకల గురించి ఆందోళన చెందుతారు. ఈ రోజు ఏపనిపైనా కాన్సన్ ట్రేషన్ పెట్టలేరు. జీవిత భాగస్వామిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. విద్యార్థులు చదువుకోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించి చేసిన ప్రయత్నాలు విజయవంతం కావొచ్చు.  ఉద్యోగులకు శుభసమయం.  కోపాన్ని అదుపులో పెట్టుకోండి.

సింహం
ఈరోజు మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం సాధిస్తారు. ఒకరి తప్పుడు మాటలకు లొంగకండి. పెట్టుబడులు పెట్టే ఆఫర్‌లు పొందవచ్చు.స్నేహితులతో సమావేశ సమయంలో మందు, మత్తుకి దూరంగా ఉండండి. కుటుంబ బాధ్యత పెరుగుతుంది, ఎవ్వరిపైనా నోరు పారేసుకోవద్దు. పెద్దలు తమ  ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

కన్య 
ఈరోజంతా కుటుంబంతో సరదాగా గడుపుతారు. సెలవులను ఆనందిస్తారు. బంధువుల ఇంట్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరవుతారు. వ్యాపార పరిస్థితులు బావుంటాయి.  పాత అప్పుల నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగస్తులు ప్రయాణం చేయవలసి రావచ్చు. ఉద్యోగులు తోటివారితో వాగ్వాదానికి దిగే అవకాశం ఉంది. 

Also Read: బసవన్నగా శివయ్య , హరిదాసుగా శ్రీహరి .. ఆ సంబరమే వేరప్పా…
తుల
మీరు ఈరోజంతా  చాలా సంతోషంగా ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు అంతా సుభసమయమే...

వృశ్చికం
ఈ రోజు చాలా ప్రోత్సాహకరమైన రోజు అవుతుంది. ఎప్పటి నుంచో చేతికందాల్సిన మొత్తం అందుతుంది. స్నేహితులతో అనవసర చర్చలు ఉండొచ్చు. కోపం తెచ్చుకోవద్దు. వైద్యులను సంప్రదించండి. శత్రువుల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. 

ధనుస్సు 
కుటుంబ విషయాలను కొత్త వ్యక్తుల ముందు మాట్లాడకండి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం క్షీణించవచ్చు. చికిత్సకు మరింత ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీ దినచర్యలో మార్పులు చేయడానికి ప్రయత్నించండి. పెట్టుబడులు పెట్టెటప్పుడు జాగ్రత్త.  విలువైన వస్తువులు నష్టపోవచ్చు జాగ్రత్త...ఈ రోజు ఏదో ఒక విషయంలో మానసిక ఆందోళన ఉంటుంది.

Also Read: నీటిపై తేలియాడే రాతి విగ్రహం.. ఎప్పుడైనా విన్నారా అసలు..
మకరం
మీరు సామాజిక కార్యక్రమాలలో సహకరిస్తారు. ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేసేందుకు ప్రయత్నిస్తారు.ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. భగవంతుని ఆరాధనలో మనోధైర్యం పొందుతారు. ఏ పనిలోనూ జోక్యం చేసుకోకండి. మీరు డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది.

కుంభం
మీ పనులను పూర్తి బాధ్యతతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఎవరి మాటల్లో తలదూర్చవద్దు. మీరు ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. రుణాలు తీసుకోవడం మానుకోండి. వ్యాపారస్తులు ప్రయాణం చేయవలసి రావచ్చు. భగవంతుని సేవిస్తారు. కార్యాలయంలో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది.

మీనం
మీ నైపుణ్యంతో స్నేహితుడి పని నెరవేరుతుంది. మీకు ఎప్పటి నుంచో చేతికందాల్సిన మొత్తం అందుతుంది. ఈరోజంతా  బాగానే ఉంటుంది. స్నేహితుడితో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Also Read:  అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...


Published at : 16 Jan 2022 06:02 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today January 16 th 2022

సంబంధిత కథనాలు

Today Panchang 22 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, భానుసప్తమి ప్రత్యేక శ్లోకం

Today Panchang 22 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, భానుసప్తమి ప్రత్యేక శ్లోకం

Horoscope Today 22 May 2022: ఈ రాశివారు దూకుడు తగ్గించుకోవాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 22 May 2022: ఈ రాశివారు దూకుడు తగ్గించుకోవాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 22 May 2022: భానుసప్తమి ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం, మీరున్నారా ఇందులో ఇక్కడె తెలుసుకోండి

Horoscope Today 22 May 2022: భానుసప్తమి ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం, మీరున్నారా ఇందులో ఇక్కడె తెలుసుకోండి

Panakala Swamy Temple :ప్ర‌సాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం

Panakala Swamy Temple :ప్ర‌సాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం

Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు

Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు

CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!

Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!

IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?

IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?