IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB
IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
TBC
TBC

Horoscope Today 15th January 2022: సంక్రాంతి, శనిత్రయోదశి...ఈ రోజు అత్యంత పవర్ ఫుల్... మీరేం చేయాలంటే..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 

సంక్రాంతి, శనిత్రయోదశి...ఈ రోజు అత్యంత పవర్ ఫుల్. సాధారణంగా సంక్రాంతి పర్వదినాన చాలామంది సూర్యుడికి నువ్వులు దారపోస్తారు, మరోవైపు శనికి అత్యంత ఇష్టమైనవి కూడా నువ్వులే. అందుకే ఈ రోజు సూర్యుడిని నువ్వులతో అర్చించడంతో పాటూ నువ్వులు దానం ఇవ్వండి.. వాటితో చేసిన పదార్థాలు అందరికీ పంచిపెట్టండి. ఇలా చేస్తే ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శని దోషాలు తొలగి పోయి మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని పొందుతారని చెబతారు పండితులు...ఇక ఈ రోజు (జనవరి 15 శనివారం) మీ రాశిఫలితాలు ఎలా ఉన్నాయో చూడండి...

మేషం
మీరు కార్యాలయంలో మంచి సమాచారాన్ని పొందుతారు. స్నేహితునితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు.  వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. తెలియని వ్యక్తుల వల్ల మీ పనులకు ఆటంకం కలుగుతుంది. 

వృషభం
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థికి బావుంటుంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన పని పూర్తిచేయడం కోసం టెన్షన్ పడతారు. మీ తల్లిదండ్రుల సలహాలు అనుసరించండి. శారీరక నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. విద్యార్థులు చదువులో లాభపడతారు. 

మిథునం
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.  అధిక పని అలసటకు దారితీస్తుంది. మీ రహస్య విషయాలను సన్నిహితులతో మాత్రమే చర్చించండి. మీ సాధారణ స్వభావాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. వృద్ధుల సేవ చేయండి.  కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 

Also Read: శబరిమలలో మకరజ్యోతి దర్శనార్థం వచ్చిన భక్తుల శరణు ఘోష .. 18 పడిమెట్లు వెనుకున్న ఆంతర్యం ఏంటి...
కర్కాటకం
కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. పిల్లలతో కలిసి వాకింగ్‌కి వెళ్లండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది.  ఆకస్మిక ప్రయాణ ప్రణాళికను రూపొందిస్తారు. సోమరితనం వల్ల నష్టపోయే అవకాశం ఉంది.

సింహం
చాలా రోజులుగా శత్రువుల కారణంగా బాధపడుతున్న మీరు  ఈరోజు మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు.  బ్యాంకు, బీమాకు సంబంధించిన పనులను పూర్తి చేస్తారు. వివాహితులకు సంబంధ సమాచారం అందుబాటులో ఉంటుంది.

కన్య
అతిథులతో మీటింగ్ సమయంలో మంచి సమాచారం అందుకోవచ్చు. ఆస్తి సంబంధిత పనులు పూర్తి చేస్తారు. తెలియని అడ్డంకి కారణంగా మీ చాలా పనులు ప్రభావితమవుతాయి. 

Also Read: శనివారం మకర సంక్రాంతి... మీపై శనిప్రభావం ఉండకూడదనుకుంటే ఇలా చేయండి..
తుల 
ఈరోజు మీరు కోరుకున్న పనిని పూర్తి చేస్తారు. మీ స్నేహితులతో ఏదో విషయంలో వాగ్వాదం జరగవచ్చు. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువుల భద్రతను నిర్లక్ష్యం చేయవద్దు. కారణం లేకుండా ఎవరినీ దుర్భాషలాడకండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

వృశ్చికం
మీరు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవలసి రావచ్చు. మీ సమస్యలు ఎవరికీ చెప్పుకోలేరు. ఆహారం విషయంలో సమస్య ఉంటుంది. కడుపు నొప్పి రావచ్చు. ఉద్యోగంలో గౌరవప్రదమైన స్థానం పొందవచ్చు. 

ధనుస్సు 
చేసే పని కలిసొస్తుంది. ఆర్థికంగా కలిసొచ్చే రోజుది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏదైనా పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లవచ్చు. మీ స్నేహితులతో సమావేశం ఆహ్లాదకరంగా ఉంటుంది.  జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్చు.

Also Read: బసవన్నగా శివయ్య , హరిదాసుగా శ్రీహరి .. ఆ సంబరమే వేరప్పా…
మకరరాశి
మీరు ఈ రోజు అత్యంత ఉత్సాహంగా ఉంటారు. ఈ సందర్భంగా ప్రారంభించిన కొన్ని పనుల ు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక పనులకు సంబంధించి కుటుంబ సభ్యులతో చర్చలుంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. 

కుంభం
ఈరోజు ఖర్చు ఎక్కువ అవుతుంది. తెలియని వ్యక్తుల వల్ల మీరు పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి రావొచ్చు. శారీరక నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.  మీకు ఏ పని చేయాలని అనిపించదు. ఆఫీసు సహోద్యోగి మాటలు బాధించవచ్చు.

మీనం
ఈరోజంతా ప్రకృతి మధ్య ఉండాలనే ఆసక్తి కలిగి ఉంటారు.  ఏదైనా సలహా తర్వాత, మీరు మీ దినచర్యను మార్చుకోవడం గురించి ఆలోచిస్తారు. మతపరమైన పనులు పూర్తవుతాయి. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. తల్లిదండ్రులకు సేవ చేయండి. 

Also Read: సంక్రాంతి అనగానే మహానగరాల నుంచి పల్లెబాట పడతారెందుకు...
Also Read:  అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
Also Read:  మకర సంక్రాంతి రోజు సూర్యుడి ఆశీర్వాదం కావాలంటే ఇలా చేయకుండా ఉంటే చాలు...
Also Read:  సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...

Published at : 15 Jan 2022 06:18 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today January 15 th 2022

సంబంధిత కథనాలు

Rohini Karte 2022: రోహిణి కార్తె ప్రారంభమైంది, ఇంతకీ కార్తెలు అంటే ఏంటి

Rohini Karte 2022: రోహిణి కార్తె ప్రారంభమైంది, ఇంతకీ కార్తెలు అంటే ఏంటి

Hanuman: ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు, అసలు సిసలు వ్యక్తిత్వ వికాస గని హనుమంతుడు

Hanuman: ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు, అసలు సిసలు వ్యక్తిత్వ వికాస గని హనుమంతుడు

Astrology: మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు

Astrology: మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు

Today Panchang 25 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమజ్జయంతి ప్రత్యేకత

Today Panchang 25 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమజ్జయంతి ప్రత్యేకత

Horoscope Today 25th May 2022: ఈ రాశివారికి కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 25th May 2022: ఈ రాశివారికి కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్‌లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ

Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్‌లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ

KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా

KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా

Amalapurama Protests: అమలాపురం విధ్వంసం కేసులో కీలక పురోగతి- కారకులైన 46 మంది అరెస్టు- 72 మంది కోసం గాలింపు

Amalapurama Protests: అమలాపురం విధ్వంసం కేసులో కీలక పురోగతి- కారకులైన 46 మంది అరెస్టు-  72 మంది కోసం గాలింపు

Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్

Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్