అన్వేషించండి

Horoscope Today 6th June 2022: ఈ రాశి వారినుంచి శత్రువులు కూడా సలహాలు తీసుకుంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 6th June 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

2022 జూన్ 06  సోమవారం రాశిఫలాలు

మేషం
మీ కొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి.  భాగస్వామ్య  వ్యాపారం ప్రారంభించవచ్చు.  షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. పెద్దల సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి. 
 
వృషభం
వ్యాపార పరిస్థితులు చక్కగా ఉంటాయి. మీ రహస్య విషయాలు ఎవరికీ చెప్పకండి. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉంది. విద్యార్థులు ఈరోజు ఏదైనా ముఖ్యమైన అంశాన్ని ఉపాధ్యాయులతో చర్చిస్తారు.  తెలియని వ్యక్తులపై ఎక్కువగా ఆధారపడకండి. ఈరోజు సంతోషంగా ఉంటారు 

మిథునం
పెండింగ్‌లో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. కోపంగా ప్రవర్తించవద్దు. మీకు చాలా మంచి రోజు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మిత్రులు, దూరపు బంధువులతో చర్చలు సాగుతాయి. కుటుంబ బాధ్యతల్లో భాగస్వాములవుతారు. కొన్ని పనులు పూర్తవ్వాలంటే రిస్క్ తీసుకోవాలి. 

Also Read: జూన్ నెలలో ముఖ్యమైన పండుగలు ఇవే
 
కర్కాటకం
అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడతారు. మీ జీవిత భాగస్వామి నుంచి ఏ విషయాలూ దాచవద్దు. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దు. కార్యాలయంలో క్రమశిక్షణను కొనసాగించండి. మీరు కష్టపడినా సరైన ఫలితం లభించదు. విద్యార్థులు  చదువులో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
సింహం
ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మీరు పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధిస్తారు. ఈ రోజు ఇంటి పనిలో చాలా బిజీగా ఉంటారు.  మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ప్రేమికులు తమ భాగస్వామికి బహుమతులు ఇస్తారు.

కన్య 
మీరు విమర్శలకు గురవుతారు. ఎవరైనా మిమ్మల్ని నిందించేందుకు  ప్రయత్నిస్తారు. కష్టపడే విషయంలో రాజీ పడొద్దు. ఈరోజు మీరు ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు.  గృహ జీవితంలో సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సన్నిహితులు మీపై కోపంగా ఉంటారు. మీ ఇంటికి, ఆస్తికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు మీ  దగ్గరే ఉంచుకోండి. 

Also Read: జూన్ 10న నిర్జల ఏకాదశి, ఈ నియమాలు పాటిస్తే ఆర్థిక, అనారోగ్య సమస్యలుండవ్

తుల
గతంలో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. మీ పిల్లల విజయంతో మీరు సంతోషంగా ఉంటారు. విభేదాలు తొలగిపోతాయి. మీ  అదనపు బాధ్యతలు పొందుతారు.  అదృష్టం కలిసొస్తుంది.  వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
 
వృశ్చికం
జీవిత భాగస్వామితో అనుబంధంలో మధురానుభూతి ఉంటుంది. కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. సైద్ధాంతిక వ్యతిరేకులు కూడా మీ సలహా తీసుకుంటారు.  కష్టాలను దృఢంగా ఎదుర్కొంటాం. మీరు మతపరమైన పనులపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. మాట-ప్రవర్తన మధ్య సమతుల్యతను కాపాడుకోండి. ప్రభుత్వ పనులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. 

ధనుస్సు 
పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కళా రంగానికి సంబంధించిన వ్యక్తులకు అవకాశాలు లభిస్తాయి. కార్యాలయానికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు. ఆరోగ్యం విషయంలో చాలా సీరియస్‌గా ఉంటారు. కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. వృద్ధులకు సేవ చేయండి. 
 
మకరం
మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు.  పని పెండింగ్‌లో ఉంటుంది. వెంటనే ఎవరినీ నమ్మవద్దు. మీ సహోద్యోగుల కారణంగా మీరు కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు.  తొందరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. భగవంతుని ఆరాధనలో నిమగ్నమై ఉంటారు.

Also Read: జూన్ నెలలో ఈ ఆరు రాశులవారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు

 
కుంభం
మరింత బాధ్యత పెరుగుతుంది. కార్యాలయంలో సహోద్యోగులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. మీ దినచర్యలో కొన్ని మెరుగుదలలు చేస్తారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది. మీ భావజాలంతో ప్రజలు చాలా ఏకీభవిస్తారు. మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. 

మీనం
ఈ రోజు ఎవరినీ వెంటనే నమ్మొద్దు.  ప్రేమికులు ప్రపోజ్ చేయవచ్చు. మీరు కార్యాలయంలో గౌరవం పొందుతారు. మీరు ఏదైనా పెద్ద పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. సేవా సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. అధిక వేడిలో ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Also Read: ఆరోగ్యం, ఆనందం, ఆదాయం-జూన్ నెలలో ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Embed widget