అన్వేషించండి

Horoscope Today 1 September 2022: సెప్టెంబరు ఆరంభం ఈ రెండు రాశులవారికి అదిరింది!

Horoscope 1 September 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Horoscope 1 September 2022:

సెప్టెంబరు నెలలో మొదటిరోజు మేషరాశివారికి ధనలాభం ఉంటుంది. సింహ రాశివారికి ఆస్తి సంబంధిత వివాదాలు  పరిష్కారమవుతాయి. మరి కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక, వైవాహిక జీవితం విషయంలో మిగిలిన రాశులవారికి ఎలా ఉందో చూద్దాం...

మేష రాశి 
ఈ రోజు మీరు సరదాగా గడుపుతారు. ఇంట్లో పెద్దల దగ్గరనుంచి  డబ్బులు తీసుకుంటారు. ఈ రోజు మీరు..మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన కారణంగా  కొద్దిగా కలత చెందుతారు. కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది.

వృషభ రాశి
వృషభరాశివారు ఈ రోజు ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. మిత్రుల సహకారంతో ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మీ మాటలపై సంయమనం పాటించండి, లేకుంటే మీ మాటలు వివాదాలకు ఆజ్యం పోస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

మిథున రాశి
ఈ రోజు మిథున రాశి వారి ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన ఏదైనా నిర్ణయాన్ని తీసుకునేముందు జాగ్రత్తగా ఆలోచించండి. స్నేహితులతో సరదా సమయం స్పెండ్ చేస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

కర్కాటక రాశి
ఈ రోజు కర్కాటక రాశి వారు ఖర్చులు తగ్గించుకోకుంటే చాలా ఇబ్బంది పడతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యం కుదుటపడుతుంది. బంధువులు,స్నేహితులతో మీ సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు పనిలో మునిగితేలుతారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.

Also Read: వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకపోతే ఏమవుతుంది!

సింహ రాశి
ఈ రోజు సింహ రాశి వారికి ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  మీ పనితీరుతో కార్యాలయంలో మీకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకుంటారు.

కన్యా రాశి
ఎక్కువ సమయం జల్సాగా గడపాలనే ఆలోచన విరమించుకోవాలి. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషించండి. కాస్త సమయం దొరికినా కుటుంబంతో గడిపేందుకు ప్లాన్ చేసుకోండి. 

తులా రాశి
వ్యక్తిగత సమస్యల వల్ల ఒత్తిడికి లోనవుతారు. డబ్బు నిర్వహణ కోసం అందరిపై ఆధారపడకండి, లేకపోతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వివాహితులు అత్తమామల వైపు నుండి డబ్బు పొందవచ్చు.

వృశ్చిక రాశి
మీ దినచర్యలో యోగా , ధ్యానాన్ని చేర్చుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేయడం వల్ల మీకు సమస్యలు వస్తాయి. ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఖర్చులు చేస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. 

ధనుస్సు రాశి
ఈ రోజు అనవసర ఖర్చులు చేస్తారు. దుబారాను నివారించడానికి మీ భార్య, తల్లిదండ్రుల నుంచి ఎవరో ఒకరి సలహాలు తీసుకోవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.

మకర రాశి
మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రయాణ సమయంలో మీ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితానికి సంబంధించి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి..పెళ్లి దిశగా అడుగేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. చట్టపరమైన విషయాల్లో ప్రత్యేక వ్యక్తి అవసరం కావచ్చు.

Also Read:  బానపొట్ట, పెద్ద చెవులు, చిన్న కళ్లు -వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థం ఇదే!

కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఖర్చులు తగ్గించండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.ఉద్యోగులు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.

మీన రాశి
కారణం లేకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇంటా బయటా మీపై గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget