అన్వేషించండి

Horoscope 5th June 2022: సంతోషమంతా ఈ రాశులవారిదే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 5th June 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

2022 జూన్ 5 ఆదివారం రాశిఫలాలు

మేషం
ఎవరితోనైనా వివాదం కారణంగా మీ దినచర్యకు ఆటంకం ఏర్పడుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేసుకునేందుకు మంచిరోజు.ఏదో టెన్షన్లో ఉంటారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. కార్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన పని పూర్తిచేయగలుగుతారు. రిస్క్ తీసుకోవద్దు. 

వృషభం
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. గతంలో ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది. ఈ రోజు మీకు మంచి రోజు అని నిరూపితం అవుతుంది.  కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆసక్తికి అనుగుణంగా పనిచేయడం వల్ల ఆనందం పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 

మిథునం
ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. ఇతరుల సలహా కాకుండా మీ మనసు చెప్పింది వినండి. అవసరమైన పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. మీ నిర్ణయాలు తప్పు కావొచ్చు. ఏదో విషయంలో పశ్చాత్తాపపడతారు. అప్పుల కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. 

Also Read: ఇళ్లు, షాపుల ఎంట్రన్స్ లో నిమ్మకాయ, మిరపకాయ ఎందుకు కడతారు

కర్కాటకం
బంధువులను కలుస్తారు. మీ వ్యాపార ప్రణాళికల గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు. అప్పుతీసుకున్న మొత్తాన్ని సక్రమంగా వినియోగిస్తారు. ఒకరి పురోగతిని చూసి అసూయపడతారు. ధనానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. ప్రేమికులు తమ మనసులో మాట చెప్పేందుకు మంచి రోజు. వ్యాపారంలో కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. అధిక శ్రమ వల్ల అలసట ఉంటుంది.
 
సింహం
ఉద్యోగులు ఉన్నతాధికారిని తిట్టుకుంటారు. మీ పనిని సకాలంలో పూర్తిచేసేందుకు ప్రణాళికలు వేసుకోండి. ఎవరైనా మీ పట్ల తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నా మీరు పట్టించుకోవద్దు. డబ్బు పెట్టేముందు అన్నీ జాగ్రత్తగా పరిశీలించండి. మీ ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు. మనసులో అసంతృప్తి ఉంటుంది. బంధువులను కలుస్తారు. 

కన్యా
విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. ధన లాభం పొందుతారు. పెద్దల అభిప్రాయాలను గౌరవించండి. మీరు శ్రమకు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు శుభసమయం. 

Also Read: అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా, ఉంటే ఏ దిశగా ఉండాలి, ఎన్ని చేపలుండాలి

తులా 
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. మీ ప్రియమైన వారిని కలవడం ఆనందంగా ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది.ప్రైవేట్ ఆఫీసులో పని చేసే వారు ఉత్సాహంగా ఉంటారు. బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది. మీరు జీవిత భాగస్వామికి బహుమతి ఇస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.

వృశ్చికరాశి
మీకు ఈ రోజు చాలా మంచిరోజు.  మునుపటి పెట్టుబడి నుంచి లాభం పొందుతారు. చెడు సంబంధాలను సరిదిద్దడంలో మీరు విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలొస్తాయి. మీ బాధ్యతను నిర్వర్తించడం గురించి మీరు ఆందోళన చెందుతారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

ధనుస్సు
కార్యాలయానికి సంబంధించిన పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. సహోద్యోగులు మీపై కోపంగా ఉంటారు. మానసిక ఆందోళన ఎదుర్కొంటారు. అవసరమైన పత్రాలు మీ దగ్గరే ఉంచుకోండి. 

Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి
 
మకరం
ఇంటా బయటా మీ ప్రతిష్ట పెరుగుతుంది. ముందుగా నిర్ణయించిన పనులను  పూర్తి చేయగలుగుతారు. కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తిచేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం. ఆర్థికంగా మీదే పైచేయి. 

కుంభం
ఈ రోజు మీకు మంచి రోజు. పిల్లల కదలికలపై నిఘా ఉంచండి. ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీ పనితీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. మీ పనిని ఇతరులకు అప్పగించవద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆహారం పట్ల నిర్లక్ష్యం వద్దు. 

మీనం
వ్యాపారంలో మంచి  ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. అవసరమైన వారికి సహాయం చేసిన తర్వాత సంతోషంగా ఉంటారు. మంచి  పనికి ప్రతిఫలం లభిస్తుంది. మీరు పిల్లల గురించి గర్వపడతారు. మీ అత్యవసర పనుల జాబితాను రూపొందించి దాని ప్రకారం ఫాలో అవండి. 

Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs MI Match Highlights IPL 2024 | Travis Head | వార్నర్ లేని లోటును తీరుసున్న ట్రావెస్ హెడ్SRH vs MI Match Highlights IPL 2024 | Klaseen | కావ్య పాప నవ్వు కోసం యుద్ధం చేస్తున్న క్లాసెన్ | ABPSRH vs MI Match Highlights IPL 2024 | Hardik pandya | SRH, MI అంతా ఒక వైపు.. పాండ్య ఒక్కడే ఒకవైపు.!SRH vs MI Match Highlights IPL 2024: రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయిన ముంబయి, కెప్టెనే కారణమా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Infinix Note 40 Pro: ఇది ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ - ఆండ్రాయిడ్‌లో మొదటిసారి ఆ ఫీచర్‌తో!
ఇది ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ - ఆండ్రాయిడ్‌లో మొదటిసారి ఆ ఫీచర్‌తో!
Banking: ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి
ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం- షార్ట్‌సర్క్యూట్ అంటున్న యజమాని
హైదరాబాద్‌లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం- షార్ట్‌సర్క్యూట్ అంటున్న యజమాని
AP BJP MLA Candidates: ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల, ఎవరు ఎక్కడినుంచంటే!
ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల, ఎవరు ఎక్కడినుంచంటే!
Embed widget