అన్వేషించండి

గరుడ పురాణం: ఉత్తమ సంతానం కోసం రహస్యాలు! స్త్రీ, పురుషులు తెలుసుకోవలసిన నియమాలు | Garuda Puranam Secrets

Garuda Purana: గరుడ పురాణం 15వ అధ్యాయంలో సంతానం ఎలా పొందాలి, మంచి లక్షణాలున్న పిల్లలు ఎలా పుడతారో గరుత్మంతుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వివరించారు శ్రీ మహావిష్ణువు

Garuda Puranam Secrets:  భగవంతుడు శ్రీ మహా విష్ణువు తన వాహనమైన  గరుత్మంతుడి సందేహాలకు చెప్పిన సమాధానమే గరుడ పురాణం. ఇందులో జననం, మరణం, పునర్జన్మ, స్వర్గం, నరకం, జ్ఞానం, విజ్ఞానం, నీతి నియమాల గురించి ఉంది. అందుకే 18 మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు. (గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా-ఉండకూడదా!)

గరుడ పురాణంలో ఉత్తమ సంతానం గురించి కొన్ని సూచనలున్నాయి.

ఉత్తమ సంతానం కలగాలని ప్రతి దంపతులు కోరుకుంటారు. ఎందుకంటే సంతానం మంచిదైతే సమాజంలో గౌరవం పెరుగుతుంది. గరుడ పురాణం 15వ అధ్యాయంలో గరుత్మంతుడు ఈ విషయంపై శ్రీ మహావిష్ణువును ప్రశ్నించాడు. గరుత్మంతుడి ప్రశ్నలకు సమాధానమిస్తూ ఇలా చెప్పాడు శ్రీ మహావిష్ణువు
 
గరుడ పురాణం ప్రకారం సంతానం కోసం కోరుకునే రోజున స్త్రీ, పురుషులు ఇద్దరూ సంతోషంగా ఉంటారు..మనసుని స్వచ్ఛంగా ఉంచుకోవాలి.  ఎందుకంటే స్త్రీ, పురుషుల మనస్సు ఎలా ఉంటుందో వారికి జన్మించే సంతానం కూడా అలానే ఉంటుంది

గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు "ఉత్తమ సంతానం కోసం, స్త్రీ తన నెలసరి సమయంలో సంబంధం పెట్టుకోకూడదు." స్త్రీకి నెలసరి సమయంలో శాపం ఉందని పురాణాల్లో ఉంది ( రజస్వల, రుతుక్రమం ఆడవారికే ఎందుకు, అది వరమా-శాపమా? పురాణాల్లో ఏముందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి) . ఈ సమయంలో స్త్రీ తేజస్సు అపవిత్రంగా పరిగణిస్తారు. అందుకే 5వ రోజు తలకు స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే భార్యకు దగ్గరవొచ్చు. అయితే సంతానం కోసం ఇదికూడా అనుకూలమైన సమయం కాదు
 
నెలసరి అయిన 7 రోజుల తర్వాత స్త్రీ దేవతలను.. పితృదేవతలను పూజించడానికి అర్హురాలు అని చెబుతారు. అందుకే మంచి స్వభావం లేదా మంచి నడవడిక కలిగిన సంతానం కోసం ఏడవ రోజు తర్వాత గర్భధారణకు ప్రయత్నించండి.

ఉత్తమ సంతానం కోసం, స్త్రీ, పురుషులు మొదట స్నానం చేసి, వారి శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి..పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి.  

సరి సంఖ్య రోజుల్లో గర్భధారణ చేస్తే పుత్రుడు.. బేసి సంఖ్య రోజుల్లో గర్భధారణ చేస్తే  కుమార్తె పుడతారని గరుడపురాణంలో ఉంది. 
ఋతుక్రమం ముగిసిన 8వ, 10వ, 12వ, 14వ  16వ రోజుల్లో కలిస్తే పుత్ర సంతానం..9వ, 11వ, 13వ, 15వ  రోజుల్లో కలిస్తే స్త్రీ సంతానం కలుగుతుందని గరుడపురాణంలో ఉంది. ఋతుక్రమం 18వ రోజు తర్వాత కలిస్తే సంతానం కలిగే అవకాశం చాలా తక్కువ.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించిన సమాచారం మాత్రమే . ABP దేశంఎటువంటి నమ్మకాన్ని, సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

కార్తీక మహాపురాణం కథ DAY-1: కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యం!

కార్తీక మహాపురాణం కథ DAY-2 : కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది?

కార్తీక మహాపురాణం కథ DAY-3 : బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం

Karthika Masam 2025 Start and End Date: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget