మరణించిన ఎన్ని రోజుల తర్వాత మళ్లీ పుడతారు?

Published by: RAMA

గరుడ పురాణం ప్రకారం మరణానంతరం మూడవ రోజు నుంచి 40 రోజుల లోపు ఆత్మ మరొక శరీరం ధరిస్తుంది

Published by: RAMA

ఒక శరీరం వదిలిన తరువాత ఆత్మ యమలోకానికి వెళుతుంది, యమలోకం భూమి నుంచి 88 వేల యోజనాల దూరంలో ఉంటుంది

Published by: RAMA

ఆత్మ పాప పుణ్యాల గురించి యమధర్మరాజు తీర్పు ఇస్తాడు. చేసిన కర్మల ఆధారంగా మరుజన్మ లభిస్తుంది

Published by: RAMA

మంచి పనులు చేసేవారికి మోక్షం లభిస్తుంది, కాని చెడు పనులు చేసేవారు నరకబాధల తర్వాత పునర్జన్మను పొందుతారు

Published by: RAMA

పురాణాల ప్రకారం ఆత్మ 4 లక్షల సార్లు మానవ రూపంలో పుడుతుంది.

Published by: RAMA

అలా జరిగిన తరువాతే మనిషికి పితృ లేదా దేవ యోని లభిస్తుందని నమ్ముతారు.

Published by: RAMA

పురాణాల ప్రకారం ఆత్మ వస్త్రాల వలె శరీరాన్ని మారుస్తుంది.

Published by: RAMA