చదువులో విజయం కోసం మంగళవారం నాడు ఈ పరిహారాలు చేయండి

Published by: RAMA

బలం ,బుద్ధి, జ్ఞానం ప్రసాదించమని హనుమంతుడిని పూజిస్తారు

మంగళవారం నాడు హనుమాన్ చాలీసాను 7 సార్లు పఠించండి.. పిల్లల మేధస్సు పెరుగుతుంది

మంగళవారం హనుమంతుని పాదాల వద్ద ఒక నిమ్మకాయను ఉంచి ఓం శ్రీ హనుమంతే నమః అని 108 సార్లు జపించండి.

పూజ తరువాత ఈ నిమ్మకాయను మీతో తీసుకెళ్లండి.. ఇంటర్యూ లేదా పరీక్షకు వెళుతున్నప్పుడు దీన్ని తీసుకెళ్లండి.

ఈ ఉపాయాన్ని చేయడమంటే చదువు మానేయడం కాదు. కష్టంలో లోపం లేకుండా శ్రమించినప్పుడే దేవుని అనుగ్రహం ఉంటుంది

మంగళవారం నాడు ఎరుపు రంగు వస్తువులను దానం చేయండి.

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం॥
వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి..