ఎప్పుడైనా మీరు బంగారం వస్తువులు పోగొట్టుకున్నారా?

దేనికి సూచనో తెలుసా?

Published by: RAMA

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం

బంగారం గురు గ్రహానికి సంబంధించినది.

లక్ష్మీదేవి స్వరూపం

బంగారం అనే లోహాన్ని ధనం, సంపద ఐశ్వర్యానికి చిహ్నంగా భావిస్తారు.

శకున శాస్త్రం ప్రకారం

బంగారం గురించి అనేక రకాల నమ్మకాలున్నాయి

బంగారు ఆభరణాలు పోతే

మీరు పడేసుకున్నా లేదంటే దొంగతనానికి గుర్తైనా?

శకున శాస్త్రం ప్రకారం

బంగారం పోగొట్టుకోవడం ఆర్థిక నష్టానికి సంకేతం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం

బంగారం పోగొట్టుకోవడం అనారోగ్యం, ఆర్థిక నష్టం

బంగారం పోవడం

అశుభ గ్రహాల ప్రభావాన్ని.. దురదృష్టాన్ని పెంచుతుంది.

పదే పదే బంగారం పోగొట్టుకుంటే

జాతకంలో గురువు బలహీనంగా ఉన్నాడని, అదృష్టం తగ్గుతుందని సూచన