1,10, 28 తేదీల్లో జన్మిస్తే

ధనత్రయోదశి రోజు బంగారు నాణెం లేదా రాగి వస్తువులు కొనడం చాలా శుభప్రదం

Published by: RAMA
Image Source: abplive

2 ,11,20,29 తేదీల్లో జన్మిస్తే

వెండి పాత్రలు లేదా ముత్యాలతో చేసిన వస్తువులు కొనడం లాభదాయకంగా ఉంటుంది.

Published by: RAMA
Image Source: abplive

3,12,21, 30 తేదీల్లో జన్మిస్తే

ఇత్తడి వస్తువులు లేదా విష్ణువుకి సంబంధించిన వస్తువులు కొనాలి.

Published by: RAMA
Image Source: abplive

4, 13,22, 31 తేదీల్లో జన్మిస్తే

ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా ఇనుప సామాగ్రి కొనడం శుభప్రదం

Published by: RAMA
Image Source: abplive

5,14,23 ఈ తేదీల్లో జన్మిస్తే

ఆకుపచ్చ రంగు వస్తువులు, పచ్చ రత్నం లేదా రచనలకు సంబంధించిన వస్తువులు కొనడం ఉత్తమం.

Published by: RAMA
Image Source: abplive

6,15,24 ఈ తేదీల్లో జన్మిస్తే

వెండి ఆభరణాలు, అందమైన అలంకరణ వస్తువులు లేదా ఇంటి అలంకరణ వస్తువులు తీసుకోండి.

Published by: RAMA
Image Source: abplive

7,16,25 ఈ తేదీల్లో జన్మిస్తే

పూజా సామాగ్రి, ఆధ్యాత్మిక వస్తువులు లేదా శంఖం వంటివి కొనాలి.

Published by: RAMA
Image Source: abplive

8,17,26 ఈ తేదీల్లో జన్మిస్తే

ఉక్కు, ఇనుము వస్తువులు లేదా ఏదైనా స్థిరమైన పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది.

Published by: RAMA
Image Source: abplive

9,18,27 ఈ తేదీల్లో జన్మిస్తే

రాగి పాత్రలు, త్రిశూలం లేదా దేవతా విగ్రహాలను కొనడం శుభప్రదం అవుతుంది.

Published by: RAMA
Image Source: abplive