చైనాలో టపాసుల పండగ ఫిబ్రవరి మొదటి వారాంతంలో నిర్వహిస్తారు. లాంటర్న్ ఫెస్టివల్‌లో ఆకాశాన్ని వెలిగిస్తారు. క్రాకర్స్ భారీగా కాల్చే దేశం.

Published by: Raja Sekhar Allu

జపాన్‌లో ఆగస్టు నెలలో 200+ ఫెస్టివల్స్. విపరీతంగా బాణసంచా కాలుస్తారు. 1733 నుంచి ఆచారం.

Published by: Raja Sekhar Allu

అమెరికాలో జూలై 4న జాతీయ దినోత్సవం రోజున వాషింగ్టన్ డిసి, సాన్ ఫ్రాన్సిస్కోలో భారీగా బాణసంచా కాల్పులు. 1777 నుంచి ఆరంభం.

Published by: Raja Sekhar Allu

యూకేలో నవంబర్ 5న గన్‌పౌడర్ ప్లాట్ వైఫల్యాన్ని జరుపుకుంటారు. లండన్, ఇతర నగరాల్లో బోన్‌ఫైర్‌లు, టపాసులు కాలుస్తారు.

Published by: Raja Sekhar Allu

జూలై 14న ఫ్రెంచ్ రెవల్యూషన్‌ను జరుపుకుంటారు. పారిస్ ఎఫిల్ టవర్ వద్ద భారీగా బాణసంచా కాలుస్తారు.

Published by: Raja Sekhar Allu

ఆస్ట్రేలియాలో జనవరి 26న సిడ్నీ హార్బర్‌లో మిలియన్ల మంది చూసేలా భారీగా క్రాకర్స్ కాలుస్తారు. ఇది వారికి ప్రత్యేకమైన పండుగ

Published by: Raja Sekhar Allu

కెనడాలో అయితే జూన్-ఆగస్టు మధ్య ఇంటర్నేషనల్ కంపిటీషన్ క్రాకర్స్ కాల్చడంలో జరుగుతాయి.

Published by: Raja Sekhar Allu

స్పెయిన్‌లో సెప్టెంబర్ చివరలో బార్సిలోనాలో లా మెర్సేలో పైరోమ్యూజికల్ షో. జూలైలో కటలోనియాలో బ్లానెస్ కంపిటీషన్.

Published by: Raja Sekhar Allu

ఫిబ్రవరి-మార్చి మధ్య మనిలాలో క్రాకర్స్ కాల్చడంలో పోటీలు. ప్రపంచ టీమ్‌లు పాల్గొంటాయి. మాల్ ఆఫ్ ఆసియా వద్ద 15-నిమిషాల షోలు.

Published by: Raja Sekhar Allu

అమెరికా, యూరప్‌లో జాతీయ దినోత్సవాలు, న్యూ ఈయర్‌లకు టపాసులు కీలకం.

Published by: Raja Sekhar Allu